ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ హీరోగా రూపొందుతున్న కేజీఎఫ్- 2 అప్ డేట్ వచ్చేసింది. ఈ భారీ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించేశారు. వచ్చే ఏడాది జనవరి ఉదయం 10.18 గంటలకు టీజర్ ను విడుదల చేస్తారు. 2018లో డిసెంబరు 21నే కేజీఎఫ్ సినిమా విడుదలైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తేదీనే సెంటిమెంట్‌గా పెట్టుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. గతేడాది అదే డిసెంబర్ 21న కేజీఎఫ్- 2 లో హీరో యశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. మళ్లీ ఈ రోజున టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. మరికొన్ని విశేషాలను కూడా వివరించారు.
Mst Read ;- ‘కేజీఎఫ్ 2’ అదిరిపోయే క్లైమాక్స్ షూట్ పూర్తి