November 4, 2026 4:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిస్సహాయంగా…. వ్యవస్థలు

ఇప్పటికే అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిల్ పై ఉండి రికార్డు సృష్టించిన జగన్ రెడ్డి, మర్డర్ కేసు లోని నిందితులను కూడా ఎంతో సులువుగా తప్పించేస్తున్నారు

September 28, 2023 at 1:35 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒక వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు పెట్టింది. దానిపై సంబంధం లేని… తమ రాజకీయ కక్ష తీర్చుకోవాలనుకున్న వారందరి పేర్లూ చేర్చేస్తోంది. ఇలాంటి కేసులతో మన దేశంలో వ్యవస్థలు అత్యంత బలహీనం అని నిరూపించడమే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తున్నది.

ఇప్పటికే అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిల్ పై ఉండి రికార్డు సృష్టించిన జగన్ రెడ్డి, మర్డర్ కేసు లోని నిందితులను కూడా ఎంతో సులువుగా తప్పించేస్తున్నారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే…. కళ్ల ముందు కనిపించే స్కిల్ సెంటర్లు లేవని కేసులు పెట్టి నమ్మించేస్తున్నారు ! స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజ్యాంగానికి.. చట్టాలకు.. న్యాయాలకు ఎలా కళ్లకు గంతలు కట్టారో కళ్ల ముందే ఉంది. అయినా వ్యవస్థల్ని కళ్లు తెరవనీయకుండా చేశారు.

రాజ్యాంగం ప్రకారం పాలసీ మ్యాటర్స్ లో ముఖ్యమంత్రికి అధికారం ఉంది. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఐడీకి లేదు. కానీ ఈ రాజ్యాంగం … తన చేతుల్లో చెల్లుబాటు కాదని నిరూపించారు. ఎదురుగా ఉన్న స్కిల్ సెంటర్లు లేవని… కేంద్రం నుంచి వచ్చిన.. తామే ఇచ్చిన సర్టిఫికెట్లన్ని దాచేసి కేసులు పెట్టారు. డబ్బులు మళ్లించారని .. ఒక్క ఆధారం లేకుండా వాదిస్తున్నారు.

పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేసి తనకు న్యాయం కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. లేని రింగ్ రోడ్ మీద కేసులు కూడా ఇవే కోవకు చెందినవి. రింగ్ రోడ్ అనేదే లేదు. కేవలం ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఆ ప్రతిపాదనల వల్ల చాలా మందికి మేలు జరిగిందని కేసులు పెట్టేశారు. తన వారికి లబ్ది చేకూర్చారని ఫిర్యాదు … అదీ ఓ ఎమ్మెల్యే…. అదీ కూడా తమ పార్టీకి చెందిన వాడే.

ఈ కేసుల వెనుక రాజకీయ కక్ష సాధింపులు ప్రాథమిక లక్ష్యం అయి ఉండవచ్చు కానీ.. ఇలాంటి కేసులు పెట్టడం వెనుక మాత్రం ఖచ్చితంగా మన వ్యవస్థలు ఎంత బలహీనమో చెప్పేందుకు జగన్ రెడ్డి క్రిమినల్ బుర్రను వాడుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలు బలమైనవే కానీ వాటిని నడిపించేది కూడా మనుషులేనని… ఆయన నిరూపిస్తున్నారు. ఇది ఓ రకంగా దేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని అవహేళన చేయడమే.

ఇలాంటి కేసులు ఆదర్శమయితే దేశం అల్లకల్లోలమే అవుతుంది. స్కిల్ లాంటి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగలిగితే… జగన్ రెడ్డి లాంటి వాళ్లను పదవి పోయిన తర్వాత ప్రతీ రోజూ జైల్లో ఉంచవచ్చు. జగన్ రెడ్డి అనే కాదు… ముఖ్యమంత్రిగానే కాదు.. ఎవరిపైన అయినా .. సన్నిహితులు.. లబ్ది పేర్లతో కథలు చెప్పి కేసులు పెట్టేయవచ్చు. ఏ ఆధారం లేకపోయినా సరే. ఇన్నర్ రింగ్ రోడ్డు లాంటి కేసులు అయితే.. గాల్లో ఊహించేసుకోవచ్చు.

ముందు ముందు ఇలా కూడా కేసులు పెట్టవచ్చా అనేలా జగన్ ప్రభుత్వం కేసులు పెడుతున్నది. ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయడం, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోకుండా చేయడం…. ఇలా…. అన్నీ కుట్రలే… ఇవన్నీ వ్యవస్థల డొల్లతనాన్నిప్రజల ముందు ఉంచబోతున్నాయి.

ఈ కుట్రలు ఫలిస్తే సీఎం జగన్ ఆలోచనకు మరింత వేగంగా పని చెబుతారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు గురి పెట్టినట్లే ఆ తర్వాత తన మాట వినని అధికారులపై కూడా ఇదే పని చేస్తారు…. తస్మాత్ జాగ్రత్త…

Tags: #chandrababunaidu#TheLeoNewsap latest newsap newsleotopys jagan
Previous Post

తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే: ముత్తయ్య మురళీధరన్

Next Post

పాపం బాలినేని

Related Posts

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

by లియో డెస్క్
November 3, 2026 7:15 pm

రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల...

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

by లియో డెస్క్
November 3, 2026 5:28 pm

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఏపీ సీఎం నారా...

ఎన్నికల రోజు అరాచకం.. జగన్‌పై కేసు

by లియో డెస్క్
November 3, 2026 5:11 pm

పులివెందుల MLA వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికారులు కేసు నమోదు చేశారు....

శభాష్ లోకేష్…రాప్తాడు ఘటనలో యువనేత తీరుపై ప్రశంసలు

by లియో డెస్క్
November 2, 2026 8:49 pm

పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా...

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

by లియో డెస్క్
November 2, 2026 7:36 pm

రాప్తాడు పాఠశాలలో ఉన్మాది దా*డిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపిక...

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

by లియో డెస్క్
November 2, 2026 7:10 pm

శాంతిభద్రతల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎంత కఠినంగా ఉంటారో మరోసారి నిరూపించారు....

రాప్తాడు ఉన్నాదిపై కాల్పులు..బాలిక గ్రామంలో సంబరాలు.!

by లియో డెస్క్
November 2, 2026 5:18 pm

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దారుణంగా...

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

by లియో డెస్క్
November 2, 2026 4:13 pm

కేంద్రంలోని BJP ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వచ్చిన వైసీపీ చీఫ్ జగన్‌ రెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ లోకేష్…రాప్తాడు ఘటనలో యువనేత తీరుపై ప్రశంసలు

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

ఎన్నికల రోజు అరాచకం.. జగన్‌పై కేసు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

చేసుకున్న ఖర్మ… నడిరోడ్డుపై జగన్ ధర్నా.. పట్టించుకోని పులివెందుల జనం!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

ముఖ్య కథనాలు

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

ఎన్నికల రోజు అరాచకం.. జగన్‌పై కేసు

శభాష్ లోకేష్…రాప్తాడు ఘటనలో యువనేత తీరుపై ప్రశంసలు

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

రాప్తాడు ఉన్నాదిపై కాల్పులు..బాలిక గ్రామంలో సంబరాలు.!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

ఎన్నికల రోజు అరాచకం.. జగన్‌పై కేసు

శభాష్ లోకేష్…రాప్తాడు ఘటనలో యువనేత తీరుపై ప్రశంసలు

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

రాప్తాడు ఉన్నాదిపై కాల్పులు..బాలిక గ్రామంలో సంబరాలు.!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist