బోల్డ్ కంటెంట్.. బోల్డ్ కంటెంట్ అనే జపం ఇటీవల ఎక్కువైంది. ముఖ్యంగా ఓటీటీ వచ్చాక ఇది శ్రుతిమించి రాగానా పడింది. ఒళ్ళుదాచుకోకుండా పనిచేస్తే ఇక ఛాన్సులే ఛాన్సులు అనుకునే నటులు కూడా ఉన్నారు.
ప్రాంతీయ ఓటీటీ కూడా దీని మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. కాకపోతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓటీటీల మీద కన్నేసి ఆంక్షలు విధించిందికానీ లేకుంటే ఈ సంస్కృతి ఎక్కడి దాకా పోయేదో చెప్పలేం. ఆంక్షల మాట పక్కన పెట్టి నటి అక్షర విషయానికి వచ్చేద్దాం. ఈ మధ్య ఈ భామ తన అంగాంగ ప్రదర్శనలతో వీడియోని విడుదల చేసింది. ఆ వీడియో చూసినా, ఫొటోలు చూసినా కుర్రకారు మతులు పోగొట్టేలా ఉన్నాయి. ఈ అక్షర మరెవరో కాదు.. ఓటీటీ సిరీస్ ‘మస్తిస్’లో ‘ఆహా’ అనిపించిన భామే.
తమిళ, కన్నడ, హిందీ, తెలుగు సినిమాల్లో తన బోల్డ్ లుక్స్ తో అదరగొట్టేస్తోంది. అక్షర కన్నడ అమ్మాయి అయినా తమిళ చిత్రం వుయార్ తిరు 420 సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో నాగార్జున మన్మథుడు 2లో ఓ కామియో రోల్ కూడా చేసింది. డైరెక్టర్ క్రిష్ కంట్లో ఎలా పడిందోగాని ‘మస్తిస్’లో చోటు దక్కింది. ఇలాంటి బోల్డ్ పాత్రలు ఎన్ని వచ్చినా సైసైరా అంటోందీ భామ. అక్షర స్నానం చేసే వీడియో చూసినవారు ఔరా అంటుూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓల్డేజ్ వారిని సైతం ఈ బోల్డ్ వీడియో ఊరుకోనివ్వడం లేదు.
మరీ ఇంత బోల్డా? అంటూ నోరెళ్లబెట్టే వారూ ఉన్నారు. గోల్డెన్ ఏజ్ లో బోల్డ్ గా ఆలోచించడానికి కూడా ఈరోజు ఎవరూ వెనకాడటం లేదు. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్ కోసం అక్షర లాంటి బోల్డ్ భామల కోసం ఎదురుచూసే నిర్మాతలూ ఉన్నారు. అరవై లోనూ ఇరవై లా కనిపించాలని అందరూ తాపత్రయ పడుతున్న వేళ.. ఈ ఇరవై భామను చూస్తే ఎంత హాటు భామరో అంటూ విజిల్స్ వేస్తున్నారు కూడా. మస్తిస్ అక్షర మస్తు మజా చేసేస్తున్నప్పుడు ఓటీటీ నిర్మాతలకు ఇంతకంటే గోల్డ్ భామ ఇంకెవరుంటారు.
Must Read ;- ఈ ‘హనీమూన్’లో అంత ‘ఆహా’ ఏముంటుందో?