January 17, 2026 3:54 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

భార్య భారతి బర్త్ డేకి సీఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్..??

November 24, 2023 at 11:33 AM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics, Telangana, Youtube Videos
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పోకడలు ఆ పార్టీ పట్ల ప్రజల్లో మరింత అయిష్టత పెరిగేలా ఉంటున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయం సహా, కొన్ని శాఖల ఆఫీసులను విశాఖకు తరలించేందుకు రెడీ అయ్యారు. డిసెంబరు 8న సీఎం క్యాంప్ ఆఫీసు తరలింపునకు ముహూర్తం పెట్టారు. ఆ మరుసటి రోజే జగన్ సతీమణి భారతి రెడ్డి పుట్టిన రోజు కావడం విశేషం. ఆమె బర్త్ డే గిఫ్ట్ గా జగన్ కొత్త ప్యాలెస్‌లోకి అడుగుపెడుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో తన కాపురాన్ని విశాఖపట్నానికి తరలిస్తున్నానంటూ ఆరేడు నెలల క్రితం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అది వాయిదాలమీద వాయిదాలు పడి చివరికి డిసెంబరు 8కి ఫిక్స్ అయింది.

ఎన్నికలకు 6 నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు, అవన్నీ మోసాలే అని విపక్ష హోదాలో పదే పదే వాదించిన జగన్.. ఇప్పుడు అవే పనులు చేస్తున్నారు. ‘చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవన్నీ దొమ్మరి పనులు’ అని ఓ సందర్భంలో జగనే అన్నారు. ఈ మాటకు తగ్గట్లుగానే జగన్ వ్యవహార శైలి ఉంటోంది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించడానికి వీల్లేదనే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అందుకని, కొన్ని ఆఫీసులను దొడ్డిదారిలో తరలించడానికి ప్రత్యేక కుట్ర పన్నారు. తమ ప్రభుత్వం ఉత్తరాంధ్రను డెవలప్ చేయాలని కంకణం కట్టుకుందని, ఆ అంశంపై తరచూ సమీక్షలు, పర్యటనలు చేయాల్సి ఉన్నందున ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు విశాఖలోనే ఉండాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా అన్ని శాఖల అధికారులకు, మంత్రులకు విశాఖలో కార్యాలయాలు ఎంపిక చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన విశాఖలో మిలీనియం టవర్స్‌ను మంత్రుల కార్యాలయాల కోసం వాడుతున్నారు. నిజానికి ఈ మిలీనియం టవర్స్ లో అనేక ఐటీ కంపెనీలు ఉండేవి. చంద్రబాబే వాటిని రప్పించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వాటిని వెళ్లగొట్టేశారు. ఆ భవనం ఖాళీగా ఉండడంతో మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నట్లుగా జీవోలో సీఎస్‌ వివరించారు. మొత్తం 35 శాఖలకు క్యాంపు కార్యాలయాలు అవసరమని గుర్తించగా.. దాంట్లో 16 శాఖలకు భవనాలను కేటాయించారు.

ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే రకంగా మొండిగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆయన అమలు చేస్తున్న ట్రిక్కులు జగన్ కు కలిసిరాకపోగా, తీవ్ర నష్టం చేకూర్చేవిగా భావిస్తున్నారు.

Tags: ap cm ysjagan mohan reddyleo newsleo topvishakapattanamvizagys bharathiys bharathi birthdayys bharati reddy
Previous Post

ఎన్నికల్లో లబ్ధి కోసం జగన్ మాస్టర్ ప్లాన్! చిత్తు చేసేసిన ఎన్నికల సంఘం

Next Post

వైసీపీకి వందల కోట్ల విరాళాలు.. అన్నీ సీక్రెట్‌గానే.. ఆ ఒక్క 30 వేలు తప్ప….!!

Related Posts

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

by లియో డెస్క్
January 17, 2026 3:26 pm

జగన్, కేసీఆర్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తతం ఏపీలో...

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

by లియో డెస్క్
January 17, 2026 12:09 pm

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ...

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

by లియో డెస్క్
January 16, 2026 8:31 pm

2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా...

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

by లియో డెస్క్
January 16, 2026 6:21 pm

ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు...

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

by లియో డెస్క్
January 16, 2026 12:53 pm

కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా...

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

Stunning Hot beauty Jinal Joshi latest stills

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

ముఖ్య కథనాలు

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist