కాకినాడకు చెందిన టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీకి చెందిన పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త పిల్లి సత్తిబాబు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పిల్లి అనంతలక్ష్మి కాకినాడ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. పదవులకు రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించిన పిల్లి దంపతులు.
Must Read ;- టీడీపీకి మాజీమంత్రి అరుణ రాజీనామా..











