June 4, 2026 9:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఆ స్టెప్పే నట శిఖరాగ్రాన్ని ఎక్కించింది!

సినిమా రంగంలో పైకెక్కాలంటే చాలా స్టెప్పులుంటాయి. అప్పుడే శిఖరాగ్రాన్ని చేరుకోగలం. ఈ విషయాన్ని నాటి ఏయన్నార్ నుంచి నేటి బన్నీ దాకా నిరూపించారు.

October 21, 2021 at 3:23 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సినిమాలో ఒక స్టెప్పు పైకెక్కాలి అంటే స్టెప్పే.. అదేనండీ బాబూ డ్యాన్స్. సినిమా రంగంలో స్టెప్పు అనే పదం పుట్టింది అంటే అది అక్కినేని నాగేశ్వరరావు వల్లే.

పాట వచ్చినప్పుడు అప్పటిదాకా చెట్ల వెంట, పుట్ల వెంట పరుగెత్తే హీరోలే కనిపించేవారు. అక్కినేని అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దానికి కారణం మహానటుడు ఎన్టీఆర్. ఆయన ఆజానుబాహుడు, అందగాడు.. పైగా ఏ పాత్ర వచ్చినా అవలీలగా పోషించే నటుడు. ఆయన్ని ఎదుర్కోవాలి అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అలా ఆలోచించిన ఏయన్నార్ డ్యాన్స్ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఎన్టీఆర్ శైలికి భిన్నంగా డ్యాన్సుల్ని వేయడం, ఆ డ్యాన్సుల్లో వేగం పెంచడం చేశారు. అయినా ఎన్టీఆర్ కూడా వెనక్కి తగ్గలేదు.. అక్కినేని వేగంగా స్టెప్ వేస్తే.. ఈయన చిన్న కదలికతోనే శభాష్ అనిపించేలా ఎదుర్కోగలిగారు. నిజజీవితంలో లేని పాట సినిమాలో పుట్టినప్పుడే స్టెప్పు అనే పదం కూడా పుట్టినట్టుంది. ఇలా స్టెప్స్ వేయగలిగి, కాస్త ఫైట్స్ కూడా చేయగలిగితే చాలు అని ఆ దిశగా హీరో కృష్ణ అడుగుపెట్టారు. ఆయన కూడా పాసయ్యారు.. మాస్ జనం దగ్గరయ్యారు.

నటరాజు.. ఆ ‘చిరు’ తేజం

ఇంత పోటీలో స్టార్ హీరోగా ఎదగాలంటే ఎవరికైనా మామూలు విషయం కాదు. ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేస్తున్నప్పుడే వీలున్నప్పుడల్లా డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తున్న కుర్రాడిని చూసి అతను ఎందుకలా చేస్తున్నాడో ఎవరికీ అర్థమయ్యేది కాదు. అతడే నటరాజు.. శతసహస్ర ‘చిరు’ తేజం. ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి. మనం ఏం చేసినా వేగం ఉంటే తప్ప ఈ రంగంలో గట్టెక్కలేం అని ఆయన ముందే నిర్ణయించుకున్నట్టుంది. ఈ విషయంలో నటనలో ఓనమాలు దిద్దుకునే ఎవరికీ అర్థం కాలేదు.

ఏయన్నార్ వేసే స్టెప్ లో ఇంకా వేగం పెంచారు, కృష్ణ చేసే ఫైట్స్ లోనూ ఆ వేగం పెంచారు. దాంతో మెగాస్టార్ అనే అందలాన్ని అందుకోవడం ఆయనకు పెద్ద కష్టం అనిపించలేదు. ఆయన శరీరం విల్లులా ఒంగుతుంది. కాళ్ళు, చేతులు స్ప్రింగుల్లా మెలితిరుగుతాయి. ఎనలేని ఎనర్జీ, తిరుగులేని గ్రేస్, తనకు మాత్రమే సాధ్యమైన ఒక స్టైల్ ఆయన సొంతం. పాటలోని బీట్ కు అనుగుణంగా.. లయాత్మకంగా ఆయన వేసే స్టెప్స్ ను చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. వెస్ట్రన్ బీట్.. క్లాసికల్.. జానపద దరువైనా సరే ఆయన పద విన్యాసాలకు దాసోహం అనాల్సిందే.

నాలుగు దశాబ్దాల కాలంగా.. తెలుగు తెరను తన డ్యాన్సింగ్ టాలెంట్ తో కోట్లాదిమంది అభిమానుల గుండె చప్పుడయ్యారు చిరంజీవి. హీరో డ్యాన్స్ చేయాలంటే కొరియోగ్రాఫర్ ఉండాల్సిందే. ఏ హీరో ఎలాంటి స్టెప్పు వేయగలడు అన్న అవగాహన ఆ డ్యాన్స్ మాస్టర్ కు ఉండి తీరాలి. ఏయన్నార్, చిరంజీవిల విషయంలో సలీం మాస్టర్, సుందరం మాస్టర్, రాజు మాస్టర్, ప్రభుదేవా, లారెన్స్.. ఎంతో తోడ్పడ్డారు. హీరో ఆ డ్యాన్స్ చేయలేకపోతే ఏ మాస్టర్ అయినా ఏమీ చేయలేడు. డ్యాన్స్ మాస్టర్ చెప్పినట్టే కాదు ఇంకా అదనంగా ఏదో చేయాలన్న తపన కూడా ఉండబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు.

తరం మారింది.. మెరుపు వీరులొచ్చారు

సినిమా హీరోగా ఎదగాలంటే డ్యాన్స్ అవసరం ఎంతవరకు ఉందో ఇద్దరు మెరుపు వీరులకు అర్థమైంది. 2001 ఒకరు, 2003లో ఒకరు హీరోలుగా జనం ముందుకు వచ్చారు. వారే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఎన్టీఆర్, వెస్ట్రన్ మీద ఫోకస్ పెట్టి అల్లు అర్జున్ రంగంలోకి దూకారు. మెగా బ్లడ్ లో ఉన్న బలం అల్లు బ్లడ్ లోకి ఎలా వచ్చిందో అర్థం కాదు.

మెగా బావమరిది అల్లు అరవింద్ కూడా నటుడవ్వాలని తపించారు కానీ అది సాధ్యం కాలేదు. వెనక తండ్రి అల్లు రామలింగయ్య అండదండలున్నానటన నుంచి వెనకడుగే వెయ్యాల్సి వచ్చింది. కానీ ఆయన కుమారుడు అల్లు అర్జున్ కు మాత్రం హీరో అవ్వాలనిపించింది. చిరంజీవి ‘డాడీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో డ్యాన్స్ పరంగా తన తడాఖా ఏమిటో చూపించారు. కానీ హీరోగా ఎదగాలంటే ఆ స్పీడు సరిపోతుందా? అన్న ఆలోచన వచ్చినట్టుంది. ఏయన్నార్ విషయంలో మెగాస్టార్ ఎలా అయితే ఆలోచించారో అల్లు అర్జున్ కూడా అలాగే ఆలోచించినట్టుంది.

డ్యాన్సుల్లో మెరుపు వేగం దిశగా కదిలారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి డ్యాన్స్ లే ఊపిరిగా బతికారు. పైగా తాత గారి రూపు కూడా వచ్చేసింది. ఇక ఆయనకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు మంచి డ్యాన్సర్లు ఎవరు అన్న ప్రశ్న వస్తే వీరిద్దరి పేర్లే చెబుతారు. వీరిద్దరి డ్యాన్సుల్నీ ఒకరితో ఇంకరిని పోల్చడం కూడా కష్టమే. వీరికన్నా వేగాన్ని చూపగలిగే హీరోలు వచ్చినప్పుడే తారాపథాన్ని చేరుకోగలరని చెప్పడం అతిశయోక్తి కాదు.

– హేమసుందర్ పామర్తి

Tags: anrbunnyleotopmega dancers of tollywoodmegastarntr
Previous Post

బాలయ్య, మోహన్ బాబు.. ‘ఆహా’ ఏం బంధం?

Next Post

ఈ ముసుగెందుకు?.. ఆ హైడ్రామా ఎందుకు?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

Pooja Bhalekar Ups The Heat

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

కాకినాడలో ఖాకీల క్రౌర్యం!

ముఖ్య కథనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist