July 22, 2026 11:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

టీవీ9 నుంచి ఔట్…10టీవీలో ఇన్!!

ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9లో ఇంట్రస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి సింగారావు తప్పుకున్నారు.

October 14, 2020 at 7:26 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9 నుంచి న్యూస్ ప్రజంటర్ రజనీకాంత్ తప్పుకోనున్నారని ప్రచారం జరిగింది. ఆయనకు టీవీ9 కొత్త యాజమాన్యానికి పొసగడం లేదని వార్తలు ప్రచారం జరిగాయి. దీంతో రవిప్రకాష్, జాఫర్, బిత్తిరి సత్తి లాగే రజనీకాంత్ ను కూడా టీవీ9 యాజమాన్యం ఇంటికి పంపనుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీవీ9 మేనేజిమెంట్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రజనీకాంత్ ను కొనసాగిస్తూ సింగారావును చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి తప్పుకోమని చెప్పినట్లు వార్తలు ప్రచారం జరిగాయి. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సింగరావు టీవీ9 నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

ఎగ్జిట్ కు కారణమిదే

తీవ్ర నష్టాలలో ఉన్న స్టార్ మా టీవీకి హైయెస్ట్ టీఆర్పీ రావడంలో సింగారావు కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత 10టీవీ బాధ్యతలు తీసుకున్న ఆయన ఈ ఛానల్ కు కూడా తన సరికొత్త విధానాలతో డిమాండ్ పెంచారు. ఎవరికీ పెద్దగా తెలియని ఈ ఛానల్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు దగ్గరగా చేర్చారు. ఈయన సమర్థతపై ఎవరికీ అనుమానం లేదు. ఈ నేపథ్యంలోనే రవిప్రకాష్ నుంచి కొత్త యాజమాన్యం బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏరికోరి మరి సింగరావుకే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాధ్యతలు అప్పగించారు. పనిలో నిక్కచ్చిగా ఉండే ఆయన వ్యవహర శైలితో టీవీ9కి చాలా మంది దూరమయ్యారు.

ఈ మధ్యకాలంలో సింగరావు-రజనీకాంత్ మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ పర్సనల్ అజెండాతో ముందుకు పోవడం తప్పని సింగరావు వారించడం ఈ విభేదానికి కారణమైందంటూ వార్తలు వినబడ్డాయి. ఈ నేపథ్యంలో టీఆర్పీల విషయంలో బార్క్ కూడా కఠినంగా వ్యవహరించడంతో టీవీ9 రేటింగ్ పడిపోయింది. అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న టీవీ 9 తాజా రేటింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయింది. ఈ రేటింగ్ పడిపోవడం వెనుక సింగారావు నిర్ణయాలు ఉన్నాయని రజనీకాంత్ వర్గం ప్రచారం చేశారని సమాచారం. దీంతో టీవీ9ని మునుపటి స్థాయిలో తీర్చి దిద్దాలనే ఆలోచనతో సింగరావే స్వయంగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు టాక్. అందుకే టీవీ9 మేనేజిమెంట్ రజనీకాంత్ నే కొనసాగించేలా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

సమర్ధతకు పట్టం

సింగరావు సమర్థత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన స్వయంగా ఆఫీసర్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కూడా సంస్థ అభివృద్ధి కోసమేనంటూ టీవీ9 ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. 10టీవీ, టీవీ9 రెండు సంస్థలు ఒకే మేనేజిమెంట్ కింద పని చేస్తున్న సంగతి తెలిసిందే. బయట జరుగుతున్న నెగటివ్ వార్తలకు బ్రేక్ వేస్తూ కొత్త యాజమాన్యానికి సింగరావుకు ఎలాంటి విభేదాలు లేవు. సింగరావు సమర్థతను గురించి తెలిసిన కొత్త యాజమాన్యం తిరిగి ఆయనకు 10టీవీ బాధ్యతలు అప్పగించారు. అతి త్వరలోనే ఆయన 10టీవీ బాధ్యతలు తీసుకోనున్నారు.

Tags: 10tvjournaloist rajinikanthleotoprajnikanth tv9tv9 rajinikanthtv9 ravi prakashtv9 telugu big news big debatetv9 telugu singa rao
Previous Post

గేటు తెరవాలంటేనే భయం.. భయం.. ఇప్పట్లో బొమ్మపడదు

Next Post

వాన దెబ్బ.. గులాబీ గుండెల్లో గుబులు పుట్టిస్తోందబ్బా!

Related Posts

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

‘సీతా’కాలం వెళ్లిపోలేదా?.. ‘ఆమని’ ఏమనే?

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

నటుల డేట్స్ క్లాష్.. నిర్మాతలకు కొత్త తలనొప్పి!

Stunning Beauty Eshanya Maheshwari Awesome Poses

ఏమైనా చెప్పగలరు.. ఏ మాట్లాడినా వారిద్దరికే చెల్లుతుంది

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ముఖ్య కథనాలు

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist