September 11, 2026 6:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

దీదీ.. ఓడినా.. బీజేపీకి షాకిచ్చారు

మమత బెనర్జీ నందిగ్రామ్‌లో ఓటమి చెందినా పశ్చిమబెంగాల్‌లో టీఎంసీని విజయపథాన నడిపించి బీజేపీకి షాకిచ్చారు.  

May 3, 2021 at 2:52 PM
in Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి- సీఎం మమత బెనర్జీ , బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య పోరు థ్రిల్లర్ మూవీని తలపించింది.‌ఇక పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ శ్రేణులైతే ఊపిరి బిగపట్టి ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలి ఆరు రౌండ్ల వరకు మమత బెనర్జీపై సువేందు అధికారి ఆధిక్యంలో ఉండడం, తరువాత మమత బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చినా రౌండ్ రౌండ్‌కి ఆధిక్యం మారుతుండడం నరాలు తెగే ఉత్కంఠకు దారి తీసిందని చెప్పవచ్చు.17వ రౌండ్లో మమత బెనర్జీ 1200 ఓట్లతో గెలుపొందినట్టు ప్రచారం జరిగినా.. చివరికి 1736 ఓట్లతో సువేందు అధికారి గెలుపొందారు. అదే సమయంలో టీఎంసీ 213స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 76స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

నందిగ్రామ్‌లో తీవ్ర ఉత్కంఠ..

292 స్థానాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే 148 సీట్లు గెలవాల్సి ఉంటుంది.ఓట్ల లెక్కింపు మొదలైన సమయం నుంచి టీఎంసీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నా మమత బెనర్జీ పోటీచేసిన నందిగ్రామ్‌లో తొలి ఆరురౌండ్లలో మమత బెనర్జీ వెనుకంజలో ఉండాల్సి వచ్చింది. తొలి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యం మొదలైంది. ఒకానొక సమయంలో 9వేల ఆధిక్యంలోకి వెళ్లారు సువేందు. ఒక రౌండ్‌లో వీరి మధ్య తేడా కేవలం 6 ఓట్లే ఉన్నాయంటే పోరు ఏవిధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తొలిరౌండ్‌లో మమత బెనర్జీకి 5790 ఓట్లు రాగా సువేందుకు 7287 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్‌లోనే సువేందుకు 1497 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్ ముగిసే సరికి 4557 ఓట్ల ఆధిక్యంలోకి సువేందు మూడోరౌండ్‌లో 7287ఓట్లతో మరింత ఆధిక్యంలోకి వెళ్లారు.నాలుగో రౌండ్ ముగిసేసరికి మమత 8వేల ఓట్ల వెనుకంజలో ఉండడంతో పార్టీలో టెన్షన్ మొదలైంది.ఆరోరౌండ్ ముగిసే సమయానికి 9వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అయితే ఏడో రౌండ్లో 1427 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు.అప్పటి నుంచి రౌండ్ రౌండ్‌కి ఫలితం మారుతూ వచ్చింది. 13వ రౌండ్‌లో 3800 ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 14 రౌండ్ల తరువాత 2331 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. 15, 16వ రౌండ్లలో సువేంధు అధికారి ఆధిక్యంలోకి రావడంతో తీవ్ర టెన్షన్ నెలకొంది.

సవాలు చేసి మరీ..

వాస్తవానికి సువేందు సొంత నియోజకవర్గం నందిగ్రామ్.ఆయనకు ఇక్కడ గట్టి పట్టుంది. 2016 ఎన్నికల్లో ఈయన దాదాపు 81వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మమత బెనర్జీకి నమ్మిన బంటుగా ఉన్న సువేంధు కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరడంతోపాటు మమత బెనర్జీపై, మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పలు ఆరోపణలు చేశారు. సువేందుతో పాటు పలువురు కీలక నాయకులను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో మమత బెనర్జీ ప్రతిష్మాత్మకంగా తీసుకుని తన నియోజకవర్గమైన భబా(వా)నీపూర్‌ని  వదిలి నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగారు. ఈ సమయంలోసే సువేందు అధికారి కీలక వ్యాఖ్య చేశారు. మమత బెనర్జీపై 50వేల ఓట్లతో గెలుస్తానని, మమత బెనర్జీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించారు.ఇక బీజేపీకి సవాలు చేసేందుకు మమత బెనర్జీ ఇక్కడి నుంచి పోటీకి దిగారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే.. టీఎంసీలోని పలునేతలను బీజేపీ చేర్చుకోవడంతో మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు.అదే సమయంలో పార్టీ నుంచి వెళ్లిన నేతలకు చెక్ పెట్టేలా వ్యూహాలూ మర్చారు.మమత బెనర్జీ మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పని చేసిన రాజీబ్ బెనర్జీ, రతిన్ చక్రబొర్తి, ప్రబిర్ కుమార్ ఘోసల్, యాక్టర్ రుద్రనీల్ ఘోష్ తదితరులపై గట్టి అభ్యర్థులను బరిలోకి దింపి వారిని ఓడించారని చెప్పవచ్చు.మొత్తం మీద పార్టీయే సుప్రీం అని చెప్పిన మమత.. నందిగ్రామ్‌లో ఓడినా.. ఆ పార్టీ 213 స్థానాల్లో పోరాడి గెలవడంతో దేశమంతా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన,‌ఎన్సీపీ, కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు మమత బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపాయి.

Tags: bjp party updatesbjp vs maamta benarjeEditorspickindia breaking newsindia national newsmamata benarje latest newsmamata benarje vs narendra moditmc partymamata benarje vs suvendumamata given shock to bjp in west bengalmamata giving shok to bjptelugu newsthe leo newstmc party latest newswest benagl latest news
Previous Post

మరో భూవివాదంలో ఈటల : నలుగురితో కమిటీ ఏర్పాటు

Next Post

పవర్ స్టార్, హరీశ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ అప్పుడేనట!

Related Posts

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

by లియో డెస్క్
September 8, 2026 6:04 pm

DSC నియామకాలపై సోషల్ మీడియా వేదికగా YCP, బ్లూ మీడియా కొద్ది రోజులుగా...

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

by లియో డెస్క్
September 8, 2026 4:58 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు తిరిగేసరికి, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో...

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

by లియో డెస్క్
September 8, 2026 4:12 pm

  వైసీపీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటనతో రాష్ట్ర...

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

కృష్ణ ‘గాజుల కిష్టయ్య’ సినిమాకి 45 ఏళ్ళు

ముఖ్య కథనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist