షర్మిల పెట్టే పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు.వడుక రాజగోపాల్ పేరు మీద ఈసీఐకు దరఖాస్తు పెట్టారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 16లోపు తెలప వలసినదిగా పత్రికా ప్రకటన కూడ ఇచ్చారు.
Must Read ;- నిరుద్యోగుల బలవన్మరణాలు తెలంగాణ ఉద్యమానికే అవమానం : కేసీఆర్ పై షర్మిల విమర్శలు












