పులివెందుల ఆర్.అండ్.బి అతిధి గృహంలో పలువురిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. యూ.సి.ఎల్. ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ.సి గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మధుసూదన్ రెడ్డి, గతంలో సాక్షి బ్యూరోగా పనిచేసి ప్రస్తుతం నెల్లూరు బ్యూరోగా పనిచేస్తున్న బాలకృష్ణ రెడ్డిలను సీబీఐ అధికారులు నేటి ఉదయం నుంచి విచారిస్తున్నారు. ఇప్పటికే గతంలో నిర్వహించిన విచారణలో పలు కీలక అంశాలను సేకరించిన సీబీఐ పూర్తి స్థాయి నివేదిక కోసం మరోసారి విచారణ ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.
మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..
యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...











