September 14, 2026 4:19 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఐపీఎల్-13: `కింగ్స్` ఎవరు?

చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లు విజయం కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో రెండు జట్లూ పరాజయాలతో సతమతమవుతున్నాయి. ఇప్పటివరకు రెండు జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కో విజయం మాత్రమే సాధించాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి.

October 4, 2020 at 12:20 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఐపీఎల్ టోర్నీలో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లు నేడు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు చివరి స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన రన్‌రేట్ కారణంగా పంజాబ్ జట్టు ఏడో స్థానంలోనూ, చెన్నై టీమ్ చెన్నై ఎనిమిదో ప్లేస్‌లోనూ ఉన్నాయి. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించిన చెన్నై టీమ్ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఇక, తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన పంజాబ్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ రెండు టీమ్‌ల మధ్య ఆదివారం రాత్రి 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. మరి, ఎవరి తలరాత మారుతుందో చూడాలి.

చెన్నై టీమ్ బలాలు

చెన్నై టీమ్‌లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. డుప్లెసిస్, వాట్సన్, రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, జడేజా, బ్రావో వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు ఎంత త్వరగా ఫామ్‌లోకి వస్తే చెన్నై టీమ్‌కు అంత మంచిది. బౌలింగ్ విభాగంలో కూడా అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వీరు టచ్‌లోకి రావడమే తరువాయి. గత సీజన్‌లో కూడా ఆరంభంలో తడబడిన చెన్నై తర్వాత పుంజుకుని ఫైనల్స్‌కు చేరింది. ఈసారీ అదే రిపీట్ అవుతుందని చెన్నై టీమ్ ఆశగా ఉంది.

బలహీనతలు
వరుస పరాజయాలతో చెన్నై టీమ్ నిరుత్సాహంలో ఉంది. తమ టీమ్‌లో ప్రొఫెషనలిజమ్ లోపించిందని ధోనీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెన్నై టీమ్‌లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లున్నప్పటికీ వారిలో చాలా మంది రిటైర్ అయ్యారు. దీంతో వారు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. అందరూ సీనియర్లు కావడంతో యంగ్ బ్లడ్ లేక చెన్నై ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాగే చెన్నై టీమ్ ఫీల్డింగ్ విభాగం అత్యంత బలహీనంగా ఉంది. ఫామ్‌లో ఉన్న రాయుడు వంటి కొద్ది మంది ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.

చెన్నై టీమ్ (అంచనా)

డుప్లెసిస్, వాట్సన్, రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, జడేజా, కర్రన్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో

పంజాబ్ కింగ్స్ లెవన్ బలాలు

ఈ సీజన్‌లో పంజాబ్ కూడా చెన్నై తరహాలోనే ఆపసోపాలు పడుతోంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, మ్యాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. బ్యాటింగ్ విభాగం మిగతా జట్లతో సమానంగానే ఉంది. అయితే సమష్టిగా రాణించడమే కావాల్సింది. ఈ సీజన్‌లో పుంజుకునే అవకాశాలు పంజాబ్ టీమ్‌కు పుష్కలంగా ఉన్నాయి.

బలహీనతలు

ఈ సీజన్‌లో పంజాబ్ టీమ్‌కు అదృష్టం కలిసి రావడం లేదని చెప్పాలి. తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో 223 పరుగుల భారీ స్కోరు చేసినా రాజస్థాన్ ఛేజింగ్ చేసేసింది. బ్యాటింగ్‌తో పోలిస్తే పంజాబ్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా ఉంది. వికెట్లు తీయకపోగా అందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బౌలింగ్ గాడిన పడితే పంజాబ్ టీమ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశముంది.

పంజాబ్ టీమ్ (అంచనా)

కేఎల్ రాహుల్, మయాంక్, కరుణ్ నాయర్, పూరన్, మ్యాక్స్‌వెల్, నీషమ్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, కాట్రెల్.

మ్యాచ్ ఫేవరెట్

ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే చెన్నై కంటే పంజాబ్ టీమ్ బలంగా ఉంది. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగల్లో బలంగా కనబడుతోంది. మరోవైపు స్ఫూర్తివంతమైన ధోనీ నాయకత్వాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. చెన్నై టీమ్ పుంజుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags: chennai super kingsiplkings eleven punjabkxip vs csk
Previous Post

తెలంగాణలో తగ్గని కరోనా ఉదృతి

Next Post

కొనసాగుతున్న ధ్వంస రచన : దేశం నేతల ఆస్తులపై దాడులు!

Related Posts

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

తిరుప‌తిలో బాబుపై రాయి.. న‌డిరోడ్డుపై టీడీపీ అధినేత నిర‌స‌న

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

ధ‌ర‌ణి దెబ్బ‌.. కేసీఆర్‌కు గ‌ట్టిగానే త‌గిలిందిగా !

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist