September 15, 2026 12:00 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

భౌగోళిక పరిస్థితులతోనే  జిల్లాల ఏర్పాటు మేలు..  నేతల, నిపుణుల అభిప్రాయం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన కాకుండా భౌగోళిక పరిస్థితులే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అందరికి జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటుందంటున్నారు.

November 9, 2020 at 2:52 PM
in Andhra Pradesh, General, Latest News
New Districts in AP based on Geographical Location
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో కొత్తగా 12 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే ఉన్న 13 జిల్లాలతో పాటు మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో లోక్‌సభ స్థానాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలని తీసుకున్న నిర్ణయం జిల్లాల్లో చిచ్చు రేపుతోంది. గుంటూరు లాంటి జిల్లాలు మూడు ముక్కలు కానుండగా, ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు కానుంది. అయితే లోక్‌సభ స్థానాల ప్రాతిపదికగా జిల్లాల ఏర్పాటు అసంబద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2026లో లోక్‌సభ స్థానాల పునర్విభజన జరగనుంది. అప్పుడు ఏపీలో కొత్తగా మరో ఐదు లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా కొన్ని లోక్‌సభ స్థానాలు ఎక్కడో విసిరేనట్టుగా జిల్లాల్లో మూలకు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం పరంగా చూసుకున్నా అలాంటి చోట్ల జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంత మాత్రం ప్రజలకు సౌకర్యంగా ఉండదని అధికారపక్షంలోనే గొందరు గళం విప్పుతున్నారు.

లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగితే పరిస్థితి ఏమిటి?

2026లో లోక్‌సభ స్థానాల పునర్విభజన తథ్యం. ఇప్పటికే కొన్ని స్థానాల్లో 20 లక్షల ఓటర్లు, మరి కొన్నింటిలో 11 లక్షలు మాత్రమే ఉన్నారు. ప్రతి పది లక్షల ఓటర్లకు ఒక లోక్‌సభ స్థానం ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయంలో ఏపీలోనూ ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు పునర్విభజన జరిగితే 31కు చేరే అవకావం ఉంది. అంటే ప్రస్తుతం వాటి ఆధారంగా జిల్లాలు, సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటే, పునర్విభజన తరవాత ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఏ లోక్‌సభ స్థానంలోకి మారుతుందో చెప్పలేం. అందుకే లోక్‌సభ స్థానాల ఆధారంగా కాకుండా భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

తెలంగాణలో ఎలా చేశారు

తెలంగాణలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సాఫీగా సాగిపోయింది. ఒకటి రెండు జిల్లాల విషయంలో మినహా మిగతా వ్యవహారమంతా సవ్యంగానే జరిగిందన్న అభిప్రాయాలున్నాయి. తెలంగాణలో ప్రతి జిల్లా కేంద్రం అన్ని మండలాలకు సమాన దూరంలో ఉండేలా సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తరవాత కూడా కొందరికి జిల్లా కేంద్రం దగ్గరగా మరికొందరికి మరీ దూరంగా ఉంటే అనేక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే తెలంగాణలో జిల్లాల ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్ ఎక్కడా రాజీపడలేదు. కొత్త జిల్లా కేంద్రాలు ఆ జిల్లా మధ్యలో ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు.

లోక్‌సభ స్థానం ప్రామాణికం అసంబద్ధం

జిల్లాల ఏర్పాటుకు లోక్‌సభ స్థానాలను ప్రామాణికంగా తీసుకోవడం అసంబద్ధమని ప్రతిపక్షనేతలే కాదు, అధికారపార్టీ నేతలు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో ఒంగోలు లోక్‌సభ స్థానం ఒక్కటే ఉంది. మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్లలో ఉన్నాయి. ఇక్కడ లోక్‌సభ స్థానం ఆధారంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒంగోలు జిల్లా అవుతుంది. కానీ అదే జిల్లాలోని మార్కాపురం, త్రిపురాంతకం ప్రజలు ఒంగోలు జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక గుంటూరు జిల్లా మూడు కానుంది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ స్థానాలను జిల్లాలుగా చేస్తే పల్నాడు ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. నరసరావుపేటను జిల్లాగా చేస్తే మాచర్ల నియోజకవర్గంలోని మారుమూల ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక గుంటూరు, నరసరావుపేట జిల్లా మధ్య దూరం 30 కిలోమీటర్లే. అదే పల్నాడు కేంద్రంగా గురజాలలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే పల్నాడు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే బాధ తప్పుతుంది. శ్రీకాకుళంలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైతే శ్రీకాకుళం జిల్లా ముక్కలు కానుంది. అందుకే శ్రీకాకుళం జిల్లాను విడగొట్టడం ఆ జిల్లాలోని అధికార పక్షనేతలకు కూడా ఇష్టం లేదు.

అందరికీ సమాన దూరంలో ఉంటే మేలు

జిల్లా కేంద్రాలు ఆయా జిల్లా ప్రజలకు సమాన దూరంలో ఉండేలా ఏర్పాటు చేసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. జిల్లా కేంద్రాలు కొందరికి చాలా దూరంగా ఉండటం వల్ల వారికి సకాలంలో ప్రభుత్వ సేవలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆయా జిల్లాల ప్రజలు అధికారులను కలవాలన్నా దూరం భారంగాఉంటుంది. అంతేగాక లోక్‌సభ స్థానాలు శాశ్వతం కాదు. అవి మారుతూ ఉంటాయి. అందువల్ల భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. తెలంగాణలో  విజయవంతంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలే దీనికి నిదర్శనం.

Tags: andhra pradesh cm ys jagan mohan reddyandhra pradesh governmentAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap governmentbjpguntur districtnew disctricts in apTelugu Desam Party (TDP)telugu newstoday news ap teluguysrcp
Previous Post

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన  హీరో సునీల్

Next Post

ఖుషీ ఖుషీగా.. నాగబాబు మరో టీవీ షో

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist