June 25, 2026 3:26 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చినజీయర్ యాత్ర.. వైసీపీకి పెద్ద టెన్షన్

ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ధ్వంసమైన ఆలయాల సందర్శనకు యాత్ర చేపడతామని చినజీయర్‌ స్వామి ప్రకటించడంతో అధికార వైసీపీ టెన్షన్ పడుతోంది. యాత్ర మొదలైతే  ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితి కనిపిస్తోంది.

January 6, 2021 at 6:00 AM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలోని ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామి సదరు ఆలయాలను సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే పరిస్థితి ఉందని, ఈనెల 14తో ధనుర్మాస దీక్ష పూర్తవుతుందని.. 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ధ్వంసమైన ఆలయాల సందర్శనకు యాత్ర చేపడతామని వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలయాల ఉనికికే భంగం కలిగే స్థితి వచ్చినపుడు మౌనంగా ఉండకూడదనే తాము బయటకు వస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని పేర్కొన్నారు. వ్యక్తులు, సమాజం సహనాన్ని పరీక్షించడానికీ ఓ హద్దు ఉంటుందని చినజీయర్‌ స్వామి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉన్నా..ఏపీలో చినజీయర్ స్వామి యాత్ర మొదలైతే రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితి కనిపిస్తోంది.

వారికి కావాల్సిన వ్యక్తిగా..

చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక గురువుగా అందరికీ తెలుసు. ఆయనకు బీజేపీ పెద్దలతోనూ, కేసీఆర్‌తోనూ సత్సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు కేసీఆర్ స్వయంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి ఆశీస్సులు పొందారు. బీజేపీలో కీలకంగా ఉన్న వ్యక్తులతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయని ప్రచారంలో ఉంది. ఇక కేసీఆర్ రెండోసారి తెలంగాణ సీఎం అయ్యేందుకు చినజీయర్ ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం చినజీయర్‌కు పెద్దగా సత్సంబధాలు లేవు. ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు కలిసినట్లు గతంలో ప్రచారం జరిగినా.. వైసీపీ నేతలు, ఏపీ సీఎం జగన్, .విశాఖ శారదాపీఠం, స్వరూపానందేంద్ర స్వామికి కావాల్సిన వ్యక్తులుగా పేరుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కూడా విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామితో సత్సంబంధాలున్నా.. ఏక కాలంలో ఇద్దరు స్వాముల ఆశీస్సులూ పొందగలిగారు. ఇద్దరు స్వాములకు సేవా కార్యక్రమాలకు గాను భూములూ కేటాయించారు. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి యాత్ర ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ మొదలైంది.

వైసీపీలో టెన్షన్ అదే..

ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ సర్కారు క్షేత్రస్థాయిలో కొన్ని విమర్శలను ఎదుర్కొంటోందనేది వాస్తవం. ఈ సమయంలో చినజీయర్ స్వామి సదరు ఆలయాలను సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. వైసీపీ ప్రతి విమర్శలు చేయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులైతే.. వైసీపీ మరో ప్రశ్నకు తావివ్వకుండా అదే పని చేసేది. అయితే రాజకీయ నాయకులపై చేసినంత ఈజీగా, చౌకబారుగా చినజీయర్ స్వామిపై ప్రతి విమర్శలు చేస్తే.. మరింత అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాదు.. మాట తీరులోనూ, ప్రాధాన్యం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. చినజీయర్ స్వామి దూరం పెడతారని ఇప్పటికే రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కొన్నాళ్ల క్రితం ఇదే జరిగిందని, ఆయన ఆశీస్సులు మళ్లీ పొందేందుకు ప్రభుత్వ పెద్దలు దాదాపు రెండేళ్లపాటు ప్రయత్నించాల్సి వచ్చిందని అప్పట్లో చర్చ జరిగింది. ఓ పారిశ్రామిక వేత్త జరుపుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా మళ్లీ కలిశారని అప్పట్లోనే చర్చ జరిగింది. అంటే.. ఏ మాత్రం హర్ట్ చేసినా..చినజీయర్ స్వామి కన్నెర్ర జేసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చినజీయర్ యాత్ర పరోక్షంగా ప్రతిపక్షాలకు ముఖ్యంగా బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉందని, రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై  ప్రభావం పడితే నష్టపోతామనే టెన్షన్ వైసీపీలో మొదలైందని చెబుతున్నారు.

బండి సంజయ్ కామెంట్లపై మల్లగుల్లాలు..

చినజీయర్ స్వామి ఏపీలో యాత్ర చేపడతానని చెప్పే ముందురోజే..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు వైసీపీ సర్కారుపై సంచలన కామెంట్లు చేశారు. బైబిల్, భగవద్గీతలను తెరపైకి తెచ్చారు. తిరుమల విషయంలో వైసీపీని ఉద్దేశించి రెండు కొండలు అనేవారికి ఓటేస్తారా.. ఏడు కొండలు అని చెప్పే బీజేపీకి ఓటేస్తారా అని వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చే యత్నం చేసినా.. సోషల్ మీడియాలో బండి సంజయ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ విషయంలో మింగలేక, కక్కలేక ఉన్న వైసీపీకి..చిన జీయర్ యాత్ర పరీక్షగా మారనుంది. రాజకీయాలకు, చినజీయర్ స్వామి యాత్రకు డైరక్ట్‌గా సంబంధం లేకున్నా.. ప్రస్తుతం ఆలయాల రక్షణ, హిందూ మత విశ్వాలను కాపాడే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే కోణంలో క్షేత్రస్థాయిలో మెస్సేజ్ వెళ్తే.. పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

పోటీ యాత్ర ఉంటుందా..

ఇక చినజీయర్ స్వామి యాత్ర నేపథ్యంలో.. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతోనో..లేక వేరే ఆధ్యాత్మిక వ్యక్తుల ప్రోత్సాహంతోనో మరో యాత్ర మొదలైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదనే చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాల (ఇటీవల పెద్దగా లేవని ప్రచారంలో ఉంది)లను బట్టి.. విమర్శలు తగ్గించే యత్నం జరుగుతుందా అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తం మీద ఏది జరిగినా చినజీయర్ స్వామి యాత్ర ద్వారా ఏపీలో రాజకీయం మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి

Tags: andhra politics newsap newsattacks on temples in Andhra PradeshChinna Jeeyar Swami’s Yatra In APDesecration Of Hindu Godstelugu newstension in ycp as cina jiyarswamy declared his tour in ap
Previous Post

దర్శకేంద్రుడి మాజీ కోడలు సెకండ్ మ్యారేజ్ – సోషల్ మీడియాలో వైరల్

Next Post

చిరు, పవన్ సినిమాల్లో.. లక్కీ ఛాన్స్ దక్కించుకున్న బిగ్ బాస్ ఫేమ్ దివి

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

బాలు కోలుకుంటున్నారు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist