తెలంగాణ రాష్ట్రం లో ప్రధాని మోడి పర్యటన తో టీఆర్ఎస్ వ్యవహార తీరు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రం లో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరు చూస్తే అందుకు అద్దంపుడుతోంది. ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వ్యవహారం విషయమై కర్ణాటక రాష్ట్రం కు వెల్లి అక్కడి నేతల తో వింధు బోజనం లో పాల్గొన్నారు. ఢిల్లీ పర్యాటన ముగియకుండానే రాష్ట్రానికి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడి పర్యటనలో పాల్గొంటారని అందురు ఊహించారు. కానీ అందుకు భిన్నంగా ఆయన మరో రాష్ట్ర పర్యటనకు వెల్లడం చూసిన ప్రజలు అస్యహించుకుంటున్నారు.
తెలంగాాణ రాష్ట్ర సమితి ద్వంద వైఖరిని అవలంబిస్తుందని గుసగుసలు మొదలయ్యాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ముందుకు మెడలు వంచారని రాష్ట్రం లో మాత్రం అందుకుభిన్నం గా వ్యవహరించడాన్ని ఛీ కొడుతున్నారు. ఇరువురి మద్య లోపాయికారి రాజకీయాలు సాగుతున్నాయన్న అపవాదు ఉంది. నిజానికి రాష్ట్రానికి పీఎం మోడి రావడం తో స్వాయంగా సీఎం కేసీఆర్ వెల్ కమ్ చెప్పుతారని ప్రజలు అనుకున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటను అర్ధాంతరంగా ముగించుకొని తిరిగి వచ్చారు, కారణం రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడిని కలిసేందుకే అని వార్తలు వినిపించాయి. కానీ సీఎం కేసీఆర్ కర్ణాటక కు ప్రయాణమైన పోవడం తో ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.దీనితో కేంద్రం లో టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుకు రాష్ట్రం లో తీరుకు అస్సలు పొంతన లేకుండా పోయిందని ప్రజలు చెప్పుకుంటున్నారు.
ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కేసీఆర్ బెంగుళూర్ కు వెల్లినట్లు సమాచారం. ప్రధాని మోడి పర్యటన కంటే కూడా ప్రత్యేకమైన సమావేశం ఉందాని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.దేశానికి కొత్త రాజకీయాలు అవసరం అంటున్న కేసీఆర్ బీజేపీ కి వ్యతిరేకంగా మరొ కూటమిని ఏర్పాటు చేసేందుకే అని తెలుస్తుంది. అందులో భాగంగానే ఉత్తరాది రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు.తాజాగా కర్ణాటక, తమిళనాడు,కేరళాకు చెందిన ముఖ్యనేతలతో సమావేశం నిర్వింహింటచి విందు భోజనం లో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల నేతలు బీజేపీ కి వ్యతరేకంగా పనిచేస్తున్నాయి అటువంటి వారికి తో కేసీఆర్ సమావేశం నిర్వహించడం లో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రం లో కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 50 కి పై చిలుకు సీట్లు దక్కించుకుంటాయని సమాచారం వినిపిస్తుంది. మరో వైపు టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ గా మరింది. ఎన్నికల్లో గెలిచి విజయం సాధించడం అంత సులువు కాదు..అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల నేతలో సమావేశాలు నిర్వహించి దేశ రాజకీయాల్లో చక్రం చిప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కేసీఆర్ బీజేపీ కి వ్యతిరేకమా లేక అనుకూలమా అన్నది మాత్రం కోటి జనం ప్రశ్న..