July 5, 2026 9:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

రిటైర్మెంట్ @ 57.. ఏపీ సర్కార్ కొత్త నిర్ణయం!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం 57 సంవత్సరాలకు తగ్గిస్తారా? అనే ఊహాగానాలు ఇప్పుడు ఉద్యోగవర్గాల్లో నడుస్తున్నాయి. రకరకాల కాంబినేషన్లతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయానికి రావచ్చుననే అంచనాలు సాగుతున్నాయి.

September 13, 2020 at 11:22 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఉద్యోగుల పదవీ కాలం 57 సంవత్సరాలకు తగ్గిస్తారంటూ, దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందని, కసరత్తు కూడా ప్రారంభమైందంటూ సోషల్ మీడియాల వస్తున్న వార్తలు ఉద్యోగుల్లో ఆందోళన రేపుతున్నారు. సచివాలయంలో, బయట ఏ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కలసినా ఇదే చర్చ. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఓ వైపు ప్రభుత్వ ఉన్నత అధికారులు చెబుతున్నా, ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన తగ్గలేదు. దీనిపై సీఎం స్థాయి వ్యక్తి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటుందా?

ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 57 సంవత్సరాలకు తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. అయితే నిప్పు లేనిదే పొగ రాదని, కొందరు ఉద్యోగులు అనుమానిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. నేడు దానిపై మాట్లాడే వారే కరవయ్యారని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఇవన్నీ పరిశీలిస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వారు చర్చించుకుంటున్నారు.

స్పందించని సీఎం

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గిస్తారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతున్నా, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూసి తరవాత నిర్ణయం తీసుకునేందుకు వారే లీకులు ఇచ్చారా అనే అనుమానం కూడా వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్మోహన్ రెడ్డికి సాఫ్ట్ కార్నర్ లేదని, వారికి ఎంత చేసినా ప్రభుత్వంపై వ్యతిరేకంగానే ఉంటారని సీఎం భావిస్తున్నారట. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై సీఎం పట్టించుకోవడం లేదనే అనుమానాలకు తావిస్తోంది.

మూడు సంవత్సరాలు రూ.3000 కోట్ల మిగులు

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం ఉన్న 60 నుంచి 57కు తగ్గిస్తే ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.3000 కోట్లు ఆదా అవుతుందని, ఈ మొత్తంతో లక్ష మంది గ్రామ సచివాలయ సిబ్బందికి జీతాలు ఇవ్వవచ్చని అంచనా. ప్రభుత్వంలో 57 సంవత్సరాలు దాటిన వారు 30 వేల మంది ఉన్నారని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించే నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఇంటెలిజెన్సు అధికారులు కూడా నిఘా పెట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికే కొందరు పనికట్టుకుని చేస్తున్నారని భావించవచ్చు. అయితే దీనిపై ముఖ్యమంత్రి నుంచి ఓ స్పష్టమైన ప్రకటన వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags: leotopretirement age
Previous Post

చంద్రబాబు నాయుడుని ఎదిరించి మాట్లాడిన అయ్యన్న పాత్రుడు

Next Post

బౌంటీ హంటింగ్ థ్రిల్లర్స్ వస్తున్నాయి

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

Disha Patani Mind Blowing Hot Pics

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist