September 6, 2026 4:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

తిరుమలేశుని నవరాత్రి  బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే!

తిరుమల వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంలోనే నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానాల వారు.. ఈ నెలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా అదే తీరులో నిర్వహించబోతున్నారు.

October 13, 2020 at 6:56 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుమల శ్రీవారి  నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయం లోపల ఏకాంతం గానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కరోనా ముప్పు పూర్తిగా తొలగ నందున టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే టిటిడి నిర్వహించిన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈనెల 16వ తేదీ నుంచి మొదలయ్యే నవరాత్రి బ్రహ్మోత్సవాలను బహిరంగంగా గతంలో వలే నిర్వహించాలని తొలుత అధికారులు నిర్ణయించారు. 

మాడ వీధుల లోని గ్యాలరీ లలో భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్యాలరీ లో భక్తులు ఎక్కడ ఎక్కడ  కూర్చోవాలో మార్కింగ్ వేశారు. దీంతో ఉత్సవాల సందర్భంగా శ్రీవారి  ఉత్సవమూర్తులను దర్శించే భాగ్యం కలుగుతుందని భక్తులు భావించారు. అయితే ఇటీవలే టిటిడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కేఎస్ జవహర్ రెడ్డి  సోమవారం మాడ వీధులను పరిశీలించారు. రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీరును అధ్యయనం చేశారు. 

ఈ నేపథ్యంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను సైతం ఏకాంతంగానే ఆలయం లోపల నిర్వహించాలని మంగళవారం ఉదయం నిర్ణయించారు. దీంతో ఉత్సవమూర్తులకు రంగనాయక మండపంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే గతంలో వలే ఎస్ వి బి సి లో బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు – 2020 వాహ‌న‌సేవ‌లు

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ప‌రిమిత సంఖ్య గ‌ల‌ భ‌క్తుల‌తో ఈ బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌‌సేవ‌ల ఊరేగింపు నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

15.10.2020 – గురువారం

అంకురార్ప‌ణ – రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు.

16.10.2020 – శుక్ర‌వారం

బంగారు తిరుచ్చి ఉత్స‌వం –  ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు.

పెద్ద‌శేష వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

17.10.2020 – శ‌ని‌వారం

చిన్న‌శేష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

హంస వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

18.10.2020 – ఆది‌‌వారం

సింహ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

ముత్య‌పుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

19.10.2020 – సోమ‌‌‌వారం

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

20.10.2020 – మంగ‌ళ‌‌‌వారం

మోహినీ అవ‌తారం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 నుండి 12 గంట‌ల వ‌ర‌కు.

21.10.2020 – బుధ‌‌వారం

హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

పుష్ప‌క‌విమానం- సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

22.10.2020 – గురువారం

సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

23.10.2020 – శుక్ర‌‌‌వారం

స్వ‌ర్ణ ర‌థోత్స‌వం- ఉద‌యం 8 గంట‌ల‌కు.

అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

24.10.2020 – శ‌ని‌‌వారం

ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం – ఉద‌యం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం – ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

బంగారు తిరుచ్చి ఉత్స‌వం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

Tags: ap newshindu templesleotopnavaratri brahmotsavamssrivari brahmotsavalutelugu newstirumala newstirumala tirupati devasthanamtirumala venkateswarattd brahmotsavaluTTD News
Previous Post

సంబరాల వేళ ట్రబుల్ షూటర్ బొమ్మ ఎత్తేశారుగా?

Next Post

ఐఏఎస్ చదవాలనుకునే పేదవారికి సోనూ అండదండలు

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

Lavanya Tripathi

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist