June 24, 2026 10:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు..

July 12, 2022 at 2:06 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.ప్రభుత్వం కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిధులు మళ్లించడాన్ని తప్పుబట్టింది. ఎస్డీఆర్ఎఫ్ నిధులను తిరిగి ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేస్తామని స్పష్టం చేసింది.రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించే సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభత్వ న్యాయవాది కొరడంతో విచారణను ఈ నెల 13 వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ నాగరత్న ధర్మాసనం.

ఏపీ ప్రభుత్వం ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులు దారి మళ్లించడం పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత ప్రభుత్వ చర్యను న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యవసాయ శాఖ పిడి ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి వెంటనే జమ చేయాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.ఎస్.డి.ఆర్.ఎఫ్ దారి మళ్లించరాదని కోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో కోవిడ్ నాలుగో వేవ్ వస్తే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కరోనా నియంత్రణకు వినియోగించాల్సిన నిధులలో దాదాపు 1100 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని టిడిపి నేత పల్లా శ్రీనివాస్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సమందహించి కాగ్ సమర్పించిన అఫిడవిట్ ను న్యాయస్థానం పరిశీలించింది. కరువు నేపధ్యంలో ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులను వ్యవసాయ కమీషనరేట్ వ్యతిగత డెపాజిట్ ఖాతాలకు బదలాయించారని, ఈ నిధులతో కరోనాకు సంబంధం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

కాగా, ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులను ఏ అవసరాలకు వినియోగించాలో వాటికే వినియోగించాలని, కరువు కోసం అని చెప్పి ఆ నిధులను ఇతర అవసరాల కోసం వినియోగించడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ నిధులు తాత్కాలికంగానే బదిలీ చేశారు కాబట్టి, తక్షణమే ఆ నిధులను తిరిగి జమచేయాలని ఆదేశించింది. ఈ అంశం పై తామే ఉత్తర్వులను జారీ చేతశామని ధర్మాసనం స్పష్టం చేసింది.

కరోనా నాలుగో వేవ్ వస్తే ఏం చేస్తారు ? నిధుల మాట ఏమిటి ? నిధులు లేకపోతే పరిస్థితి ఎలా చక్కదిద్దుతారు ? అసలు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాడిని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అలాగే కరువు కోసం నిధులు బదలాయించిన ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడా వినియోగించలేదు. తాత్కాలికంగా బదలాయించినా, ఎలా చేసినా ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులు తిరిగి ఎస్.డి.ఆర్.ఎఫ్ ఖాతాల్లోకి తిరిగి రావాల్సిందే అని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఒకవేళ ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పద్దతిని అవలంభిస్తే పరిస్థితి ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. భవిష్యత్తులో అవసరం అయితే ఉపయోగించుకోండి కానీ ఇప్పుడైతే నిధులను తిరిగి ఎస్.డి.ఆర్.ఎఫ్ ఖాతాల్లోకి తిరిగి జమ చేయాల్సిందే అని ధర్మాసనం సూచించింది.

ఇదిలా ఉంటే ఇదే అంశం పై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కాగా, అవసరం లేదని, ఈ మేరకు తామే ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ప్రభుత్వాన్ని సంప్రదించే సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది పదే పదే కోరడంతో ధర్మాసనం విచారణను ఈనెల 13 వ తేదీకి వాయిదా వేసింది.

అదేవిధంగా ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంగించిందని , కానీ నిధుల మళ్లింపు జరగలేదని కేంద్ర ప్రభత్వం తరఫున అదనపు సొలసిటల్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు.అంతేకాకుండా బదిలీ చేసిన నిధులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ వసూలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Tags: Andhra Pradesh Newsap govt rulling partyap gpvtap high courtBreaking NewsChandrababu Naidudelhi supreme courtLatest NewsLatest Telugu Newsleotopnewssupreme courtsupreme-court shock to jagan govttdp vs ycptelangana newstelugu newstheleonews.comtodays newsviral videosys jaganysrcp
Previous Post

సంచలన వ్యాఖ్యలు చేసిన రాణా హీరోయిన్

Next Post

టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల భద్రత విషయంలో కొనసాగుతున్న గందరగోళం

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

గాంధీభవన్‌కు చేరిన పార్టీ కులపంచాయతీ!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist