June 8, 2026 8:46 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కష్టం వచ్చిందెప్పుడు..? కన్నీళ్లు తుడిచేదెప్పుడు?

వరద బాధలు చల్లారిపోయిన నెల తర్వాత.. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందం వచ్చింది. ఏసీ గదుల్లో.. చీఫ్ సెక్రటరీ ఏర్పాటుచేసిన ఫోటోల ప్రదర్శన తిలకించి వెళ్లిపోయినా బాగుండేది. కుదుట పడ్డ జీవితాలను చూడ్డానికి కూడా రావడం చిత్రమే. 

November 9, 2020 at 1:14 PM
in Andhra Pradesh, Latest News
Andhra Pradesh Floods
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వరద నష్టం చూడ్డానికి సాయం అందించగల పెద్దలు వస్తున్నారంటే.. సహజంగా మన కష్టాలు తీరుతాయనే ఆశ పుట్టాలి. అంతే తప్ప- కష్టం మొత్తం తీరిపోయిన తర్వాత.. ఏడ్చిన్న కన్నీళ్లు అన్నీ ఇంకిపోయిన తర్వాత.. జీవితం మళ్లీ యథోరీతిగా గాడిన పడ్డ తరువాత.. మన బతుకులు మనం మామూలు పరిస్థితుల్లో బతకడం అలవాటు చేసుకున్నాక.. సాయం చేసే వాళ్లు వస్తే ఎంత రాకపోతే ఎంత? ఏదో వచ్చినట్టుగా బిల్డప్ కోసం వారికి, నిధులు పుచ్చుకోవడానికి ప్రభుత్వానికి ఇది అవసరమే తప్ప.. వాస్తవంగా వరదకష్టం పడిన జీవితాలకు నెల తర్వాత.. కష్టాల పరిశీలనకు బృందాలు రావడం- అంటేనే.. సాయం కోసం ఆశ కంటె, ఆసక్తి కంటె అసహ్యమే ఎక్కువ పుడుతుంది.

నెలతర్వాత పరిశీలనకు వచ్చిన బృందం నివేదికలు తయారుచేసేదెప్పుడు.. వాటిని కేంద్రంలోని పెద్దలు పరిశీలించేదెప్పుడు..? నిధులు వచ్చేదెప్పుడు.. నష్టపోయిన వారికి ఆ మేర సాయం అందేదెప్పుడు? 

అతి పెద్ద నష్టాలకు.. అతి జాప్యపు పరామర్శ

గత నెలలో ఏపీని వరదలు ముంచెత్తాయి. గడచిన 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు పలు జిల్లాలను ముంచెత్తాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతోపాటు అనంతపురం జిల్లాలో తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. వరదలకు నష్టపోయిన రైతాంతాన్ని ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో ఏపీలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం నెల రోజుల తరవాత తీరిక చేసుకుని వరద ప్రభావిత పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలించడానికి ఏపీకి చేరుకుంది. 

ముందుగా వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎస్ నీలం సాహ్నితో సమావేశమై వరద నష్టంపై వివరాలు సేకరించేందుకు బయలుదేరారు. వరద నష్టంపై  కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన  ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించనున్నారు. తరవాత  మూడు బృందాలుగా విడిపోయి ఐదు జిల్లాల్లో వరద నష్టం అంచనా వేయనున్నారు. 

నష్టం అపారం

అక్టోబర్ మాసంలో కృష్ణా నదికి వచ్చిన వరదలతో లంక గ్రామాల్లో అపార పంట నష్టం వాటిల్లింది. 17540 హెక్టార్లలో అరటి, పసుపు, మిర్చి, కూరగాయల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పది వేల మంది రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 419 కిలోమీటర్ల రోడ్లు వరదలకు దెబ్బతిన్నాయి. ఏపీ మొత్తం మీద వరదలు, అతి భారీ వర్షాలకు రైతులకు 10వేల కోట్లు,  రోడ్లకు రూ.2,800  కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 17 మండలాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. విద్యుత్ శాఖకు కూడా కోట్లాది నష్టం వాటిల్లింది. 

గుంటూరు జిల్లాలోనూ వరిపంటకు, ఉద్యానపంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఇక ఉభయగోదావరి జిల్లాల్లో అతిభారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. అతి వర్షాల వల్ల వరిపంటలో మానుకాయ వచ్చి ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి నష్టం వాటిల్లిందని రైతుల వాపోతున్నారు. ఇక కూరగాయలు, ఆకుకూరల పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉభయగోదావరి జిల్లాలో వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. 

కేంద్ర బృందం పర్యటన ఇలా సాగుతుంది

వరదలు పోయిన నెల రోజులకు తీరిగ్గా వచ్చిన కేంద్ర బృందం మూడుగా విడిపోయి,  ఇవాళ కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలో పర్యటించనుంది. మంగళవారం నాడు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేయనుంది. 

కృష్ణా జిల్లాలోని మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో వరదలకు నష్టపోయిన పొలాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. నష్టపోయిన పంటల పరిశీలన అనంతరం ఇవాళ సాయంత్రానికి కేంద్ర బృందం కృష్ణా జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. వరదల నష్టం వివరాలను అధికారులను అడగి తెలసుకోనున్నారు. 

వరదలు పోయిన నెల రోజులకా… 

ఏపీలో వరదలు తగ్గిపోయి నెలరోజులు అవుతోంది. ఇప్పడు పొలాలన్నీ వరదనీటి నుంచి బయటపడ్డాయి. తీరిగ్గా నెల రోజుల తరవాత కేంద్ర బృందం వరదనష్టం అంచనాలకు రావడంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా   బ్రిటీష్ సాంప్రదాయం కొనసాగిస్తుందేమోననే అనుమానం వస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు వస్తే నష్టం కంటికి కనిపిస్తుంది. ఉన్నతాధికారులు బురదలో తిరగలేరు కాబట్టి వరదలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తరహాలో హెలికాఫ్టర్లో పంటనష్టం పరిశీలించాల్సిందని బాధితులు అభిప్రాయపడుతున్నారు. పోనీలే ఇప్పటికైనా వరదనష్టం అంచనాకు వచ్చారు. ఇక పరిహారం ఎప్పటికి విడుదల చేస్తారో? అది బాధితులకు ఎప్పటికి చేరుతుందో ఆ దేవుడికే ఎరుక.

Tags: andhra cm ys jaganandhra pradesh cm ys jaganandhra pradesh floodsAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayassess flood damagecentral teamcrop damageflood-hit areas in apkrishna districtleotopmylavaramnandigamatelugu newstoday news ap telugu
Previous Post

బాలయ్య సినిమాలో మళ్ళీ అమిత అందాల చిన్నది?

Next Post

సమంతతో అయిపోయింది.. ఇక తమన్నా వంతు!

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

Oscar Winner Heath Ledger Stars Who Ruined Their Career Because Of Drugs Hollywood Drug Stories

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist