ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో సౌత్ ఆఫ్రికాను మోడల్‌గా చెబుతున్న సీఎం జగన్‌కు ఆ దేశ ప్రజలే వద్దని చెప్పటం గమనార్హం. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సౌత్ ఆఫ్రికన్లు మూడు రాజధానులతో తాము పడుతున్న ఇబ్బందులు, అక్కడి ప్రజల కష్ట నష్టాలను వివరించారు. ఒక ప్రాంతానికి ఒకటే రాజధాని మంచిదని పేర్కొన్నారు.అంతేగాక జై అమరావతి.. జైజై అమరావతి అంటూ నినదించారు.
ఇసుక వివాదం.. అనంత జిల్లాలో రచ్చరచ్చ
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా మారిన తర్వాత ఏపీలో అన్నింటి కంటే కూడా...