July 28, 2026 3:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

సినిమా తీయడం కాదు.. విడుదల చేసి చూడు?

సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని విడుదల చేయడం కూడా అంతే కష్టం. ఈలోగా నిర్మాతకు జరగరాని నష్టం జరిగితీరుతుంది. అసలు ఏం జరుగుతుందో మీకు తెలయాలంటే చదవండి.

February 17, 2022 at 9:46 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సినిమా తీయడం ఒక ఎత్తు.. దాన్ని విడుదల చేయడం ఇంకో ఎత్తు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఒకప్పుడు ఏ సినిమాకి వెళ్లాలి అని ప్రేక్షకుడు అనుకున్నప్పుడు అతని ముందు చాలా ఆప్షన్లు ఉండేవి.

అది కాకపోతే ఇది.. ఇది కాకపోతే అది అనుకుంటూ ఏదో ఒకటి ఎంచుకునే వాడు. ముఖ్యంగా ఇది పెద్ద హీరో సినిమా విషయంలోనే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ థియేటర్లో చూసినా ఒకే హీరో సినిమానే ఉంటోంది. విడుదల కావలసిన పెద్ద సినిమాలు క్యూలో ఉన్నప్పుడు ఎవరు ముందు ఎవరు వెనక అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఒక సినిమా ఫలానా తేదీన వస్తుంది అనుకున్నప్పుడు ఇంకో పెద్ద హీరో సినిమాని వారానికో, రెండు వారాలకో వాయిదా వేసి విడుదల చేసే పరిస్థితి ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి.

ఒక సినిమా టాక్ ప్రభావం ఇంకో సినిమా మీద పడే ప్రమాదంతో పాటు వ్యాపారపరమైన లావాదేవీలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమా అనేక అవాంతరాలు ఎదుర్కొని విడుదల కావడం కూడా మరో ఎత్తు. దీనికి ఎలాంటి కారణాలు ఉన్నాయో పూర్తిగా విశ్లేషిద్దాం.

బాబాయ్, అబ్బాయ్.. ఎవరు ముందు?

సినిమా విడుదల విషయంలో ఎలాంటి సమస్యలున్నాయో గని, భీమ్లానాయక్ సినిమాలనే తీసుకుందాం. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్ హీరోగా గని చిత్రం రూపొందింది. ఈ సినిమా డిసెంబరులోనే విడుదల కావలసి ఉంది. కానీ పుష్ప సినిమా వల్ల అప్పుడు విడుదల కాలేదు. అసలు అంతకుముందే విడుదల కావలసి ఉన్నా ఇలాంటి కారణాలతోనే వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఈ ఫిబ్రవరి 25న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ భీమ్లానాయక్ అడ్డం వచ్చేశాడు. ఓ పక్క సినిమా టిక్కెట్ల ధరల పెంపు వ్యవహారం నడుస్తోంది. అయినా భీమ్లా నాయక్ టీమ్ ఈ ఫిబ్రవరి 25న వస్తున్నట్లు ప్రకటించింది.

దాంతో గనిని మార్చి 4న విడుదల చేద్దాం అనుకుంటున్నారు. అసలు భీమ్లానాయక్ ఎప్పుడో విడుదలై ఉంటే ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరను ఎప్పుడో పెంచేదన్న అభిప్రాయం ఉంది. మీరిప్పుడు విడుదల చేస్తే సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు.. వాయిదా వేసుకోండి అని భీమ్లానాయక్ నిర్మాతలకు కొందరు నచ్చచెబుతున్నట్లు కూడా సమాచారం. ఒకవేళ భీమ్లానాయక్ విడుదల వాయిదా పడితే 25న గని విడుదలవుతుంది. టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా జీవో రావడానికి మాత్రం ఈ నెలాఖరుదాకా టైమ్ పడుతుంది.

సినిమా విడుదల కావడానికి ఉన్న సమస్యలేమిటి?

ఒక సినిమా విడుదల కావాలంటే ఐదారుగురి మీద ఆధారపడాలి. ముందు ఆ సినిమాకి బిజినెస్ జరగాలి. బయ్యర్లు ముందుకు వస్తేనేగానీ బిజినెస్ పూర్తి కాదు. బిజినెస్ జరిగిన తర్వాత నిర్మాత చెప్పిన తేదీకి విడుదల చేయడానికి ఆ డిస్ట్రిబ్యూటర్ సిద్ధపడాలి. అతనికి ఎగ్జిబిటర్లు అడ్వాన్సులు ఇస్తేనే అతను డబ్బు కట్టగలడు. అడ్వాన్సులు రాకపోతే ఆ తేదీకి తాను విడుదల చేయలేనని.. అలా చేయాలంటే తనకు మార్జిన్ ఇవ్వమని అతను అడుగుతాడు. మార్జిన్ ఇచ్చే పరిస్థితిలో నిర్మాత ఉన్నాడా లేడా అన్నది తెలియదు.

ఇక ఎగ్జిబిటర్లు పరంగా మరో సమస్య. విడుదల కావలసిన సినిమాలు ఎక్కువ ఉంటే ‘మేం అడ్వాన్సులు ఇవ్వలేం’ అని డిమాండ్ చేస్తారు. పాతిక లక్షలు ఇవ్వడానికి తాము పది లక్షలే ఇస్తమంటారు. వారి దగ్గర డబ్బులు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతకు డబ్బులు కట్టలేరు. ఇలా ఇదంతా ఒకదానితో ఇంకొకటి ముడిపడిన వ్యవహారం. సినిమా పరిశ్రమ ఏకాభిప్రాయంతో ముందుకు సాగకపోవడానికి ఇది కూడా ఒక కారణం. వ్యక్తిగతంగా ఎవరి సమస్య వారికి ఉంటుంది. ఏకాభిప్రాయం లేకపోవడమే పరిశ్రమ దెబ్బతినడానికి ఒక కారణం అని చెప్పవచ్చు.

థియేటర్ యజమాని థియేటర్ లీజుకు ఇచ్చేసుకుని ఉంటున్నాడు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. థియేటర్ లీజుకు ఇచ్చినా సమస్యే. కరోనా వచ్చింది కదా అంత లీజు ఇవ్వలేమనే లీజుదారులూ ఉన్నారు. ఎలాగో తంటాలు పడి సినిమా పూర్తి చేసినా సినిమా ప్రేక్షకుడి చెంతకు ఎప్పుడు చేరుతుందో ఎవరికీ తెలియదు. సినిమా విడుదలయ్యేలోగా తెచ్చిన అప్పులు తడిసిమోపెడై నిర్మాత కుదేలవుతున్నాడు. కాబట్టి ఇదో చక్రబంధం అనే చెప్పాలి. దీనికి శుభం కార్డు పడటం అనేది ఒక విధంగా ఆ నిర్మాత అదృష్టాన్ని బట్టే ఉంటుందని అనుకోవాలి.

– హేమసుందర్ పామర్తి

Tags: Bheemla Nayakgani movieleotoprelease behind the cinema
Previous Post

మాఘ పౌర్ణమి రోజు ఇలా చేస్తే సకల పాపాలు తొలగి ఐశ్వర్య వంతులవుతారు | Chilakamarthi Prabhakar Sharma

Next Post

హవ్వ .. ఇదెక్కడి నిర్ణయం! సవాంగ్ నియామకంపై వెల్లువెత్తుతున్న విమర్శలు!!

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్  

టీఆర్ఎస్ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ.. తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెమటలు..  సాగర్‌ బరిలోనూ తీన్మార్ మల్లన్న?

ముఖ్య కథనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist