June 27, 2026 6:13 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అవకాశమున్న చోటల్లా వారి వారే..  వైసీపీలో ఆధిపత్య పోరు

పార్వతీపురంలో పట్టు సాధించేందుకు వైసీపీలోని రెండు వర్గాల వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా, వారు పైరవీలకు పరిమితమై అభివృద్ధి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

November 28, 2020 at 7:32 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

జిల్లా కేంద్రంగా త్వరలో అవతరించబోతున్న పార్వతీపురంలో పట్టు సాధించేందుకు వైసీపీ నాయకులు సై అంటే సై అంటున్నారు. వైసీపీ నాయకురాలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా , తన పట్టు జారకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు.  ఒకరిపై ఒకరు ఆధిపత్యం సంపాదించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో వీరిద్దరి మధ్య స్థానిక వైసిపీ కేడర్ నలిగిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ఆధిపత్య పోరుతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అడుగంటిందనే విమర్శలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ పైరవీలతో కాలక్షేపం చేస్తూ తమ అనుయాయులకు ఉద్యోగాల్లో నియమించేందుకు, కాంట్రాక్టులను ఇప్పించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

డిప్యూటీ సిఎం అండతో ..

డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజ్ అరకు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తన భార్య డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అవ్వడంతో ఆమె అండతో పార్వతీపురం ఐటీడీఏపై పూర్తి పట్టు సాధించారని తెలుస్తోంది. అక్కడ చీమ కదిలినా ఇక్కడ తెలియాలనే షరతు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీడీఏలో జరిగే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాలు, కాంట్రాక్ట్ పనులు ఈయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు, ప్రతిదానికీ ఒక రేటు నిర్ణయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా మండలానికి ఒకరిని సమన్వయకర్తగా నియమించి వారి ద్వారా పనులు చక్కపెడుతున్నట్లు బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఐటీడీఏ పరిధిలోని పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో తన అనుయాయులకు అవకాశం కల్పిస్తూ తన పట్టు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా పార్వతీపురంలో పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి.

మంత్రి బొత్స అండతో ..

వైసీపీకి చెందిన పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు జిల్లా మంత్రి బొత్స అండతో డిప్యూటీ సీఎంను కట్టడి చేసేందుకు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం మున్సిపాలిటీలో ప్రతి కదలిక తనకు తెలిసే విధంగా , ప్రతి ఫైలూ తన సూచన మేరకే కదలేటట్టు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతరత్రా నియామకాలు అలజంగి కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిని తన గుప్పెట్లో బంధించి, తన వారిదే అక్కడ ఇష్టారాజ్యం చేసినట్లు వినికిడి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతమైన కురుపాంకు తొలుత మంజూరు చేసినప్పటికీ, తన పలుకుబడితో పార్వతీపురంలో ఏర్పాటు చేసుకోనేలా కృతకృత్యులయ్యారు. ఈ సంఘటనతో డిప్యూటీ సీఎంపై తాను ఆధిక్యం చాటుకున్నట్లు స్పష్టం అవుతోంది. కురుపాంకు మంజూరైన ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణ పనులు తనవారికి అప్పగించుకోవడంతో , ఆసుపత్రి విషయంలో ఆమె సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. పార్వతీపురంలో ఇటీవల చోటు చేసుకుంటున్న వివాదాస్పద సంఘటనలన్నీ ‘పవర్’ పాలిటిక్స్ లో భాగంగానే జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యమని స్థానికులు అంటున్నారు.

మన్యసీమకు ముఖద్వారంగా ఉన్న పార్వతీపురంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పవర్ పాలిటిక్స్ రాజ్యమేలుతూ అభివృద్ధి అడుగంటుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: power politics in parvathi puram ycptelugu news
Previous Post

‘సంధ్య’ వెలుగులు@40.. ‘ఏకే’ తొలి అస్త్రం

Next Post

రైతు బాధలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా : అచ్చెన్న

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విక్ట‌రీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి శ్రీకారం

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్..

Priyanka Chopra Latest Hot Gallery

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist