May 13, 2026 12:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

అగ్రతారలు.. ‘మల్టీ’ మెరుపులు!

మల్టీ మసాలా చిత్రాలకు మళ్లీ తెలుగులో తెరలేచినట్టే కనిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ హిట్ అయితే ఈ కోవలో మరిన్ని చిత్రాలు రావడానికి ఆస్కారముంది. నాటికీ నేటికీ ఈ విషయంలో ఎలాంటి మార్పు వచ్చిందో చూద్దాం.

May 29, 2021 at 6:40 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు’ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి విన్నాం. మల్టీస్టారర్ సినిమా అనే మాటకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. పాత మల్టీస్టారర్ సినిమాలనే కొత్త సీసాలో పోస్తే ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలే వస్తాయి.

ఇద్దరు అగ్రహీరోలతో సినిమా చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. అసలు ముందు ఆ ఇద్దరు హీరోల కాల్షీట్లు కుదరాలి.. అంతకన్నా ముందు ఆ హీరోల ఈగో శాటిస్ఫై కావాలి. ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి.. ఇవన్నీ పూర్తయ్యాకే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఇలాంటి సినిమా బాలీవుడ్ లో రూపొందాలంటే పెద్దగా ఇబ్బందులుండవుగానీ ప్రాంతీయ భాషల్లో తీయాలంటేనే తిప్పలు. తెలుగులో రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పట్టాలెక్కిందీ అంటే దానికి రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడే కారణం. అసలు నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ హీరోలిద్దరినీ కలిపి సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని.

ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయాలంటే నేటి రోజుల్లో కుదరదు. అలాగని మనకు మల్టీస్టారర్ సినిమాలు లేవా అంటే ఎందుకు లేవు. తెలుగు సినిమా తొలి నాళ్లలో నాగయ్య, నారాయణరావులు కలిసి కూడా సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాకు రెండు కళ్లులా భావించిన ఏయన్నార్, ఎన్టీఆర్ లు కూడా దాదాపు 14 సినిమాల్లో కలిసి నటించారు. మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కాలంటే ముందు ఇద్దరు హీరోలకూ న్యాయం చేయగలిగే కథ కూడా దొరకాలి. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని దర్శకుడు న్యాయం చేయగలగాలి. ఇది సక్సెస్ అయితే మరిన్ని సినిమాలు రావడానికి కూడా ఆస్కారముంటుంది.

సమస్య ఎక్కడ వస్తుంది?

హీరోల్లో ఎవరికి వారు నేనే గొప్ప అనుకోవడంలోనే సమస్య వస్తుంది. అసలు ఇలాంటి సినిమాకు ఎవరి పేరు ముందు వేయాలి? అనేది ఇంకో పెద్ద సమస్య. అందుకే పేర్లు వేయకుండా మీ అభిమాన హీరోలు అంటూ సినిమా టైటిల్స్ లో వేసిన సందర్భాలు ఉన్నాయి. పాటలు, ఫైట్స్, ఇంట్రడక్షన్ సీన్, హీరోయిన్ ఎంపిక, డైలాగ్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ సమస్యలే. దర్శకుడు ఏ హీరోనైనా తక్కువ చేసి చూపిస్తే అభిమానులు అంగీకరించలేరు. ఒక వేళ అది ఆ హీరోకి నచ్చకపోయినా అభిమానులతో వక్తం చేసేలా చేస్తాడు. ఇవన్నీ దర్శకుడికి పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుల విషయంలోనూ ఈ తలనొప్పులు వచ్చిన సందర్బాలు ఉన్నాయి. అందుకే దర్శకుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.

ఎన్టీఆర్ – ఏఎన్నార్ కాలంలో..

తెలుగు సినిమాకి రెండు కళ్లులా భావించే ఏయన్నార్, ఎన్టీఆర్ ల విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కన్నా కొంత సీనియర్. కానీ స్టార్ డమ్ పరంగా ఎన్టీఆర్ ముందుకు దూసుకుపోయారు. వీరిద్దరూ కలిసి ‘పల్లెటూరి పిల్ల’లో తొలిసారిగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ తొలి సినిమా ‘మనదేశం’ అయినా హీరోగా ‘పల్లెటూరి పిల్ల’ తొలి చిత్రంగా చెప్పాలి. అప్పటికి ఏయన్నార్ పెద్ద హీరో. అందువల్ల దర్శకుడికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఒకరు వసంత్ గా, ఇంకొకరు జయంత్ గా ఈ సినిమాలో నటించారు.

Must Read ;- సూపర్, పవర్ స్టార్లు అలా స్పందిస్తేనే హీరోయిజం!

‘సంసారం’, ‘పరివర్తన’, ‘మిస్సమ్మ‘, ‘తెనాలి రామకృష్ణ’, ‘చరణదాసి’, ‘మాయాబజార్’, ‘భూకైలాస్’ , ‘గుండమ్మ కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘చాణక్య-చంద్రగుప్త’, ‘రామకృష్ణులు’ , చివరగా ‘సత్యం-శివం’ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. సినిమాల పరంగా ఇద్దరి మధ్యా ఉన్న పోటీ వల్ల, మధ్యలో కొందరి చెప్పుడు మాటల వల్ల అభిప్రాయభేదాలు కూడా తలెత్తాయి. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ తర్వాత దాదాపు 14 ఏళ్లపాటు వీరి మధ్య మాటల్లేవు. ఒకదశలో ఎన్టీఆర్, కృష్ణ మాస్ హీరోలుగా జనంలోకి వెళ్లారు. వీరిద్దరూ కలిసి కూడా సినిమాలు చేశారు. కానీ వీరి మధ్య కూడా అభిప్రాయభేదాలు తలెత్తాయి.

సినిమా విడుదలయ్యాక ఎవరి పాత్రకైనా మంచి పేరు వస్తే తట్టుకోలేని హీరోలు కూడా ఉంటారు. దాంతో దర్శకుడి మీద కూడా అలుగుతారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుల తరం తర్వాత చిరంజీవి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లతో చిరంజీవికి నటించే అవకాశం వచ్చినా అదేంటో ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యయి. ఎన్టీఆర్ తో చేసిన ‘తిరుగులేని మనిషి’, ఏయన్నార్ తో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఆ తర్వాత తనతో సమవుజ్జీలుగా ఉండే హీరోలతో నటించడానికి చిరంజీవికి కూడా అవకాశం రాలేదు.

నాగ్, వెంకీలకు ఎలాంటి సమస్యా లేదు

మల్టీస్టారర్ సినిమాల విషయంలో నాగార్జునకు గానీ, వెంకటేష్ కు గానీ ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీతో మాత్రం వీరు ఎందుకో కలిసి నడవలేదు. సీనియర్ ఎన్టీఆర్ తో వెంకటేష్ ఓ సినిమా చేసే అవకాశం వచ్చినా ఆ సినిమా పట్టాలెక్కలేదని అంటారు. అది గౌతమిపుత్ర శాతకర్ణి కథ అట. ఇందులో శాతకర్ణిగా ఎన్టీఆర్, ఆయన కుమారుడు పులమావిగా వెంకటేష్ నటించాలని అనుకున్నారు.

ఎన్టీఆర్ ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ చిత్రానికన్నా ముందు ఈ సినిమా రూపొందాల్సి ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అదే కథను కొంత మార్చి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చేశారు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన బాలీవుడ్ నటులతో ఎక్కువగా చేశారు. నాగార్జునకు ఇలాంటి అవకాశం వస్తే చిరంజీవితోనే రావాలి. వీరిద్దరి మధ్యా సత్సంబంధాలున్నాయి.

ఎస్. ఎస్.. ఇది రాజమౌళికి పరీక్షే

ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఈ ఇద్దరితోనూ రాజమౌళికి సినిమాలు చేసిన అనుభవం, సాన్నిహిత్యం ఉన్నాయి. ఒకవిధంగా ‘బాహుబలి’ సినిమా తర్వాత ఏమిటనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి దాన్ని సవాలుగా తీసుకుని ట్రిపుల్ ఆర్ చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారని అనుకోవాలి. బాహుబలి లాంటి సినిమా తర్వాత ఆయన మీద అంచనాలు పెరిగిపోయి ఉంటాయి. ముందుకు వెళ్లాలా? వెనక్కి వెళ్లి మర్యాద రామన్న లాంటి సినిమా చేసుకోవాలా అన్న డోలాయమానంలో ఉంటారు.

Also Read ;- ఎన్టీఆర్ ‘లవకుశ’తోనే పాన్ ఇండియాకు భీజం

అలాంటి స్థితిలో ముందుకు వెళ్లాలని రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్లే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమా విడుదలయ్యాక కూడా అదే పరిస్థితి. అందుకు మహేష్ బాబు సిద్దంగా ఉన్నారు. మహేష్ తో సాదాసీదా సినిమాలని రాజమౌళి ఎందుకు అనుకుంటారు? అవసరమైతే అందులో ఏ రజినీకాంత్ నో రంగంలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ట్రిపుల్ ఆర్ తర్వాత తెలుగులో మరన్ని మల్టీస్టారర్ సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

– హేమసుందర్ పామర్తి

Tags: leotopmulti starrer movies in teluguntr anrntr chiranjeevi
Previous Post

ఆనందయ్య.. మనకు దేవుడి ఇచ్చిన వరం : కేఏపాల్ కామెంట్స్

Next Post

ఎన్నికలు ముగిసినా తగ్గని వేడి.. మళ్లీ దీదీ VS మోదీ

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

ఒక్కడే… మిగిలాడు

నీడకోసం తోడుకై ‘వరనే ఆవశ్యముండు’

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist