October 2, 2026 4:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కడప సాక్షిగా ఒక్కటయిన ఎస్‌సీ వర్గాలు.. నామినేషన్‌ రోజే జగన్‌కి షాక్‌..!!

April 26, 2024 at 6:40 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Politics, Telangana, Youtube Videos
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కడప జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సహాయ నిరాకరణ ఎదురైంది. రాష్ట్రంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా జగన్ పట్టించుకోని కారణంగా వారంతా జగన్‌కు దూరం జరిగారు. ఈ మేరకు కడప జిల్లాలో మాదిగ సంఘాలు ఏకం అయ్యాయి. జగన్ కు ఓటు వేయవద్దని, ఆయనకు ఏ విషయంలోనూ మద్దతు తెలపవద్దని తీర్మానించుకున్నాయి. ఈ మేరకు మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు మాదిగ వెల్లడించారు.

కూటమి గెలుపు కోసం విజయవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు చేపట్టిన చైతన్య యాత్ర కడపకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం ఇక్కడ మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగాలన్నా, వారికి రక్షణ ఉండాలన్నా, లేదా తమ సామాజికవర్గం ప్రజలకు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని మాదిగ సంఘం నేతలు తీర్మానించుకున్నారు. కడప జిల్లాలో టీడీపీ గెలుపు కోసం తాము పని చేస్తామని చెప్పారు. అలా రాష్ట్రంలో ఉన్న 35 మాదిగ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమాన్ని జగన్ కాలరాశారని.. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు రద్దు చేశారని వారు ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా జగన్‌ మౌనం వహించడం తమకు నచ్చడం లేదని అన్నారు. గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. జగన్‌ డ్రామాలు ఇక సాగవని, దళితులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని తమ సామాజికవర్గానికి పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి మాల, మాదిగలం అందరం సహకరించామని.. తమ ఓట్ల వల్లే జగన్ మోహన్ రెడ్డి గెలిచారని అన్నారు. ఇప్పుడు తమ ఓట్లను చంద్రబాబు గెలుపు కోసం వాడతామని వారు చెప్పారు. మొత్తానికి జగన్ పులిందులలో నామినేషన్ వేసే సమయంలోనే మాదిగలంతా ఏకతాటి పైకి వచ్చి జగన్ కు సహాయ నిరాకరణ చేయడం ఆ పార్టీ వర్గాల్లో నిరాశను మరింత పెంచింది.

మరోవైపు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందక్రిష్ణ మాదిగ కూడా కూటమికే మద్దతు తెలుపుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాదిగల వర్గీకరణ విషయంలో మాదిగలను జగన్ మోసం చేశారని మందకృష్ణ ఆరోపించారు. టీడీపీ అధికారంలో రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇటీవల మందక్రిష్ణ అన్నారు. మాదిగలంతా కూటమి గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు

Tags: ap elections 2024ap latest newskadapakadapa latest newsleonewsleotopPolitical Newsys jagan
Previous Post

తేలిపోతున్న జగన్‌ ప్రసంగం..!! అసలు ఆ అంశాల ప్రస్తావనేదీ..??

Next Post

టీడీపీకి మెజారిటీ తగ్గించడానికి వైసిపి భారీ కుట్ర..

Related Posts

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

by లియో డెస్క్
October 1, 2026 8:36 pm

కేరళ కొచ్చిలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో మంత్రి నారా...

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

by లియో డెస్క్
October 1, 2026 7:29 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవిష్యత్‌పై బిజినెస్ స్టాండర్డ్‌ అద్భుతమైన కథనం రాసింది. పదేళ్ల...

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
October 1, 2026 3:33 pm

ICC మహిళా T20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ శ్రీ చరణి సంచలన...

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

by లియో డెస్క్
September 30, 2026 9:17 pm

నిరుపేదల కలలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక సంక్షేమ ఘట్టానికి...

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

by లియో డెస్క్
September 30, 2026 5:43 pm

మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు...

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

by లియో డెస్క్
September 29, 2026 7:29 pm

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్.....

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

by లియో డెస్క్
September 28, 2026 6:59 pm

ఏపీలో గ్రామీణాభివృద్ధి టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం పల్లె పండగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం...

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

by లియో డెస్క్
September 28, 2026 6:09 pm

మెరిట్‌ అవసరం లేదు..పైరవీలే ప్రామాణికం. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పంచుకు తిన్న...

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

by లియో డెస్క్
September 27, 2026 9:19 pm

ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు కృష్ణా...

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

by లియో డెస్క్
September 27, 2026 6:16 pm

వైసీపీ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జగన్‌ పాలనలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

ముఖ్య కథనాలు

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

దూసుకుపోతున్న లోకేష్..సౌత్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ యంగ్ లీడర్..!

పందుల పెంపకం పేరుతో భూదందా..జోగి మెడకు మరో భారీ స్కామ్..!

ఇండి కూటమిలోకి వైసీపీ ఎంట్రీ..ఢిల్లీకి బ్లాక్‌మెయిల్ సంకేతాలు..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist