June 26, 2026 12:52 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఎన్నికలు ముగిసినా తగ్గని వేడి.. మళ్లీ దీదీ VS మోదీ

పశ్చిమబెంగాల్‌లో మరోసారి సీఎం మమత వర్సెస్ ప్రధాని మోదీ అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

May 29, 2021 at 6:48 PM
in Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పశ్చిమబెంగాల్‌లో మరోసారి సీఎం మమత వర్సెస్ ప్రధాని మోదీ అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డినా అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చింది.నందిగ్రాంలో మమత బెనర్జీ ఓడినా తృణమూల్‌ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మమతాబెనర్జీ సీఎం అయ్యారు.అయితే ఎన్నికలు ఫలితాలు వచ్చాక కూడా రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణగలేదు.బీజేపీ వర్సెస్ తృణమూల్‌ వర్గాల మధ్య దాడులు,ప్రతిదాడులు ఇటీవలి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో ప్రధాని మోదీ లక్ష్యంగా సీఎం మమత బెనర్జీ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూడా ప్రతివిమర్శలకు దిగింది.ఇదంతా ఓవైపు జరుగుతుండగానే శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కైలాకుందా ఎయిర్ బేస్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం

యాస్‌ తుఫాను ప్రభావిత పశ్చిమ బెంగాల్,ఒడిషా రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ తుపాను ఆ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిన విషయం తెలిసిందే.అయితే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించి ప్రధాని మోదీ కైలాకుందా ఎయిర్ బేస్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి మమత బెనర్జీ అరగంట సేపు ఆలస్యంగా వచ్చినట్టు వార్తలు వచ్చాయి.మమతా బెనర్జీ కోసం ప్రధాని మోదీ అరగంట సేపు వేచి చూడాల్సి వచ్చిందని ఆ వార్తల సారాంశం.ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశమైంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ద పాలనలో ఇలాంటి ఘటనలు మంచివి కావని,నిరంకుశ వాదానికి తావివ్వకూడదని, ప్రజాశ్రేయస్సుకి ప్రాధాన్యం ఇవ్వాలనే అర్థం వచ్చేలా గవర్నర్‌ జగదీప్ ధన్ఖర్‌ ట్వీట్ చేయడం ఆ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.

ఆలస్యంగా వచ్చినా ..

ఇక సీఎం మమతా బెనర్జీ అరగంట సేపు ఆలస్యంగా వచ్చినా తరువాత కొద్దిసేపు మాత్రమే ఉన్నారని,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆలస్యంగా వచ్చారని,సీఎం మమతా బెనర్జీ,సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్‌లు తాము రాసుకున్న వినతి పత్రాన్నిమోదీకి ఇచ్చేసి సంక్షిప్తంగా మాట్లాడి తాము సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని చెప్పి అనుమతితో కూడిన సమాచారంగా చెప్పి వెళ్లిపోయారు.ఈ సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు మోదీతో పాటు గవర్నర్‌ జగదీప్ ధన్ఖర్‌,ప్రతిపక్షనేత సువేందు అధికారి మాత్రమే ఉండాల్సి వచ్చింది.కాగా ఈ అంశంపై మమత మాట్లాడుతూ తనకు ప్రధాని సమీక్ష సమాచారం తనకు ఆలస్యంగా తెలిసిందని,ఇతర కార్యక్రమాల్లో ఉన్నందున సమావేశానికి ఆలస్యంగా వచ్చానని పేర్కొన్నారు.

మమతా బెనర్జీకి కేంద్రం షాక్‌..

ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీకి కేంద్రం షాక్‌ ఇచ్చింది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ సేవలు కేంద్రానికి అవసరమని,అందుకే ఆయనను వెంటనే రిలీవ్ చేయాలని సమాచారం ఇచ్చింది.సోమవారం ఢిల్లీలోని డీఓపీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశం పూర్తయ్యాక కాసేపటికే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శలకు దిగింది.తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బలవంతపు డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించింది.

పొడగింపుపై సందిగ్దం..

కాగా ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆలాపన్ బందోపాధ్యాయ్ 1987 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి.మే 31తో ఆయనకు 60 ఏళ్లు పూర్తి కానున్నాయి.సోమవారంతో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్నా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సర్వీసును పొడిగించాల్సిందిగా మే 12న మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు.అయితే తాజా వివాదం నేపథ్యంలో ఆయన పదవీకాలం ఆరునెలలు పొడగిస్తారా లేక  మూడునెలలకు పొడిగించి ధిల్లీలోనే కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది.ఈ అంశంపై మరోసారి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కనుందనే చర్చ నడుస్తోంది.

Tags: cm mamatha benarjeeEditorspickmamata benarjee latest newsmamatha benarjee vs modinarendra modinrendra modi vs mamatha benarjeepm modi latest newspolitical war between mamata and modipolitical war between mamatha benarjee and moditelugu newswest bengal latest news
Previous Post

అగ్రతారలు.. ‘మల్టీ’ మెరుపులు!

Next Post

కరోనా తగ్గుతున్నా ఆందోళన కలిగిస్తున్న ఫంగస్ కేసులు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ఇదీ చిరు జిహ్వ ‘చేప’ల్యమంటే!

గణేశుడి పందిళ్లు లేవనే బాధే వద్దు!

అచ్చెన్నాయుడుకు బంపర్ ఆఫర్

తెదేపాపై విధేయతను కలిగి ఉన్నారా?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist