September 6, 2026 11:59 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

అప్రమత్తతో సురక్షితం.. నిర్లక్ష్యం చేస్తే ముప్పే

రానున్న కాలంలో కొవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని,‌ఏమాత్రం నిర్లక్ష్యంగా,అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు.

May 5, 2021 at 3:30 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తున్న నేపథ్యంలో నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. రానున్న కాలంలో కొవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు. పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, మంచి ఆహారం, సమయానుకూలంగా వైద్య సేవలు పొందడం, మనోధైర్యం,వ్యాయామం లాంటి చర్యలతోనే కరోనా నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రానున్న కాలంలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతూనే అవసరం లేకున్నా, తక్కువ లక్షణాలు ఉన్నవారికి కూడా సిటీ స్కాన్ చేయిస్తున్నారని, దీనివల్ల కాన్సర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అవసరమైతే తప్ప సీటీ స్కాన్ చేయించుకోకూడదని వ్యాఖ్యానించారు. సీటీ  స్కాన్ 300 ఛాతీ ఎక్స్‏రేలకు సమానమని, అది చాలా ప్రమాదమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు కరోనా వైరస్ లో మార్పులే సెకండ్ వేవ్ తీవ్రత పెరిగేందుకు కారణమైందని,థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందన్నారు.కొన్ని రకాల స్ట్రెయిన్లు రోగనిరోధక వ్యవస్థకు చిక్కడం లేదు, ఇలాంటి స్ట్రెయిన్లతో మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్నారు. దేశంలో కనీసం 2 వారాల పాటు కఠినమైన లాక్‌డౌన్‌తోపాటు సామాజిక దూరం,అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండడం మాత్రమే మార్గాలని వ్యాఖ్యానించారు. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్లతో ప్రయోజనం లేదన్నారు.

వాషింగ్టన్ యూనివర్సిటీ హెచ్చరికలు..

భారత్‌లో కొవిడ్ వ్యాప్తికి సంబంధించి రాబోయే 2 వారాల్లో మరింత విరుచుకుపడే సూచనలున్నాయని, కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే  జూన్ 11 నాటికి 404,000 మరణాలు సంభవిస్తాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం అంచనా వేసింది.దీంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేసినట్లు కథనాలు వస్తున్నాయి.జులై నాటికి ఊహించని స్థాయిలో మరణాలు ఉంటాయని అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికాలో 5,78,000 మరణాలు నమోదు కాగా భారత్‌లో మొత్తం 2.22లక్షల మరణాలు చోటుచేసుకున్నాయి. ఆరు నుంచి 8వారాల అంచనాతో ఈ లెక్కలు వేసినట్టు జర్నల్స్ వెల్లడిస్తున్నాయి.

ముందు జాగ్రత్తలతోనే..

కాగా నిర్లక్ష్యం,అజాగ్రత్తలతోనే చాలావరకు వైరస్ వ్యాప్తి చెందుతోందన్న అంచనాలున్నాయి. అదే సమయంలో చివరి నిమిషం వరకు గుర్తించలేక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లడం, భయంతో హార్ట్ ఎటాక్ రావడం లాంటి కారణాలూ ఉన్నాయని అంచనా.ఈ పరిస్థితుల నేపథ్యంలో స్వచ్ఛంద లాక్ డౌన్, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం, ఫంక్షన్లు లేదా జనసమర్థ ప్రదేశాల్లోకి వెళ్లకపోవడం, సామాజిక దూరం పాటించడం, వ్యాయామం, పౌష్టికాహారం, శరీరంలో విటమిన్లు, రోగ నిరోధక శక్తి పెరిగేలా చూసుకోవడం, పరిశుభ్రత వంటి చర్యలే మార్గమని చెబుతున్నారు.

ఇక కేసుల విషయానికి వస్తే తెలంగాణలో గడిచిన 2‌4 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,361 కేసులు నమోదయ్యాయి. 51మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,225కేసులు నమోదయ్యాయి.మొత్తం కేసుల సంఖ్య 4,69,722కి చేరింది.‌ఏపీలో గడిచిన 24 గంటల్లో 20,034 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 2398 కేసులు నమోదయ్యాయి.

Tags: aims director ranadeepcentral vigilance commissionchance to increase covid cases in indiacorona cases india todaycorona cases per day in indiacorona latest newscorona predictions in teluguEditorspickhyderabad corona cases 2021india lockdown latest newsis covid cases increasing in indianational news in telugunight cerfew latest newsranadeep guleriya aboutranadeep guleriya latest newstelangana latest newstelugu newsthe leo newsvigilance is more imp to protect from carona
Previous Post

నవ రత్నాలు : ఒకే కాన్పులో 9 మంది సంతానం

Next Post

రోజూ కప్పు ఉడకబెట్టిన శనగలు తింటే..

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist