September 25, 2026 3:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అప్పుడు పంచ గ్రామాల భూ సమస్య.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంతవరకు పంచ గ్రామాల భూ సమస్య ప్రధాన అస్త్రంగా ఉంటోంది. ప్రస్తుత ఎన్నికల్లో దీన్ని మించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అంశం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

February 21, 2021 at 7:30 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(‌విశాఖపట్నం నుంచి లియో  న్యూస్ ప్రతినిధి)

13 ఏళ్ల తర్వాత విశాఖలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ పర్యాయం ప్రభావం చూపే అంశాలపై జోరుగా చర్చ నడుస్తోంది. 2007లో జరిగిన ఎన్నికల్లో పంచ గ్రామాల భూ సమస్య తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం మార్చి 10న జరిగే పోలింగ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా అనేక వార్డుల అభ్యర్థుల విజయాలను శాసించే అవకాశం ఉంది.  స్థానిక ఎన్నికల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ విశాఖ సింహాచలం దేవస్థానం భూముల వివాదం అనూహ్యంగా తెరపైకి వస్తోంది. సింహాచలం దేవస్థానం భూ సమస్య విశాఖలోని 4 నియోజక వర్గాలు, పాతిక పైగా వార్డుల్లోని ప్రజలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్య.

పాదయాత్రలో ఇచ్చిన హామీ..

పాదయాత్ర సందర్భంగా జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, పెందుర్తి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు, జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీని నియమించి భూ సమస్యపై చర్చించారు. కానీ ఇప్పటి వరకు ఆశాజనకంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చర్చలే తప్ప పరిష్కార మార్గాలు కనిపించడం లేదు.

స్థానిక ఎన్నికల ప్రకటనలతో ..

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ కార్పొరేషన్ ఎన్నికలను నిలిచిన చోటు నుంచే కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. అధికార పార్టీ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకుంటే.. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను చూపుతూ ఓట్లు అడుగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కీలకంగా ఉండే అంశం పంచ గ్రామాల దేవస్థానం భూ సమస్య. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో గత ప్రభుత్వాలు సఫలమయ్యాయి. అదే అస్త్రం మరోమారు వైఎస్ఆర్సీపి కూడా ప్రయోగించి మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నిస్తే ఆశాభంగం తప్పదు. పెందుర్తి,  భీమిలి నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా, విశాఖ పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా తూర్పు, ఉత్తర నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ సమస్య ఉంది. ప్రధానంగా నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో  దేవస్థానం భూ వివాదం నడుస్తోంది. దీంతో ఈ పరిధిలోని వార్డులు చేజారకుండా పంచ గ్రామాల్లో భూ సమస్యలపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసుకుంది. మొన్నటి వరకు భూ సమస్య వివాదం కోర్టు పరిధిలో ఉందని, స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించి, పీఠాధిపతులు వేసిన కేసును  ఉపసంహరించుకునేలా, కోర్టు అనుమతితో పరిష్కరిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనేకమార్లు ప్రకటించారు. న్యాయస్థానంలో ఉన్న వివాదాన్ని మంత్రులు తమ భేటీలో ఏవిధంగా పరిష్కరిస్తారో ప్రజలకు సైతం అంతుబట్టడం లేదు.

దీనికి తోడు స్టీల్ ప్లాంట్ ఆందోళనలు..

ప్రస్తుతం జరుగుతున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పంచ గ్రామాల భూ వివాదాన్ని వెనక్కు నెట్టి స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకి వచ్చింది. ఉక్కు పరిశ్రమలో జిల్లాకు చెందిన అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఉన్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అన్ని నియోజకవర్గాల ప్రజలపై ప్రభావం చూపనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి పైగా ఆధారపడి ఉన్న  స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అధికారపక్షం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్‌లకు అండగా నిలుస్తోంది. ఇక బీజేపీ ఈ విషయంలో ప్రజలను ఓటు అడిగే హక్కును కోల్పోయింది. ఇప్పుడు పోటీ అంతా అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యనే కొనసాగనుంది. ఈ దశలో ఏ పార్టీని గెలిపించడం వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని ఓటర్లు భావిస్తారో… ఆ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నెగ్గుతుందా? ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం విజయం సాధిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

Tags: Editorspickleotoppancha gramala issue not solvedtelugu newsvisaka steel privatisation more impact on coming gvmc elections
Previous Post

ఆయనపై ఆశలెన్నో.. కేరళలో బీజేపీని శ్రీధరన్ పట్టాలెక్కించగలరా?

Next Post

అదోనిలో నిలిచిపోయిన పోలింగ్..

Related Posts

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

by లియో డెస్క్
September 22, 2026 7:30 pm

విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై...

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

by లియో డెస్క్
September 22, 2026 7:23 pm

ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
September 22, 2026 4:00 pm

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక...

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

by లియో డెస్క్
September 22, 2026 3:31 pm

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ...

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Mannara Chopra Mind Blowing Pics

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Anveshi Jain will make you go weak in the knees!

అక్కినేనికి 97 ఏళ్లు.. ఆయన నటనకు 80 ఏళ్లు

ఘ‌నంగా సింగర్ సునీత పెళ్లి.. వీడియో రిలీజ్ చేసిన రేణుదేశాయ్

కరోనా టెన్షన్ : పీపీఈ కిట్లతో సన్ రైజ్ ఆటగాళ్లు

Nayeem Diaries Movie Official TRAILER | Bigg Boss Fame Divi Vadhya | Latest Telugu Movies 2021

ముఖ్య కథనాలు

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist