September 7, 2026 1:46 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలా?

ఉత్త‌రాఖండ్ లో గ‌డ‌చిన నాలుగు నెల‌ల్లోనే ముగ్గురు సీఎంలు మార‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

July 3, 2021 at 6:25 PM
in Latest News, National, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉత్త‌రాఖండ్ రాజ‌కీయాలు ఎప్పుడూ అస్థిర‌మే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంతే. ఈ మాట ముమ్మాటికీ నిజ‌మేన‌న్నట్లుగా… ఇప్పుడు కేవ‌లం నాలుగంటే నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఆ రాష్ట్రానికి ముగ్గురు సీఎంలు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంటే… నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో సీఎం కుర్చీలో ముగ్గురు నేత‌లు మారార‌న్న మాట‌. సాధార‌ణంగా ఏ రాష్ట్రానికైనా ఐదేళ్ల కాల ప‌రిమితితోనే సీఎం ఎంపిక జ‌రుగుతుంది. అయితే రాజ‌కీయ అస్థిర‌త‌లు కొన్ని రాష్ట్రాల్లో ఐదేళ్ల పాటు ఒకే సీఎం సాధ్యం కావ‌డం లేదు. ఏళ్ల మాటేమిటి? నెల‌ల‌కే సీఎంలు మారిపోతున్న ప‌రిస్థితి. ఈ త‌ర‌హా ప‌రిస్థితికి ఉత్త‌రాఖండ్ నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

ఈ ఏడాది ఆరంభం నుంచే అలజడి

ఉత్త‌రాఖండ్ అసెంబ్లీకి 2017లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా… ఈ ఏడాది మార్చి దాకా రాజ‌కీయంగా ఓ మాదిరి స్థిర‌త్వ‌మే క‌నిపించింది. అయితే ఈ ఏడాది మార్చిలో అధికార పార్టీగా ఉన్న బీజేపీలో రేగిన అస‌మ్మ‌తి కార‌ణంగా ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. అప్ప‌టిదాకా సీఎంగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావ‌త్ మార్చిలో సీఎం ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో త్రివేంద్ర‌కు స‌రితూగ‌గ‌ల ఎమ్మెల్యే ఎవ‌రూ క‌నిపించ‌ని నేప‌థ్యంలో ఎంపీగా ఉన్న తీర‌థ్ సింగ్ రావ‌త్ ను బీజేపీ అధిష్ఠానం సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. తీర‌థ్ ను సీఎంగా కూర్చోబెట్టిన బీజేపీ… ఆయ‌న‌కు అసెంబ్లీ స‌భ్య‌త్వం ద‌క్కేలా చూడ‌టంలో మాత్రం ఆస‌క్తి చూప‌లేదు. వెర‌సి శుక్ర‌వారం నాడు అనూహ్య ప‌రిస్థితుల్లో తీర‌థ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేశారు.

పుష్కర్ అయినా ఎన్నికల దాకా నిలబడతారా?

ఇంకేముంది… బీజేపీ అధిష్ఠానం త‌న ప్ర‌తినిధి బృందాన్ని డెహ్రాడూన్ కు హుటాహుటీన పంపింది. బీజేపీ సీనియ‌ర్ నేత‌, మ‌న తెలుగు నేత ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి నేతృత్వంలో అక్క‌డికి వెళ్లిన బీజేపీ బృందం… ఉత్త‌రాఖండ్ బీజేఎల్పీ భేటీని నిర్వ‌హించింది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి… తీర‌థ్ స్థానంలో పుష్క‌ర్ సింగ్ ధామిని కొత్త సీఎంగా ఎంపిక చేసింది. వెర‌సి నాలుగు నెల‌ల్లో ఉత్త‌రాఖండ్ కు మూడో సీఎంగా పుష్క‌ర్ త్వ‌ర‌లోనే బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఉత్త‌రాఖండ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అంటే… హీన‌ప‌క్షం ఇంకో 8 నెల‌ల స‌మ‌యం ఉంది. ఈ 8 నెల‌లైనా పుష్క‌ర్ సింగ్ ను మార‌కుండా ఉంటారా? అన్న దిశ‌గా ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి.

Tags: bjpcm tirath singh rawatcm tirath singh rawat newscm tirath singh rawat twittercm trivendra singh ravathcurrent cm of uttarakhanddaggubati purundeswariLatest Newsnational newspushkar singh dhamipushkar singh dhami agepushkar singh dhami castpushkar singh dhami wikipediapushkar singh rawatpushkar singh thakurshri trivendra singh rawat biographyteerath singh rawatthrivendra singh rawattirath singh rawattirath singh rawat cabinettirath singh rawat newstirath singh rawat partytirath singh rawat twittertirath singh rawat wikipediatrivendra singh ravathtrivendra singh ravath wikipediatrivendra singh rawattrivendra singh rawat achievementstrivendra singh rawat agetrivendra singh rawat awardtrivendra singh rawat best cm awardtrivendra singh rawat chief ministertrivendra singh rawat cmtrivendra singh rawat cm uttarakhandtrivendra singh rawat educationtrivendra singh rawat newstrivendra singh rawat news todaytrivendra singh rawat partyuttarakhanduttarakhand cmuttarakhand latest newsuttharakhand political updatesuttrakhand cm 2021
Previous Post

Sensational Audio: YV Subba Reddy Son’s Friend Lava Kumar Reddy Audio Leaked | Leo News

Next Post

సముద్రంలోకి సాగు నీరు.. ప్రకాశం బ్యారేజీ 20 గేట్ల ఎత్తివేత

Related Posts

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Naina Ganguly Latest Bold Pics

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

Lavanya Tripathi

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist