April 26, 2026 12:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సర్కారు వారి పాటలో సరిగమలు ఎన్నెన్నో..!

ప్రభుత్వ భూముల వేలంలో కొత్తకోణం బయటకు వస్తోంది. కారు చౌకగా భూముల వేలానికి తెర తీస్తున్న ధోరణి కనిపిస్తోంది. 

November 10, 2020 at 12:23 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ బిల్డ్ కార్యక్రమం కింద విలువైన ప్రభుత్వ భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే ఓసారి  వేలం కోసం విలువైన భూములను గుర్తించారు. అయితే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం భూముల అమ్మకాలను తెరమీదకు తెచ్చింది. విలువైన ప్రభుత్వ భూములను చౌకగా కొట్టేసే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల వేలం వేయడానికి నిర్ణయించిన ధరలు ప్రతిపక్షాల విమర్శలకు ఊతం ఇస్తున్నాయి.

మార్కెట్ ధరలో సగానికే వేలం వేస్తారా?

ఏపీ బిల్డ్ లో భాగంగా గుంటూరు నగర సమీపంలో 11 ఎకరాలు, విజయవాడ నగర శివారులో 57 ఎకరాలను గుర్తించారు. అయితే ఈ భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ నగర శివారు అజిత్ సింగ్ నగర్ లో ఎకరా భూమి రూ.8కోట్లు ఉండగా ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రం రూ.4 కోట్లు మాత్రమే. అయిన వారికి సగం ధరకే భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక గన్నవరం విమానాశ్రయం ఎదురుగా 11 ఎకరాల భూమిని కూడా వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గన్నవరం విమానాశ్రయం ఎదురుగా, ఆర్టీవో కార్యాలయం వెనకాల ఎకరా రూ.9 కోట్లు ధర పలుకుతోంది.  ప్రభుత్వం మాత్రం ఎకరా 3.5 కోట్లకు వేలం వేయాలని నిర్ణయించడంపై వామపక్షాలు ఆందోళనకు సిద్దం అవుతున్నాయి. 

వేలం వెర్రి

ప్రభుత్వ భూములు వేలం వేసే ఉద్దేశం ఉందా? లేదంటే ప్రతిపక్షాల నోటికి పనిచెప్పేందుకే వైసీపీ పెద్దలు ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏపీలో రియల్ ఎస్టేట్ పడకేసింది. భూములు కొనేవారు లేరు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం భూములు అమ్మాలని చూడటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేవని చెబుతోన్న ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వ భూములను అమ్మాలని చూడటం ద్వంద్వనీతికి నిదర్శనమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

గుంటూరులో కీలక భూముల వేలం

గుంటూరు నగర సమీపంలోని నల్లపాడులో 11 ఎకరాల ప్రభుత్వ భూమిలో నగరానికి నీటిసరఫరాకు అవసరమైన ట్యాంకులు నిర్మించాలని నిర్ణయించారు. నిధుల కొరతతో పనులు వాయిదా పడ్డాయి. గుంటూరుకు అతి సమీపంలో ఈ భూములు ఉండటంతో ఇక్కడి నుంచి గుంటూరు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడం తేలిక అవుతుందని ఇంజనీర్లు భావించారు. నల్లపాడులోని ప్రభుత్వ భూమి కూడా అనుకూలంగా ఉండటంతో అక్కడకు నాగార్జునసాగర్ కుడి కాలువ నీటిని తరలించి అక్కడ శుద్ధి చేసి గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చాలని భావించారు. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఆ భూములను వేలం వేయాలని ప్రయత్నిస్తోంది. 

దీనిపై వామపక్షాలు ఆందోళనకు సిద్దం అవుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వానికి భూములు వేలం వేసే ఉద్దేశం ఉందా? లేదంటే ప్రతిపక్షాలను వెర్రి వెంగళాయిల్ని చేయాలని చూస్తోందా తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.

Tags: andhra cm ys jaganandhra pradesh cm ys jagan mohan reddyandhra pradesh governmentAP Buildauction of government landsgannavaram airportgunturjagan mohan reddynallapadu government landsreal estatetelugu newsvijayawada
Previous Post

దుబ్బాకలో స్పీడ్ పెంచిన కారు

Next Post

నటసింహ సరసన అఖిల్ హీరోయిన్

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పరామ‌ర్శ‌కూ నో ఛాన్స్‌… ర‌ఘునంద‌న్ రావు అరెస్ట్

ఓటీటీకి సెన్సార్ అమలు సాధ్యమేనా?

కర్నాటక హైకోర్ట్ ను ఆశ్రయించిన సంజనా

భారీ చారిత్రక చిత్రంలో ప్రకాశ్ రాజ్! 

‘వకీల్ సాబ్’ కి సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జ్ సాబ్ కితాబు

ఉద్యోగుల ఉసురు తీస్తున్న జగన్ సర్కార్..!

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist