June 4, 2026 2:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చంద్రబాబు కోటలో పాగాకు పెద్దిరెడ్డి స్కెచ్ పనిచేస్తుందా?

విద్యార్థి దశ నాటినుంచి ఉన్న వైరం ఇప్పటికి ఇంకా బాగా బలపడింది. చంద్రబాబు కోటను బద్దలు కొట్టాలని

January 23, 2021 at 1:14 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఓడించి తీరుతానని, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసరడమే కాదు, గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీలో వైసీపీ జెండా రెపరెపలాడించాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అయితే స్థానిక వైసీపీ శ్రేణులు మాత్రం గ్రూపు తగాదాలతో కొట్టుకు చస్తున్నాయి. టీడీపీని ఓడించడం తరవాత సంగతి, ముందు వైసీపీలో వర్గవిభేదాలు పరిష్కరించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయట.

నివురుగప్పిన నిప్పులా విభేదాలు

కుప్పం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  వైసీపీలో అంతర్గత విభేదాలు ఈ సభలో బజారున పడ్డాయి. వైసీపీ స్థానిక నాయకులు పోటాపోటీ సభలు పెట్టడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కుప్పం వైసీపీ ఇంఛార్జిగా భరత్, కుప్పం మునిసిపాలిటీ పార్టీ బాధ్యతలు డాక్టర్ సుధీర్ కు అప్పగించారు. అయితే కుప్పం మునిసిపాటీలో సెంథిల్, మురుగన్ వర్గాలు స్థానిక ఎన్నికల్లో కలసి పనిచేస్తారా? లేదా? అనే సందేహం వైసీపీ పెద్దలను  వెంటాడుతోందట.

Must Read ;- మంత్రి పెద్దిరెడ్డితో వైరం పెట్టుకున్న జడ్జి జైలుకు!

ఇరకాటంలో మంత్రి పెద్దిరెడ్డి

కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటనలో వైసీపీలో రెండు వర్గాలు ఒకే సారి రెండు సభలు నిర్వహించారు. రెస్కో ఛైర్మన్ సెంథిల్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగసభ ఏర్పాట్లు చేసుకున్నారు. సెంథిల్ పెద్దిరెడ్డికి కుప్పంలో ప్రధాన అనుచరుడు కావడంతో మంత్రి కాదనలేకపోయారు. అయితే వన్నెకుల క్షత్రియ వర్గానికి చెందిన మురుగేష్ మార్కెట్ యార్డులో సభ ఏర్పాట్లు చేసుకుని మంత్రి పెద్దిరెడ్డిని ఆహ్వానించారు. కుప్పం నియోజకవర్గంలో వన్నెకుల క్షత్రియుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో రాజకీయ ప్రయోజనాల కోసం మురుగేష్ ఏర్పాటు చేసిన సభకు మంత్రి హాజరయ్యారు. దీంతో కుప్పం వైసీపీలో రెండు వర్గాలను ఏకం చేయడంలో మంత్రి పెద్దిరెడ్డి విఫలం అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.

స్థానిక ఎన్నికల్లో కలసి పనిచేస్తారా?

కుప్పం వైసీపీ నాయకులు రెండుగా విడిపోవడంతో మునిసిపాలిటీలో పోటీకి దిగుతున్న డాక్టర్ సుధీర్ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. తన గెలుపునకు ఇరువర్గాలు కలసి పనిచేస్తాయా లేదా? అని ఓ వైపు సంశయం ఉన్నా.. మంత్రి పెద్దిరెడ్డి అండతో ఎలాగైనా కుప్పంలో గెలచి తీరాలని సుధీర్ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కుప్పం నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలు కౌవశం చేసుకోవాలని వైసీపీ అధినేత స్పష్టంగా ఆదేశించారని, అందుకే పెద్దిరెడ్డి ఎంత బిజీగా ఉన్నా కనీసం నెలకు ఒకసారైనా కుప్పంలో పర్యటిస్తున్నారని తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి రుచి చూపించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి.

Must Read ;- హల్ చల్ : ‘నేను సీఎం జగన్ రెండో భార్యని’

Tags: chandrababu naidu constituencydaily political news telugukuppam newsleotoplocal elections kuppampeddireddy ramachandra reddy updatespeddireddy ramachandra reddy vs chandrababu naiduTDP vs YSRCP
Previous Post

కళ్యాణ్ రామ్ స్టోరీని రవితేజ తీసేసుకున్నారా?

Next Post

చిరు – బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Pragathi Latest Pics Going Viral

యానిమల్ (రివ్యూ)

సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య!

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

సిద్దార్థ్ శుక్లా మరణంపై అనుమానాలు?

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

జగన్ మరో తొత్తుపై కూటమి సర్కార్ వేటు..!!

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist