అమరావతి అసెన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు, నారాయణలపై ఏపీ సీఐడీ పెట్టిన కేసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు వారిని విచారించవద్దని హైకోర్టు పేర్కొంది. దళితులను బెదిరించి వారు భూములు తీసుకున్నారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ వీరిద్దరిపై కేసులు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ ఛేసింది. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా కేసులపై స్టే ఇస్తూ తీర్పు ఇచ్చింది.
Must Read ;- సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ విచారణ.. దూకుడు పెంచిన సీఐడీ