విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి విశాఖ ఉక్కును కాపాడాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది.
Must Read ;- విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. అన్ని యూనియన్లు ఐక్యంగా నిరసన












