May 5, 2026 6:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

May 13, 2025 at 2:52 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఐ-ప్యాక్‌..2019లో జగన్‌ అధికారంలోకి రావడానికి ఈ సంస్థ ఓ కారణం. అసత్యాలు, అబద్ధాలు, ఫేక్ ప్రచారాలతో 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయానికి ఐప్యాక్ వ్యూహ రచన చేసింది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇందుకు ప్రతిఫలంగా ఐప్యాక్‌ సంస్థ భారీగా లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఎక్కడా ఆ సంస్థకు నేరుగా డబ్బులు చెల్లించినట్లు కనిపించకుండా కొత్త రకం కనికట్టు విద్యను ప్రదర్శించారు. ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. వలంటీర్లకు శిక్షణ పేరిట రామ్‌ ఇన్ఫో సంస్థకు నాలుగేళ్లలో రూ.274 కోట్లు సమర్పించిన విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ డబ్బు మరో మార్గంలో ఐప్యాక్‌ కే చేరిందన్న అనుమానాలున్నాయి. ఇప్పుడు మరో దందా వెలుగులోకి వచ్చింది. వలంటీర్లపై పర్యవేక్షణ పేరిట రామ్‌ ఇన్ఫోకు మరో కాంట్రాక్టు ఇచ్చి రూ.280 కోట్లు సమర్పించారు. ఈ డబ్బు కూడా రూట్‌ మారి ఐప్యాక్‌కే చేరిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద జగన్‌ ప్రభుత్వంలో వలంటీర్లకు శిక్షణ, పర్యవేక్షణ పేరిట నాలుగేళ్లలో నికరంగా రూ.554 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సమర్పించారు.

వలంటీర్లపై పర్యవేక్షణ అంటే ఏంటి –

వారు ఏం పని చేస్తున్నారు? ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి డేటా సేకరించాలి? ఆ డేటాను ఎవరికి అందించాలి? అన్న అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు జగన్‌ ప్రభుత్వంలో రామ్‌ ఇన్ఫోకు రూ.280 కోట్లకు మరో కాంట్రాక్టు ఇచ్చారు. దానిపేరు మానవ వనరుల కాంట్రాక్ట్‌. రామ్‌ ఇన్ఫో యూని కార్పొరేట్‌ అనే సంస్థతో కన్సార్షియంగా ఏర్పడింది. ఆ సంస్థ పేరిట పర్యవేక్షణ వ్యవహారాలు నడిపించింది. మానవ వనరుల కింద రాష్ట్ర వ్యాప్తంగా 1045 మందిని ఆ సంస్థ దింపింది. మండలం, రెవెన్యూ డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున పనిచేశారు.

పైకి రామ్‌ ఇన్ఫో ప్రతినిధులుగా చెలామణి అయినా వీరంతా ఐప్యాక్‌కు చెందినవారని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో సూపర్‌బాస్‌లుగా వ్యవహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్లి తాము ఫలానా ప్రతినిధులమని చెప్పి డేటా సేకరించేవారు. వీరు ఇచ్చే సమాచారాన్నే జగన్‌ ఎక్కువగా పరిగణనలోకి తీసుకునేవారు. దీంతో వీరంటే..కలెక్టర్లు, ఇతర అధికారులు భయపడేవారు. వీరు వస్తున్నారంటే VIP ట్రీట్‌మెంట్‌ ఇచ్చేవారు. వీరు వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యేక నిఘా వ్యవస్థలా పనిచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లు నిర్వహించే సమావేశాల్లో సైతం అనధికార ప్రతినిధులుగా కూర్చొనేవారు.

నిజానికి రామ్‌ ఇన్ఫోతో ప్రభుత్వం చేసుకున్న కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం..వలంటీర్ల పనితీరును పర్యవేక్షించడం వారి బాధ్యత. కానీ ప్రభుత్వ పనితీరునే పర్యవేక్షించి నివేదికలు ఇచ్చేవారు. ఆ నివేదికలు నేరుగా ఐప్యాక్‌కు చేరేవి. ఇలా జిల్లాల నుంచి వచ్చే నివేదికలను ఐప్యాక్‌ క్రోడీకరించి అంశాల వారీగా జగన్‌కు అందించేది. ఒక దశలో ఇంటెలిజెన్స్‌ ఇచ్చే నివేదికల కన్నా వీరు ఇచ్చే రిపోర్టులపైనే ఎక్కువగా ఆధారపడి సీఎం హోదాలో జగన్‌ నిర్ణయాలు తీసుకునేవారు. పేరుకు మాత్రమే రామ్‌ ఇన్ఫోకు కాంట్రాక్టు ఇచ్చారు. కానీ అసలు పని అంతా తెరవెనక ఐప్యాక్‌ నడిపించినట్టు తెలుస్తోంది. ఈ కాంట్రాక్టు కింద జగన్‌ సర్కారు చెల్లించిన రూ.280 కోట్లు వయా రామ్‌ ఇన్ఫో నుంచి ఐప్యాక్‌కు చేరి ఉంటాయన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అదాన్‌ డిస్టిలరీస్‌తో లింక్స్ –
మానవ వనరుల కాంట్రాక్ట్‌ కింద రామ్‌ ఇన్ఫోతో కలిసి పనిచేసిన యూని కార్పొరేట్‌ సంస్థకు అదాన్‌ డిస్టిలరీస్‌తో ఉన్న అనుబంధం తేలాల్సి ఉంది. 2021లో ఈ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో దాని అడ్రస్‌ అదాన్‌ డిస్టిలరీస్‌ అడ్రస్‌ ఒక్కటిగానే ఉండిందని గుర్తించారు. అదాన్‌ డిస్టిలరీస్‌, యూని కార్పొరేట్‌ సొల్యూషన్‌ చిరునామాలు అప్పట్లో హైదరాబాద్‌లోని ప్రశాంతి హిల్స్‌లో ఉన్నాయి. ఇది ఖాజాగూడలో ఉంది. ఇప్పుడు ఇదే అదాన్‌ డిస్టిలరీస్‌ వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఇరుక్కుంది. ఆ సంస్థకు యూని కార్పొరేట్‌ సంస్థతో ఉన్న అనుబంధం ఏమిటో తేలితే అసలు గుట్టు బయటకొస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నేతలు ఇలాంటి కంపెనీలు పుట్టించి వాటికి టెండర్లు కట్టబెట్టి ప్రభుత్వ సొమ్మును దోచుకొని ఉంటారన్న అనుమానాలున్నాయి. కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తే అసలు గుట్టు బయటపడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

వైసీపీతో ఐప్యాక్‌కు ఎనలేని అనుబంధం ఉంది. ప్రతిపక్షాలపై అబద్ధపు ప్రచారాలు చేయడం, వైసీపీకి లేని బలాన్ని ఉన్నట్లు చూపడం, అబద్ధాన్ని నిజంగా, సత్యాన్ని అవాస్తవంగా ప్రచారం చేయడం ఐప్యాక్‌ టీమ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇలా అబద్ధాల మేడలపై జగన్‌కు రాజకీయంగా మేలు చేసి 2019లో అధికార పీఠంపై కూర్చోబెట్టేలా ఆ సంస్థ పనిచేసింది. అందుకు ఆయన ఎంత రుణం తీర్చుకున్నారో బయటకు చెప్పలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ సంస్థ సేవలను అటు వైసీపీకి, ఇటు ప్రభుత్వం కోసం వినియోగించుకున్నారు.

వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన ఆయన దాని శిక్షణ బాధ్యతలను ఆ సంస్థకే అప్పగించాలనుకున్నారు. అయితే రాజకీయ విమర్శలు వస్తాయని ముందు జాగ్రత్తగా రామ్‌ ఇన్ఫో అనే సంస్థను తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి ఆ సంస్థ శిక్షణ ఇచ్చింది లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారు ఐప్యాక్‌ కనుసన్నల్లోనే పనిచేశారు. ఇదే తరహాలో వలంటీర్లపై పర్యవేక్షణ కాంట్రాక్టు సాగింది.

Tags: ap politicsi pacIPAC role in YCP Volunteer Scamjagan scamsleonewsleotopys jagan
Previous Post

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

Next Post

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Mind Blowing Hot Photos Of Ketika Sharma

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

సిఎం జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

నవ గ్రహాల అనుగ్రహాన్ని ఎలా పొందాలి?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నారా లోకేష్ పర్యటనలో అపశృతి.. తృటిలో  తప్పిన ప్రమాదం

పల్లా శ్రీనివాసరావు దీక్షకు సంఘీభావం తెలిపిన నారా లోకేష్..

సంగం డెయిరీని దెబ్బతీసేందుకే దూళిపాళ్ల అక్రమ అరెస్ట్ : చంద్రబాబునాయుడు

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist