July 3, 2026 11:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బాబుపై అక్రమ కేసులతో జగన్‌కి శిక్ష..?? మొత్తం సీన్ రివర్స్..!!

December 12, 2023 at 1:01 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బాబుపై అక్రమ కేసులతో జగన్‌కి శిక్ష..?? మొత్తం సీన్ రివర్స్..!!

ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తనకు 150 ఎమ్మెల్యేల బలం ఉందని ఇన్నాళ్లు విర్రవీగిన జగన్ కు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ఆఖరికి జగన్ కు అత్యంత నమ్మకస్తులు కూడా పార్టీ వీడుతుండడం సీఎంను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఎనలేని బలాన్ని ఇచ్చారని, ఇక తమకు తిరుగులేదని అతి విశ్వాసంతో ఇన్నాళ్లు జగన్ వ్యవహరించారు. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా ఇక తమదే రాజ్యం అన్నట్లుగా, కనీసం మరో పదేళ్లు వైసీపీదే అధికారం అనే అతి విశ్వాసంతో ఉండేవారు. ఎందుకంటే ఆ మధ్య జగన్ పార్టీ నాయకుల సమావేశంలో వై నాట్ 175 అంటూ పార్టీ నేతలకు విశ్వాసాన్ని నూరి పోశారు. వారు కూడా జగనన్న తమ వెంట ఉన్నంత వరకూ అదేం పెద్ద కష్టం కాదని.. రొమ్ము విరుచుకొని మరీ వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీన్ మొత్తం రివర్స్ అయిపోతోంది.

ఇందుకు జగన్ చేసిన తప్పిదాలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బటన్లు నొక్కి లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి వివిధ పథకాల పేరుతో డబ్బులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. పూర్తిగా సంక్షేమంపైనే ఫోకస్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ, సంపద పెంచకుండా అప్పులు తెచ్చి మరీ పంచి పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ మెంట్ అనేది మరుగున పడిపోయింది. ప్రజలకు కనీస అవసరాలైన రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. ఎక్కువ మంది కొనుగోలు చేసే మద్యం విషయంలోనూ చెప్పలేనన్ని లోపాలు ఉన్నాయి. అతి పెద్ద తప్పిదం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి జైలులో పెట్టించడం. ఆ కేసులో బలం లేకపోవడంతో.. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు అంటూ ఏపీ సీఐడీని వాడుకొని వరుసగా అక్రమ కేసులు బనాయించారు.

ఆ అన్ని కేసులూ బలహీనమైనవే. అతి బలవంతం మీద కోర్టులో బెయిల్ రాకుండా కొన్ని రోజులు చేయగలిగినప్పటికీ అవి నిలిచే పరిస్థితి లేదు. సీఐడీ అధికారులు మీడియా ముందు చేసే వ్యాఖ్యలకి, కోర్టులో ధర్మాసనం ముందు చెప్పే మాటలకి పొంతన లేకపోవడాన్ని కూడా ప్రజలు సులభంగానే గమనించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కక్ష్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రజలు గ్రహించారు. అప్పటి నుంచి మరింత వేగంగా జగన్ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. అసలే జగన్ పాలన పట్ల విముఖతతో ఉన్న ప్రజలు.. చంద్రబాబును ఇబ్బంది పెట్టేసరికి సీఎంపై మరింత విరక్తి పెంచుకున్నారు. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా గ్రహించారు.

జగన్ కక్ష్య సాధింపు కోసం చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ కేసులు బూమరాంగ్ తరహాలో వచ్చి మళ్లీ జగన్ కు తగిలాయి. దీంతో అధిష్ఠానం నమ్మిన వై నాట్ 175 అనేది మర్చిపోయింది. కనీసం గెలిస్తే చాలనే స్థాయికి దిగజారింది. తాజాగా ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేస్తుండడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పార్టీ అధిష్ఠానం టికెట్లు నిరాకరిస్తుందని తెలుసుకొని మరికొంత మంది తమ దారి తాము చూసుకుంటున్నారు.

Tags: ap newsap politicschandrababuhicourtleonewsleotopycp partyys jaganYS Jagan Plan Reverse After Chandrababu Arrest
Previous Post

వైసీపీ కొత్తరాగం.. బటన్ తెచ్చిన ముసలం..!

Next Post

వైసీపీ నుంచి త్వరలో మరో బిగ్‌ వికెట్‌ ఔట్‌..!! నెలాఖరులోపు 30 మంది జంప్‌..??

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Captivating pictures of Aabha Paul are sweeping the internet

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

పరిశ్రమలను వెనక్కు పంపిన ఘనత వైసీపీ సర్కారుది : నారా లోకేష్

అటు డ్రగ్స్.. ఇటు సెక్స్.. ఇదీ సినిమా సెన్సెక్స్!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist