ఏపీలో మార్చిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గత నోటిఫికేషన్ ప్రకారం ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా పంచాయతీ ఎన్నికల్లో రీ పోలింగ్ జరగలేదని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం మంతా బాగా పనిచేసిందని ఎస్ఈసీ తెలిపారు.
Must Read ;- ఫామ్-10 ఇస్తే జోక్యం చేసుకోవద్దు.. ఏకగ్రీవాలపై హైకోర్టు ఉత్తర్వులు