September 19, 2026 3:21 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

మలుపులు తిరుగుతున్న శ్రావణి ఆత్మహత్య!

కళారంగానికి సంబంధించి కొత్తగా మరో ఆత్మహత్య సంచలనం కలిగిస్తోంది. టీవీ నటి శ్రావణి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం కలకలం కలిగించింది. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది.

September 9, 2020 at 8:35 PM
in Cinema, General, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఎంతో భవిష్యత్ ఉన్న యువతీయువకులు సమస్యని ఎదుర్కోలేక చావు పరిష్కారం అనుకుంటున్నారు. ఉద్యోగ సమస్యలు, ఆర్ధిక సమస్యలు భరించలేకపోవడం ఓ వైపు కారణాలైతే, మరో వైపు రిలేషన్స్ లో ఏర్పడే గందరగోళం అధిక శాతం ఆత్మహత్యలకు కారణమవుతోంది. తాజాగా తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి సెప్టెంబరు 8వ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లాకి చెందిన శ్రావణి ఎనిమిదేళ్ళ క్రితం నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది.
క్రమంగా టీవీ సీరియల్ నటి అయింది.

‘మనసు – మమత ‘ , ‘ మౌన రాగం ‘ సీరియల్స్ తో పాపులర్ అయింది . ఆరు నెలల క్రితం ‘ టిక్- టాక్’ ద్వారా పరిచయమైన దేవరాజ్ రెడ్డితో స్నేహం కలిగింది. కొంతకాలం పాటు శ్రావణి – దేవరాజ్ రెడ్డిని తమ ఇంటిలోనే ఉంచుకున్నట్లు శ్రావణి తమ్ముడు శివ అనే వ్యక్తి టీవీ చానెల్స్ లో చెబుతున్నాడు. దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి తనకి తల్లిదండ్రులు ఎవరూ లేరని, హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండలేనని అంటే శ్రావణి అతడిని నెల రోజుల పాటు తన ఇంటిలోనే ఉండే అవకాశం కల్పించింది.

ఆ సమయంలో శ్రావణి నిద్ర పోతున్నప్పుడు ఆమె ఫింగర్ ప్రింట్స్ తీసుకుని శ్రావణి పర్సనల్ ఫోన్ దేవరాజ్ ఓపెన్ చేశాడని, శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రావణి ఫోన్ నుంచి ఆమె పర్సనల్ వీడియోలు తన ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ అయ్యేలా దేవరాజ్ చేసుకున్నాడని శ్రావణి తమ్ముడు శివ అంటున్నాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని, శ్రావణిని దేవరాజ్ బ్లాక్ మెయిల్ చేశాడని, అతనికి లక్ష రూపాయిలు ఇచ్చామనేది శివ వాదన. అయినా దేవరాజ్ వదలకుండా బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఎస్ . ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని శ్రావణి కుటుంబ సభ్యులు చెబుతున్నారు .

అతని వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని శ్రావణి కుటుంబం ఆరోపిస్తుంది. దేవరాజ్ ఈ కబురు తెలిసి గుంటూరు పారిపోయాడని, ఆతన్ని పట్టుకుని ఉరి శిక్ష విధిచాంలని శ్రావణి తల్లి రోదిస్తూ టీవీలో కోరారు.
ఇదిలా ఉండగా శ్రావణి ఆత్మహత్యకి కారకుడయ్యాడన్న దేవరాజ్ రెడ్డి టీవీ ఛానెల్స్ ముందుకు వచ్చి తన వెర్షన్ వినిపిస్తున్నాడు. తాను, శ్రావణి ప్రేమించుకున్నామని, తన మీద కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఎస్ . ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టారని దేవరాజ్ అంటున్నాడు. ఏ నాడూ తాను శ్రావణి దగ్గర డబ్బులు తీసుకోలేదని, ఒక పార్టీ ఖర్చుల నిమిత్తం రూ. 30 వేలు తన అకౌంట్ లోకి ట్రాన్సఫర్ చేసిందని , అది తప్ప తమ మధ్య ఎటువంటి నగదు లావాదేవీలు జరగలేదని దేవరాజ్ చెబుతున్నాడు.

మూడు రోజుల క్రితం శ్రీ కన్య హోటల్ లో తాను – శ్రావణి కలిసి మాట్లాడుకున్నామని , ఈ లోగా సాయి అనే వ్యక్తి వచ్చి, శ్రావణి ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడని దేవరాజ్ ఆరోపిస్తున్నారు. గతంలోనే తాను శ్రావణిని ఎందుకు దొంగ కేసు పెట్టావని అడిగానని , లాయర్ కేసు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఆలా పెట్టాలన్నారని చెప్పింది. తన ఫోన్ అప్పుడే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని దేవరాజ్ చెప్పారు.

శ్రావణి ఆత్మహత్యకి తాను కారణం కాదని సాయి అనే వ్యక్తి నలుగురిలో అవమానించి, కొట్టాడని అతను, శ్రావణి కుటుంబ సభ్యులు హింసించడం వల్లనే శ్రావణి ఆత్మ హత్య చేసుకుందని దేవరాజ్ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి శ్రావణి చివరిసారిగా తనతో మాట్లాడిన ఆడియో టేప్ రిలీజ్ చేశారు దేవరాజ్. అందులో తన చావుకి కారణం సాయి అని శ్రావణి చెప్పడం అనుమానాలను కలిగిస్తోంది . ప్రియుడు కారణమైనా, కుటుంబ సభ్యులు కారణమైనా ఒక ఆడ పిల్ల జీవితం మాత్రం విషాదంగా ముగిసింది.

Tags: sravani
Previous Post

ఎన్నికలకు ముందు ఇది ఆయనకి భలే ఎడ్వాంటేజీ!

Next Post

తెలుగు వైభవం.. లేపాక్షి బసవన్నకు ‘హైవే గండం’

Related Posts

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

by లియో డెస్క్
September 18, 2026 6:21 pm

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటవుతున్న ఇండోసోల్...

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

by లియో డెస్క్
September 18, 2026 5:15 pm

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా...

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

by లియో డెస్క్
September 18, 2026 2:01 pm

డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్...

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

by లియో డెస్క్
September 16, 2026 9:53 pm

జగన్‌ ప్రభుత్వం హయాంలో ఏపీలో అనుసరించిన విధానాలు, వైసీపీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని...

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

by లియో డెస్క్
September 16, 2026 6:12 pm

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ...

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

లెక్కింపు కేంద్రం వద్ద తోపులాట

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముఖ్య కథనాలు

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist