అమరావతి రాజధానిలో అసైన్డ్ భూముల విషయంలో నిన్న ఏపీ మాజీ మంత్రి పి.నారాయణకు నోటీసులు అందజేసిన సీఐడీ అధికారులు ఈ రోజు ఆయన ఇళ్లల్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌లోని నారాయణ ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నోటీసుల వ్యవహరం చర్చనీయంశంగా మారిన నేపథ్యంలో వెంటనే సోదాలు జరగడంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Must Read ;- ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు.. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు