ప్రజల ప్రాణాలు కరోనాకి వదిలి, ప్రతిపక్షంపై కక్ష సాధిస్తోన్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి మూర్ఖపు రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. పేషెంట్లకు ఆక్సిజన్ అందించడం మానేసి తెలుగుదేశంపై ఆధిపత్యం సాధించేందుకు తాడేపల్లి కొంపలో వ్యూహరచన చేస్తున్నారన్నారు. రాజధానిపై మీ కుట్రల్ని బట్టబయలు చేశారనే కక్షతో సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేయించారు. డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్‌గా తేలితే,నరేంద్ర కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించకుండా ఏంటీ శాడిజం మూర్ఖపురెడ్డి! తక్షణమే నరేంద్ర,గోపాలకృష్ణన్‌లకు మెరుగైన వైద్యం అందించాలి.వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వానిదే బాధ్యతని లోకేష్ పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలు కరోనాకి వదిలి, ప్రతిపక్షంపై కక్ష సాధిస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి మూర్ఖపు రెడ్డి. పేషెంట్లకు ఆక్సిజన్ అందించడం మానేసి తెలుగుదేశంపై ఆధిపత్యం సాధించేందుకు తాడేపల్లి కొంపలో వ్యూహరచన చేస్తున్నారు.(1/3)
— Lokesh Nara (@naralokesh) May 4, 2021
వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించకుండా ఏంటీ శాడిజం మూర్ఖపు @ysjagan! తక్షణమే నరేంద్ర గారు, గోపాలకృష్ణన్ గార్లకు మెరుగైన వైద్యం అందించాలి.వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వానిదే బాధ్యత.(3/3)
— Lokesh Nara (@naralokesh) May 4, 2021











