September 6, 2026 10:36 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

మీ కోసం మేమున్నామన్న చంద్రబాబు.. కరోనా కట్టడికి నిపుణుల సలహాలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన విర్చువల్ కాన్ఫరెన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు పాల్గొని కరోనా కట్టడికి విలువైన సలహాలు అందించారు.

May 7, 2021 at 7:11 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా కట్టడిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణుల సలహాలు ప్రజలకు చేరవేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన విర్చువల్ కాన్ఫరెన్స్ విజయవంతమైంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు ఈ ఆన్ లైన్ సమావేశంలో పాల్గొని విలువైన సలహాలు అందించారు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ కరోనా కట్టడికి దేశమంతా ముందు లాక్ డౌన్ వేయడమే తక్షణ పరిష్కారమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. మీకు తోడుగా మేమున్నామంటూ కరోనాపై నిర్వహించిన విర్చువల్ కాన్ఫరెన్సులో చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.సాధ్యమైనంత త్వరగా అందరికీ టీకా అందుబాటులోకి తీసుకురావాలలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నీ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలని సూచించారు. అప్పుడే మరణాలు సాధ్యమైనంత తగ్గించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేవలం దేశంలో తయారవుతున్న రెండు టీకాలపైనే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని దేశాల నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. థర్డ్ వేవ్‌లో బాలలు కూడా ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన చేశారు. ఒక రాష్ట్రంలో లాక్ డౌన్ వేసి, మరో రాష్ట్రంలో లాక్ డౌన్ వేయకపోతే ప్రయోజనం ఉండదని, దేశమంతా ఒకేసారి లాక్ డౌన్ వేసుకోవాలని చంద్రబాబు సూచించారు.

అందరికీ వ్యాక్సిన్లు వేయడమే పరిష్కారం : డాక్టర్ శ్రీధర్

సెకండ్ వేవ్‌లో కుటుంబాలకు కుటుంబాలు బలవుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి జ్వరం వచ్చినా ప్రస్తుతం కరోనా టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని వారు సూచించారు. జ్వరం వచ్చిన వారు ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి వస్తే మొత్తం కరోనా భారిన పడుతున్నారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడుతోందన్నారు. దేశంలో ఆరోగ్యరంగంలో సదుపాయాలు జనాభాకు అనుగుణంగా లేవన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సదుపాయాల కన్నా పదిరెట్లు పెంచుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ వ్యాక్సిన్లు వేయడమే పరిష్కారమన్నారు. మొదటి దశలో వైద్య సిబ్బంది మొత్తానికి టీకాలు వేయడం వల్ల కరోనా సెకండ్ వేవ్ వారిపై పెద్దగా ప్రభావం చూపలేదని పరిశోధనలో తేలిందన్నారు. ‌ఫంక్షన్లలో అనేక మంది చేరడం వల్ల కరోనా వేగంగా వ్యాపిస్తోందని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.ఏపీలో వ్యాక్సినేషన్ సెంటర్లు, సిటీ స్కాన్ సెంటర్లు కరోనా హాట్ స్పాట్లుగా మారాయని డాక్టర్ శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు.

లక్షణాలు లేకపోవడమే చాలా ప్రమాదం

కోవిడ్ వచ్చిన వారిలో 20 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని వైద్య నిపుణుడు శ్రీధర్ తెలిపారు. వీరి వల్లే ఎక్కువ మందికి కరోనా సోకుతోందని వైద్యులు వెల్లడించారు. లక్షణాలు లేనివారు విచ్చలవిడిగా తిరగడం వల్ల వారి కుటుంబ సభ్యులతోపాటు, వారు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో అనేక మంది కరోనా భారిన పడుతున్నట్టు గుర్తించినట్టు డాక్టర్లు తెలిపారు. లక్షాణాలు మొదలవడానికి ఒక రోజు ముందే కరోనా సోకినట్టని డాక్టర్లు వెల్లడించారు. కరోనా లక్షణాలు బయటపడటానికి ఐదు రోజులు పడుతోందని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు బయటపడితే తలా ఒక గదిలో ఉండాలన్నారు.

వ్యాధి నిర్థరణ, తీవ్రత గుర్తింపు కోసమే సిటీ స్కాన్: డాక్టర్ సురేష్

రెండు సార్లు నెగటివ్ వచ్చి, జ్వరం తగ్గకపోతే మాత్రమే సిటీ స్కాన్‌కు వెళ్లాలని ప్రముఖ డాక్టర్ సురేష్ అభిప్రాయపడ్డారు.లక్షణాలు బయటపడ్డ మూడు నుంచి 5 రోజుల తరవాతే సిటీ స్కాన్‌కు వెళ్లాలని ఆయన సూచించారు. ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్ వచ్చిన ప్రతి వారికీ సిటీ స్కాన్ అవసరం లేదన్నారు. ఆరు నిమిషాలు నడిచిన తరవాత ఆక్సిజన్ లెవల్స్ పరిశీలించి 94 కన్నా తగ్గితే మాత్రమే సిటీ స్కాన్ అవసరం అవుతుందన్నారు. వారం, పది రోజులకు కూడా జ్వరం, దగ్గు తగ్గకపోతే సిటీ స్కాన్ చేయించుకోవాలన్నారు. ఎక్కువగా పొగతాగేవారు కూడా సిటీ స్కాన్ చేయించుకోవాలని డాక్టర్ సురేష్ సలహా ఇచ్చారు.

మానసిక సమస్యలు రెట్టింపు : ప్రముఖ డాక్టర్ మిరియాల శ్రీకాంత్

కరోనా ఎఫెక్టు వల్ల రోగులు అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డాక్టర్ మిరియాల శ్రీకాంత్ వెల్లడించారు. అందరితో మాట్లాడుతూ ఉండటం, కొత్త విషయాలు ఏవైనా నేర్చుకోవడం, పరిసరాలను గమనిస్తూ ప్రకృతిని ఆస్వాదించడం,ఇతరులకు సహాయ సహకారాలు అందించడం, శారీరక శ్రమ పెంచుకునేందుకు వ్యాయామాలు చేయడం ద్వారా మానసిన ఆరోగ్యం మెరుగు పరచుకోవచ్చని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు.  ఆస్ట్రేలియాలో పొలిటికల్ కమిట్‌మెంట్ ఉండటం వల్ల కూడా ఆ దేశంలో కరోనా కట్టడి సాధ్యమైందని డాక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆస్ట్రేలియాలో కరోనా కట్టడికి 113 రోజుల లాక్ డౌన్ విధించారని ఆయన గుర్తు చేశారు.

దేశమంతా లాక్ డౌన్ వేయాలి

కరోనా కట్టడికి లాక్ డౌన్ దేశమంతా ఒకేసారి విధించడమే తక్షణ పరిష్కారమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. డాక్టర్ల విలువైన సలహాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించడంతోపాటు ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. దేశంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విర్చువల్ కాన్ఫరెన్సులో పాల్గొన్న డాక్టర్లకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Tags: Editorspickleotoptelugu newswe are with you webinar sucessful
Previous Post

ఉత్తరాంధ్రపై సెకండ్ వేవ్ పంజా.. ఒక్క రోజే 6వేలకు పైగా కేసులు

Next Post

అప్పుడు జీవో నెం11,‌ఇప్పుడు దేవరయాంజిల్.. టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ బాణాలు

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist