October 29, 2026 6:00 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

మనిషివా మోహన్ బాబువా అంటూ ‘కుండబద్ధలు’ కొట్టారు

నటుడు మోహన్ బాబుపై కుండబద్దలు సుబ్బారావు విరుచుకు పడ్డారు. శ్రీవిద్యా సంస్థ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై తనదైన రీతిలో నిలదీసే ప్రయత్నం చేశారు.

April 30, 2021 at 2:59 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘సన్నాఫ్ ఇండియా’ హీరో మోహన్ బాబు ‘కుండబద్దలు’ సుబ్బారావును ‘నన్నాఫ్ యువర్ బిజినెస్’ అంటారేమో! ఒకప్పుడు ‘ఎన్ కౌంటర్’ ఎడిటర్ పింగళి దశరథరామ్ తన పదునైన రాతలతో నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే వారు.. ఇప్పుడు అంతకంటే పదునైన మాటలతో ‘కుండబద్దలు’ సుబ్బారావు దుమ్ముదులిపేస్తుంటే ఎవరికైనా దిమ్మతిరగక మానదు.

సినీ నటుడు మోహన్ బాబును ‘నువ్వు మనిషివా.. మోహన్ బాబువా’ అంటూ మరోసారి ‘కుండబద్దలు’ కొట్టేశారు. ఆయన అంతగా బద్దలు కొట్టి సుద్దులు చెప్పడానికి మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యా నికేతన్ లో జరుగుతున్న తంతే కారణం. ఇటీవల కాలంలో ఈ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సంస్థ నిర్లక్ష్య వైఖరిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండగడుతున్నారు. సీక్రెట్ గా వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్టు చేస్తున్నారు. విద్యార్థులపై బౌన్సర్లతో దాడులు చేయించడం, మోహన్ బాబు వారిని బండబూతులు తిట్టడం, సెల్ ఫోన్లు నేలకేసి కొట్టడం లాంటి పరిణామాలెన్నో అక్కడ చోటుచేసుకున్నాయి.

తిరుపతి సమీపంలో ఉన్న ఈ సంస్థలో విద్యార్థులు పడుతున్న అవస్థల గురించి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవడంపై కుండబద్దలు సుబ్బారావు స్పందించారు. అనేక మంది ఆ సంస్థలో తమ పిలల్ని చేర్చి ఇబ్బందులు పడుతున్న వైనాన్ని ప్రస్తావించారు. ‘మమ్మల్ని కాపాడండి.. మమ్మల్ని రక్షించండి.. అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. బౌన్సర్లు మమ్మల్ని కొడుతున్నారు.. మా ఫోన్లు పగులగొడుతున్నారు. మోహన్ బాబు బండ బూతులు తిడుతున్నారు. మా రిజల్ట్స్ ఇవ్వరు.. పరీక్షలు వాయిదా వేయరు అంటూ విద్యార్థులు రహస్యంగా వీడియోలు పెడుతున్నారు’ అని వివరించారు. ఆ సంస్థ హాస్టల్ లో 150 మంది విద్యార్థుల దాకా కోవిడ్ వచ్చినా పట్టించుకోకపోవడం, విద్యార్థులపై దాడులు లాంటి పరిణామాలపై తనదైన రీతిలో కాటా సుబ్బారావు స్పందించారు.

కొడాలి నానీని మించి అట..

‘మోహన్ బాబు అనే ప్లేసులో ఆయన ఏ పదం పెట్టుకుంటారో ఆయనే చూసుకోవాలి. గత ప్రభుత్వంలో ఫీజు రియింబర్స్ బాకీలు లేకపోయినప్పటికీ కూడా నేను చెబుతున్నాను.. వారికి న్యాయం చేయండి అంటూ రోడ్డు పై పడుకుని పోజులు కొట్టిన మోహన్ బాబు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ మెంటు లేదు.. వాడి తలకాయ లేదు. ఎంతగా వేధిస్తున్నాకేవలం ఆ విద్యార్థుల్ని ఫీజుల కోసమో, ప్రభుత్వం మద్దతు కోసమో బౌన్సర్లతో వారిపై దౌర్జన్యాలు చేయడం, వారి సెల్ ఫోన్లు పగులగొట్టడం, నోరుంది కదా అని బండబూతులు తిట్టడం ఏమిటి?’ అని పశ్నించారు.

పైగా బండబూతులు తిట్టడంలో మనకిప్పుడు కొడాలి నాని ఫ్యామస్ గానీ సినిమాల్లో పనిచేసే వాళ్ల మాటల ప్రకారం చూస్తే మోహన్ బాబు ముందు కొడాలి నాని ఎందుకూ పనికి రాడంటూ తేల్చిపారేశారు. మోహన్ బాబు ఆర్టిఫిషియల్ బేస్ వాయిస్ తో కృత్రిమ గొంతుతో అందరినీ బండబూతులు తిట్టడం, తను టైమ్ కు వస్తాడు కనుక తానే గొప్పవాడ్ని అని చెప్పుకోవడం ఆయన నైనజం అన్నారు. తన గురించి ఏదైనా గొప్పలు చెప్పుకోవాలంటే నేనూ ఎన్టీరామారావు గారూ అంటూ అన్నగారిని కలుపుకుని మరీ చెప్పడంలాంటి అతని అసహ్యకరమైన ప్రవర్తన సినిమా ఫీల్డులో పనిచేసేవారికి మాత్రమే తెలుస్తుందంటూ అస్త్రాలు సంధించారు.

విద్యాదానం కాదు విద్యా వ్యాపారమట..

‘శ్రీవిద్యానికేతన్ స్థాపించి విద్యాదానం చేస్తున్ననని చెప్పుకుంటాడుగానీ అతను విద్యావ్యాపారం చేస్తున్నాడు. ఆ డబ్బులతో తన కొడుకులు, కూతురితో చెత్త సినిమాలు తీసి మనల్ని వేధిస్తున్నాడు.అసలు ఈ సంస్థకు పిల్లలు కడుతున్న డబ్బులతో తన పిల్లలతో సినిమాలు తీయించి, వాళ్లని సినిమా పరిశ్రమలోకి వదిలి మనల్ని వేధించడం తప్ప అతను సాధించింది ఏమీ లేదు. పైగా మోహన్ బాబు జీవిత చరిత్ర మొత్తం సినీ పరిశ్రమలో వారికి మాత్రమే తెలుస్తుంది. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొమ్ము కాసి అందరిలానే చంద్రబాబుపై తను కూడా ఓ రాయి వేసే ప్రయత్నం చేశాడు.

మనిషివా మోహన్ బాబువా అనే డైలాగ్ విద్యార్థులు కనిపెట్టింది కాదు.. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది నువ్వు మనిషివా మోహన్ బాబువా అని ఎప్పట్నుంచో అంటూ ఉంటారు. ఒక విద్యా సంస్థను ఎందుకింత దారుణమైన స్థితికి తీసుకొచ్చాడు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే హక్కు మోహన్ బాబుకు ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించారు. ‘నీకూ ముగ్గురు పిల్లలున్నారు.. నీ పిల్లల భవిష్యత్తుకోసం ఆంధ్ర ప్రదేశ్ లోని పిల్లల భవిష్యత్తులో ఆటలాడుకుంటారా? ఇది ఎంతవరకు సమంజసం మోహన్ బాబు గారూ. మీరు టీచర్ గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, ఆ తర్వాత నటుడు ఎలా అయ్యారు? ఎవరి ప్రోత్సాహంతో అయ్యారు. ఎవరి ప్రాపకంతో అయ్యారు అనేది సినిమా పరిశ్రమలో ఉన్నవారికి మాత్రమే తెలుస్తాయి.

మీ నోటి దూల.. మీ నోటి దురద, మీ ఆభిజాత్యం, నేను గొప్పవాడిని అనే దరిద్రపు స్వాభిమానం.. ఇవన్నీ మీలో మూర్తీభవించినటువంటి మనిషికి ఉండకూడనటువంటి దుర్లక్షణాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు. మీ సంగతి సినీ పరిశ్రమలో తప్ప బయటికి వారికి తెలియదు అని ఇలా ప్రవర్తిస్తున్నారా? లేకపోతే వృద్ధాప్యంలో మీకేమైనా మతి భ్రమించిందా? నోరుంది కదా అని మీ సహజ ధోరణిలో పిల్లల్ని బూతులు తిడితే ఎలాగండీ.. మీ పిల్లల్ని మీరెలా ముద్దుగా చూసుకుంటారో అందరి పిల్లల్నీ వారి తల్లిదండ్రులు అలాగే చూసుకుంటూ వారు కష్టపడి సంపాదించిన సొమ్మంతా మీకు కట్టి మీ కాలేజీకి పిల్లల్ని పంపిస్తే ఇలా చేస్తారా?’ ఘాటైన పదజాలాలతో విరుచుకు పడ్డారు కుండబద్ధలు సుబ్బారావు.

అసలిలాంటి కాలేజీ నడపకపోతే ఏంపోయింది మీకు. సినిమాలు తీసి మా మీదకు వదులుతూనే ఉన్నారు. అవి చూడలేక మేం చచ్చిపోతున్నాం. కాలేజీ ఛైర్మన్ గా ఎంతటి పెద్ద మనిషి తనంతో ఉండాలి? ఎలాంటి భాష మాట్లాడాలి.. మిమ్మల్ని చూసి రేపు ఆ విద్యార్థులు రేపు ఏం నేర్చుకోవాలి. బండబూతులు నేర్పడమే శ్రీవిద్యా? ఇంత మంచి పేరు మీ సంస్థకు పెట్టుకుని మీరు విద్యార్థులకు నేర్పల్సింది విద్యా? బూతులా? మీరు రాజ్యసభకు వెళ్లినప్పుడే పెద్ద సెటైర్లు వచ్చాయి. మీ భాషను అక్కడ వాడితే ఆ బాషను చూసి 13 భాషలు తెలిసిన ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఇదేదో కొత్త భాష అనుకుని ఆయన కూడా అది నేర్చుకుంటారేమోనని అప్పట్లో ఓ సటైర్ కూడా ఉండేదని గుర్తుచేశారు. కుండబద్దలు సుబ్బారావు తనపై ఇలా స్పందిస్తారని బహుశా మోహన్ బాబు కూడా ఊహించి ఉండరు. మరి దీనిపై ఆయన ఏవిధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి.

 

Tags: #TheLeoNewsactor mohanbabu latest newsap latest newskundabaddalu subbaraokundabaddalu subbarao about mohan babukundabaddalu subbarao latest newsleo political newsleotopmohan babu colleagesmohan babu viral newsmohanbabu colleage latest newsmohanbabu educational institutionsmohanbabu latest newsmohanbabu son of india movieson of indiasrividya savasta latest newsThe leonewsTollywood latest news
Previous Post

హ్యట్సాప్ టు ఆటోవాలా : ఆటోను అంబులెన్స్ గా మార్చి, కొవిడ్ రోగులను కాపాడి!

Next Post

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు : సీఎస్ కీలక ఆదేశాలు

Related Posts

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

by లియో డెస్క్
October 21, 2026 7:07 pm

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

దూకుడుతో పార్టీకి మేలా.. కీడా?

ముఖ్య కథనాలు

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist