April 25, 2026 6:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తిరుపతి గెలుపులో వైసీపీ ఓటమి ఉందా..?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచినా ఆ మేరకు పార్టీలో ఉత్సాహం కనిపించకపోవడం చర్చానీయాంశమయ్యింది.

May 3, 2021 at 12:44 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచింది. గెలుపు గెలుపే. దాన్ని ఎవరూ కాదనరు. కాని ఆ మేరకు పార్టీలో ఉత్సాహం కనిపించలేదు.నాయకుల్లోనూ పెద్దగా జోష్ రాలేదు. ఉప ఎన్నికల్లో ఐదు లక్షల మెజార్టీ,ఆరు లక్షల మెజార్టీలు అని చెప్పినా..ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం గంభీరంగా మారిందనే చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది. చివరికి 2.3లక్షల మెజార్టీతో గెలుపొందడం పార్టీ లీడర్లలో చాలామందికి నిరుత్సాహం కలిగించిందట. ఇదే చర్చ పార్టీలో నడుస్తోంది.ఈ ఎన్నికల్లో 3.5లక్షల దొంగ ఓట్ల ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. అంతకు ముందే 2లక్షల దొంగ ఓటర్ కార్డుల ముద్రించారని ఆరోపించింది. ఒకే గుర్తింపు కార్డు కాకుండా ఏవేని రెండు గుర్తింపు కార్డులు ఉంటేనే పోలింగ్‌కి అనుమతించాలని టీడీపీ కోరింది.ఎన్నికలు జరిగిన రోజున బీజేపీ కూడా దొంగ ఓట్లపై ఆరోపణలు చేసింది.రీపోలింగ్‌కి డిమాండ్ చేసింది. దొంగఓట్లకు సంబంధించి వీడియోలు కూడా బయటకు రావడంతో దొంగఓట్లకు సంబంధించిన చర్చ భారీగానే నడిచింది. ఆ దొంగఓట్లు టీడీపీవి అని చెప్పేందుకు వైసీపీ ఒక సందర్భంలో ప్రయత్నించినా.. అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి..దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవచ్చు కదా అనే ప్రశ్న తలెత్తింది. దీంతో వైసీపీ సైలెంట్ అయిందని చెప్పవచ్చు.ఇక బస్సుల్లో దొంగ ఓటర్ల తరలింపు, కల్యాణ మండపాల్లో దొంగ ఓటర్ల మకాం, వైసీపీకి చెందిన లీడర్ల మధ్య ఫోన్ సంభాషణల సారాంశాన్ని బట్టి..దొంగ ఓట్ల విషయంలో కచ్చితమైన అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. అయితే సాంకేతికంగా చర్యలు తీసుకునే అధికారం ఉన్న ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది.

గెలిచి ఓడినట్టేనా..

ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 5లక్షల మెజార్టీ ఖాయమని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు 2.3లక్షల మెజార్టీ రావడంతో షాక్ తిన్నారనే చర్చ నడుస్తోంది. పార్టీలో కీలక నాయకులకు ఏం సమాధానం చెబుతామనే చర్చకూడా మొదలైనట్లు తెలుస్తోంది.ఇంత కష్టపడి.. భారీగా ఖర్చు పెట్టినా..ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదని, గెలిచినా పెద్దగా ప్రజలను తమవైపు తిప్పుకోలేకపోయామనే చర్చ నడుస్తోందట.

వార్ వన్ సైడ్ అవుతుందని భావించినా..

అంతే కాదు..స్థానిక సంస్థల ఫలితాల తీరులోనే వార్ వన్ సైడ్ అవుతుందని భావించినా.. అది జరగకపోవడం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంతో పాటు చంద్రబాబు సభలకు వచ్చిన ప్రజాదరణ విషయంలో వైసీపీ డిఫెన్స్‌లో పడిందని, అప్పటికే తమకు నష్టం జరిగిందని పార్టీలో చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు కొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తిరుపతిలో 2019లో వైసీపీ గెలిచినా..సెగ్మెంట్ల వారీగా చూస్తే తిరుపతి అసెంబ్లీ పరిధిలో టీడీపీకి 3,578 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇప్పుడు వైసీపీ 34,846 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఎక్కడైతే టీడీపీకి గతంలో ఆధిక్యం వచ్చిందో అక్కడ దొంగ ఓట్లు వేయించారని టీడీపీ ఆరోపించడానికి కారణం కూడా ఇదే. ఇందుకు మరో ఉదాహరణ కూడా చర్చకు వస్తోంది. 2019తో పోల్చితే కొన్ని చోట్ల వైసీపీకి ఆధిక్యం తగ్గింది. ఆ ఆధిక్యం తగ్గిన చోట్ల 10 నుంచి 16వేల తేడా ఉంటుండగా వైసీపీ ఆధిక్యం వచ్చిన చోట్ల 30వేలకుపైగా తేడా ఉంటోంది. అందులోనూ గతంలో టీడీపీకి ఆధిక్యం వచ్చిన చోట్ల ఆ సారి వైసీపీకి భారీగా ఆధిక్యం వచ్చింది.ఇందుకు కారణం దొంగఓట్లేనని టీడీపీ చెబుతోంది.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా..

సత్యవేడు అసెంబ్లీ పరిధిలో వైసీపీకి 2019 ఎన్నికల కంటే 4,052 ఓట్లు తక్కువగా రాగా సూళ్లూరుపేటలో 16, 276 ఓట్లు, గూడూరులోనూ 10,034 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. నియోజవర్గాల వారీగా పరిశీలిస్తే వైసీపీకి తిరుపతిలో 34,846, శ్రీకాళహస్తిలో 39,464, సత్యవేడులో 38,144, వెంకటగిరిలో 42,224, సర్వేపల్లిలో 40,895, గూడూరులో 36,347, సూళ్లూరుపేటలో 39,363 ఓట్లు మెజార్టీ వచ్చింది. గూడూరు అసెంబ్లీ పరిధిలో గత ఎన్నికల్లో వైసీపీకి 46,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో 36,347 మెజార్టీ వచ్చింది. గత ఎన్నికలతో పోల్చితే 10,034 మెజార్టీ తగ్గింది.ఇక పోలింగ్ శాతం తగ్గేందుకు కూడా దొంగ ఓట్ల ప్రభావంతో పాటు కొవిడ్, వైసీపీ నేతలు భయాందోళనలకు గురిచేయడంతో ఓటర్లలో నిరాసక్తత, వలంటీర్ల పరోక్ష పర్యవేక్షణ తదితర అంశాలు కూడా కారణమని టీడీడీ చెబుతోంది. మొత్తం మీద తిరుపతిలో గెలిచామని చెబుతున్నా.. ఆ జోష్ మాత్రం పార్టీలో అంతగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Tags: ap latest newscm jagancm jagan latest newsEditorspickmp raghurama raju latest newsmp raghurama raju on tirupati election resultstelugu newsthe leo newstirupati election results 2021tirupati election results 2021 majoritytirupati election results 2021 mptirupati election results todaytirupati latest newstirupati mp gurumurtytirupati mp wikiwho is tirupati mpycp fake voting in tirupatiycp leaders latest newsycp leaders not happy with tirupati majorityycp party latest newsycp win tirupati elections
Previous Post

భయపెట్టే టైటిల్ తో వస్తున్న రెజీనా కసండ్రా, నివేదా థామస్

Next Post

దూళిపాళ్లి బెయిల్ పిటిషన్ కేసు 6వ తేదీకి వాయిదా..

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయి!

కెనడాలో తెలంగాణ స్టూడెంట్ సూసైడ్ : మృతిపై సందేహాలు

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist