దశాబ్ధం పైగా ఆంధ్రులు పోరాటం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా కదిలి రావాలని టీడీపీ సీనియర్ నేత సి అయన్యపాత్రుడు పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని మార్కెట్లో పెట్టడమే అని ఆయన అభివర్ణించారు. అమ్మకాని అడ్డుకుని, దీన్నికాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పోరాటం చేయాలన్నారు.
Must Read ;- నష్టాల నెపం.. విశాఖ ఉక్కును వదిలించుకునే పన్నాగం