June 29, 2026 3:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

1915 నాటి అరుదైన‌ పేప‌ర్‌ యాడ్ ఎలా ఉందో చూడండి!

వ్యాపారం కొత్త కొత్త పుంత‌లు తొక్కుతోంది. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షించేందుకు రూ.కోట్లు కుమ్మ‌రించి త‌మ ప్రాడ‌క్టుల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లను సంస్థ‌లు ఇస్తున్నాయి. అయితే త‌మ ప్రాడ‌క్టును జ‌నాల‌కు చేరువ చేసేందుకు ఓ సంస్థ వందేళ్ల క్రితం ఇచ్చిన ఓ పేప‌ర్ యాడ్ ఇప్ప‌డు సోష‌ల్ మీడియాల్లో చ‌క్క‌ర్లు కొడుతూ అబ్బో భ‌లేగా ఉందే అనే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

November 6, 2020 at 2:58 PM
in General, Latest News, Telangana
OLD AND NEW
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వ్యాపారం బాగా జ‌రిగి కోట్ల రూపాయాల లాబాల‌న అర్జించాలంటే త‌మ ప్రాడ‌క్టును జ‌నం ద‌గ్గ‌రికి తీసుకెళ్లాలి. ప్రాడ‌క్టుని తీసుకు వెళ్ల‌డ‌మే కాదు.. వాటిని క‌స్ట‌మ‌ర్లు కొనేలా వారిలో ఆస‌క్తిని క‌లిగించాలి. దానికోసం ప్రాడ‌క్టుపై హైప్ క్రియేట్ చేయ‌డం, త‌మ ప్రాడ‌క్టే మంచిద‌నే న‌మ్మ‌కాన్ని వారికి క‌లిగేలా చెయ్యాల్సి ఉంటుంది. దీనికోసం కంపెనీలు అనేక మార్గాల‌ను, సాంకేతిక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటూ ప్ర‌క‌ట‌న‌ల‌ను గుప్పిస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెటని, ఆన్‌లైన్‌ బిజినెస్ అని, ఆన్‌లైన్ షాపింగ్ అని, డోర్ డెలివ‌రీ అని ఇలా ర‌క‌ర‌కాలుగా ప్లాన్‌ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు, హోర్డింగ్ ప్రకటనలు, ఆన్లైన్ ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. మ‌రికొంత‌మందేమో ఏకంగా సెల‌బ్ర‌టీస్‌ల‌ను తీసుకొచ్చి వ్యాపార సంస్థ‌ల‌ను ప్రారంభించి జ‌నాల్లో హైప్ క్రియేట్ చేసి త‌మ వ్యాపారాల‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం త‌మ వ్యాపారాల‌ను పెంచుకునేందుకు డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగించుకుంటున్నారు. వివిధ రూపాల ద్వారా వ్యాపార ప్ర‌క‌ట‌న‌లిచ్చి ప్రాడ‌క్టుల‌ను జనం కొనేలా చేస్తున్నాయి.

అయితే ఇప్ప‌టి వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఏవిధంగా ఉంటున్నాయో మ‌నం చూస్తునే ఉన్నాం. కానీ వందేళ్ల క్రితం వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? అప్ప‌టి త‌రం వారికి మాత్రమే వీటి గురించి తెలిసే అవకాశం ఉంది. ఇప్ప‌టి త‌రం వారికి అది తెలిసే ఛాన్సే లేదు. అయితే ఓ వ్యాపార‌ సంస్థ త‌న సైకిల్‌కి సంబంధించిన పబ్లిసిటీ యాడ్‌ను వందేళ్ల క్రితం పేప‌ర్‌ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. అది 1915 ఏళ్లనాటి యాడ్ అని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఆ సైకిల్ యాడ్ చాలా ఆస‌క్తిగా ఉందంటున్నారు.

‘బహు వేగముగాను, సులభముగాను పోవునటువంటి బలమైన సైకలు. 59 రూపాయల నుండి అమ్మబడును. క్యాటలాగు కావలసినవారికి పంపబడును’ అని 1915వ సంవత్సరం జనవరి 4వ తేదీ సోమవారం, మ‌ద్రాసు పేరుతో ఉన్న‌పేపర్ ప్రకటన వాట్స‌ప్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ప్ర‌క‌ట‌న‌ను చూసిన వారు అబ్బా భలేగా ఉందే అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికి అప్ప‌టికి ప్ర‌క‌ట‌న‌ల్లో ఎంత మార్పు వ‌చ్చిందో క‌దా అని ప‌లువురు ఈ యాడ్ గురించి చ‌ర్చించుకుంటున్నారు.

Tags: 1915 rare paper ad bicycleadvertisementdigital platformsmadrasmarketingonline advertisementsonline businessonline marketingonline shoppingpaper advertisementsince 1915tv advertisementsviral on social media
Previous Post

అల్లు వైకుంఠపురం ‘ఆహా’లో సమంత సామ్ జామ్

Next Post

బాలీవుడ్ మూవీని మరీ అంత ‘గుడ్డి’ గా రీమేక్ చేయరట.. !

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist