June 4, 2026 8:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కాకినాడ పోర్టు కథ కంచికి…. విజయసాయి వెన్నులో వణుకు.. అరగంటలో 3 వేల కోట్లు వెనక్కి..??

January 22, 2025 at 1:12 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పవర్ మన చేతుల్లో ఉంటే.. మనమే కింగులం. అదే పవర్ మన చేతుల్లో లేకుంటే… అవతలి వాడు ఏది చెబితే అది చేయాలి. ఇది అవకాశవాద రాజకీయం చేసే వాళ్లకు సరిగ్గా సరిపోతుంది. మరి ఆ అవకాశ వాద రాజకీయాలు చేసే వారు ఎవరు? ఇంకెవరు?… వైసీపీ వాళ్లే. ఎందుకంటారా?… వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీకి ఆది నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే చేస్తున్నారు. మొన్నటిదాకా తన పార్టీ అదికారంలో ఉందని వసూల్ రాజా రాజకీయాలు చేసిన సాయిరెడ్ది.. ఇప్పుడు వైైసీపీ అదికారం నుంచి దిగిపోవడం, ఆ వెంటనే తాను గతంలో చేసిన అరాచకాలపై కేసులు నమోదు కావడంతో దెబ్బకు డంగైైపోయారు. ఈ క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు కాళ్ల బేరానికి దిగిన సాయిరెడ్డి… అరగంట వ్యవధిలో ఏకంగా రూ.3 వేల కోట్లను తిరిగి ఇచ్చేసి… ఆ కేసుల నుంచి బయటపడిపోయారు.

వైైసీపీ అదికారంలో ఉండగా… కాకినాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ లను జగన్ అండ్ కో ఎలా లాగేసుకున్నారన్న విషయం ఇప్పటికే వెల్లడైపోయింది. ఈ వ్యవహారంలో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. తొలుత కేవీరావుకు ఫోన్ చేసింది కూడా సాయిరెడ్డే. సాయిరెడ్డి ఫోన్ తోనే వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కేవీ రావు కలిశారు. వారు బెదిరించడంతో ప్రత్యామ్నాయ మార్గం లేక వేల కోట్ల రూపాయల విలువ చేసే కాకినాడ సీపోర్టుతో పాటు కాకానిడ సెజ్ ను అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీలకు రాసిచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఎంత ఇస్తే.. అంతే తీసుకుని బతుకు జీవుడా అంటూ కేవీ రావు బయటపడ్డారు. ప్రాణాలు దక్కించుకున్నారు.

ఇప్పుడు వైసీపీ ఓడిపోయి… టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది కదా. కేవీ రావుకు ధైర్యం వచ్చింది. నేరుగా సీఐడీ వద్దకు వెళ్లారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. రాతపూర్వక ఫిర్యాదూ చేశారు. ఇంకేముంది… సాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి, చెన్నైకి చెందిన ఆడిట్ సంస్థలపై కేసులు నమోదు అయిపోయాయి. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారిన నేపథ్యలో దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. సీఐడీ కామ్ గా ఉన్నా…ఈడీ కామ్ గా ఉండలేదు కదా. ఈ కేసును ఈడీ కాస్తంత లోతుగానే తవ్వుతోందట. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నందున తనకున్న ఢిల్లీ పరిచయాలతో ఈ విషయాలన్నీ తెలుసుకున్న సాయిరెడ్డి… కేవీ రావుతో కాళ్ల బేరానికి వచ్చారని సమాచారం.

ఇరు వర్గాలకు సన్నిహితులుగా ఉన్న కొందరి చొరవతో సాయిరెడ్డితో భేటీకి కేవీ రావు అంగీకరించగా… సాయిరెడ్డి పరుగు పరుగున వెళ్లి అక్కడ వాలిపోయారు. దఫాదఫాలుగా జరిగిన చర్చల్లో కేవీ రావుకు సాయిరెడ్డి సారీల మీద సారీలు చెబుతూనే ఉన్నారు. దీంతో చల్లబడిపోయిన కేవీ రావు… సరే అసలు సంగతేంటో చెప్పాలని తెలిపారు. కేవీ రావులో కోపం తగ్గిందని సంతోషించిన సాయిరెడ్డి… గతంలో జరిగిందేదో జరిగింది… దానిని మనసులో పెట్టుకోవద్దు అంటూ సాయిరెడ్డి ఆయన చేతులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది… మరి ఇప్పుడేం చేద్దామంటే… మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాం… ఆ నష్టాన్నిభర్తీచేసేస్తాం అంటూ సాయిరెడ్డి ప్రతిపాదించారని సమాచారం.. అందుకు కేవీ రావు సరేననడంతో కాకినాడ సీ పోర్టులో లాగేసుకున్న వాటాలను అక్కడికక్కడే కేవీ రావుకు బదలాయించేశారు. అయితే కాకినాడ పోర్టు విషయాన్ని మాత్రం వదిలేయాలని సాయిరెడ్డి వేడుకోవడంతో… కేవీ రావు సరేలెమ్మంటూ వదిలేశారని తెలుస్తోంది…

Tags: #TheLeoNewsandhra pradeshap politicskakinada port issueKV Raoleotopvijay sai reddyVijay Sai Reddy transfers shares back to KV Rao
Previous Post

జగన్‌.. సీబీఐ మిలాఖత్‌…. సుప్రీం సాక్షిగా సంచలనం…!!

Next Post

జనసేనకు గుడ్‌న్యూస్‌..జగన్‌కు షాక్‌ !

Related Posts

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Pooja Bhalekar Ups The Heat

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

కాకినాడలో ఖాకీల క్రౌర్యం!

ముఖ్య కథనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist