January 24, 2026 6:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Kollywood

‘మాస్టర్’ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వే.. కానీ

సినిమా తాలూకు డిజిటల్ రైట్స్ ను నిర్మాతలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్  అమెజాన్ ప్రైమ్ కు విక్రయించారని సమాచారం. కాకపోతే మొదట సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు కండిషన్ పెట్టారట...

November 29, 2020 at 8:57 AM
in Kollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళ దళపతి విజయ్, లోకేష్ కనగ్ రాజ్ కలయికలో ‘మాస్టర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఈమధ్యనే మాస్టర్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో విజయ్ సరికొత్తగా కనిపించాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టీజర్ విడుదలైన గంటల వ్యవధిలోనే ఎక్కువ మంది వీక్షించిన టీజర్ గా రికార్డు సృష్టించింది.

ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ‘మాస్టర్’ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. రీసెంట్ గా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమాకు సంబంధించిన  ఒక తాజా అప్డేట్ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే మాస్టర్ మూవీకి అనేక ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్స్ వచ్చాయని, అందుకు నిర్మాతలు అంగీకరించలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తాలూకు డిజిటల్ రైట్స్ ను నిర్మాతలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్  అమెజాన్ ప్రైమ్ కు విక్రయించారని సమాచారం. కాకపోతే మొదట సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ కు అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతినిధులు కూడా అంగీకరించారని సమాచారం.

అందుకే మాస్టర్ సినిమా ముందు థియేటర్స్ లో ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న మాట. విజయ్ నటించిన గత చిత్రాలు పెద్ద విజయాలు సాధించడంతో ఈ సినిమాపై విజయ్ భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ రిలీజ్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘మాస్టర్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు విజయ్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

Tags: director lokesh kanakarajkollywood moviesmaster tamil movietelugu newsthalapathi vijay
Previous Post

రూ.500 కోసం ఆ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే కాలుదువ్వుకున్నారట !

Next Post

చిలిపితనానికి చిరునామా శ్రీముఖి

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

గుండెపోటుకు గురైన తమిళ హీరో విక్రమ్

by కృష్
July 8, 2022 4:10 pm

శివపుత్రుడు, అపరిచితుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి హీరో విక్రమ్.సహజసిద్ధమైన...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

ఓ ఇంటివాడు కాబోతున్న కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి

by కృష్
May 18, 2022 5:20 pm

చిత్రపరిశ్రమలో ప్రేమ పెళ్లిలు సర్వసాధారణం.ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది....

టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ చేయబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో?

by Leo RK
June 10, 2021 11:52 am

కోలీవుడ్ లో ఎంతమంది కమర్షియల్ హీరోలున్నా.. ధనుష్ రూటే వేరు. మనోడితో కామెడీ...

‘పాపనాశం 2’ కి రెడీ అవుతోన్న కమల్ హాసన్ ?

by Leo RK
June 10, 2021 10:21 am

తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. దాంతో కమల్ హాసన్ రాజకీయాల్లోని బిజీనెస్ కి కూడా...

హాట్ నెస్ తో హీట్ పెంచుతోన్న సిమ్లా ఆపిల్

by Leo RK
June 8, 2021 10:36 am

మంచు బాగా కురిసే చోట నుంచి వచ్చి.. ఇక్కడ హీట్ పుట్టిస్తోన్న అందాల...

ఇస్మార్ట్ హీరోతో ‘స్పైడర్’ దర్శకుడు ?

by Leo RK
June 6, 2021 2:22 pm

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్...

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

by Leo RK
June 5, 2021 11:10 am

ముంబై వాసి అయినప్పటికీ సౌత్ సినిమాల్లో తన అందాలతో మెప్పించింది పూనమ్ బజ్వా....

అందాల హీరోయిన్ హాటైన యోగా విన్యాసాలు

by Leo RK
June 5, 2021 10:43 am

సౌత్ జనానికి మంచి గాయని, అంతకు మించి నటీమణి అయిన ఆండ్రియా జెర్మియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

రెండోస్సారి అంటున్న కుర్రహీరోలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

జగన్ పాలనపై మండిపడ్డ బెజవాడ వాసులు Ap Public Fires on YS Jagan Government | Leo News

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

ఇదీ చిరు జిహ్వ ‘చేప’ల్యమంటే!

ముఖ్య కథనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist