May 2, 2026 11:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తాడేపల్లి ప్యాలెస్‌లో రివర్స్‌ వేలం.. వైసీపీకి టికెట్‌కు ఫిక్స్‌డ్‌ రేట్‌..!!

March 18, 2024 at 7:11 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు కొన్ని గంటల ముందు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించారు సీఎం జగన్‌. 175 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ సీట్ల నుంచి పార్టీ టికెట్‌పై బరిలోకి దిగే వాళ్ల పేర్లు విడుదల చేశారు. సరైన అభ్యర్ధల ఎంపిక కోసం భారీ కసరత్తు చేసి 13 జాబితాలు విడుదల చేసింది పార్టీ హైకమాండ్‌. కొత్త లిస్టు వచ్చిన ప్రతిసారీ అభ్యర్ధులు మారిపోతూ వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన వేలం పాటలు, బేరసారాల కారణంగానే ఇన్ని మార్పులు జరిగాయనే వార్త బయటకు వచ్చింది. వైసీపీ వారి వేలం పాటలో.. ఎవరు ఎంత వరకూ వెళ్లారు.. ఏ సీటుకు ఎంత రేటు పలికింది.. పట్టుదలతో రేట్లు పెంచిందెవరు.. మావల్ల కాదని చేతులెత్తేసింది ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి..

ఏపీలో రాజకీయాలు చాలా ఖరీదైన వ్యవహారంలా మారిపోయాయి. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, టీవీ యాడ్స్‌, సోషల్ మీడియా టీమ్స్‌ అంటే అభ్యర్ధులకు తడిసి మోపెడవుతోంది. ఆ స్థాయిలో ఖర్చుపెట్టే నాయకులకే టికెట్‌ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాయి ప్రధాన పార్టీలు. ఈ విషయంలో వైసీపీ ఒకడుగు ముందే ఉంది. పార్టీ నుంచి పోటీ చేయాలంటే ఎంపీ సీటుకైతే ఒక మొత్తం.. ఎమ్మెల్యే స్థానానికి ఒక రేటు ఫిక్స్‌ చేసేశారట. సరాసరి ఒక్కో అసెంబ్లీ స్థానంలో కనీసం 20 కోట్లు ఖర్చు పెట్టాలనే కండిషన్‌ పెడుతున్నారు. జేబుకు భారీ చిల్లు పెట్టుకోవడంతో పాటు చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కళ్యాణ్‌లను నీచంగా తిట్టడం అనేది వైసీపీ అభ్యర్ధులకు ఉండాల్సిన అదనపు క్వాలిఫికేషన్‌.

డబ్బులున్నా దిగజారి రాజకీయాలు చేయలేమని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి వంటి నాయకులు వైసీపీకి గుడ్‌ బై చెప్పేశారు. నెల్లూరు ఇంఛార్జ్‌గా ఉన్న వేమిరెడ్డి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో ఇంకెవరూ దొరక్క ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి విజయసాయిరెడ్డిని బరిలోకి దించారు. పక్కనే ఉన్న ఒంగోలులో సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టికెట్‌ చింపేశారు వైసీపీ అధినేత జగన్‌. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత ఒత్తిడి చేసినా మాగుంట తప్ప ఇంకెవరైనా ఓకే అని చెప్పారు. ఒంగోలు నుంచి పోటీకి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆసక్తి చూపడంతో.. 140 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆయనకు కండిషన్‌ పెట్టారట. అంటే ఒక్కో అసెంబ్లీ స్థానానికి 20 కోట్లు ఖర్చు చేయాలన్న మాట. చెన్నై పార్టీ తటపటాయించడంతో రేటును క్రమంగా తగ్గించుకొంటూ పోయారు తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలు. 140 కాస్త 120కి తగ్గింది. ఆ తర్వాత 80కి వెళ్లింది చివరికి 30 కోట్లు ఇచ్చినా టికెట్‌ కన్‌షర్మ్‌ చేస్తామని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారట. తాడేపల్లి వేలం పాట రివర్స్‌లో వెళ్లడంతో.. వైసీపీ టికెట్‌కి డిమాండ్‌ లేదని అర్ధమైపోయింది. ఇంకేముంది చెన్నై బిజినెస్‌మ్యాన్‌ సైలెంట్‌గా సైడ్‌ అయిపోయాడు. చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్‌ దక్కింది.

నెల్లూరు, ఒంగోలు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి ఎంపీగా చేయడానికి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. భారీ ఖర్చు పెట్టుకున్నా గెలుస్తామనే నమ్మకం లేదు.. గెలిచినా ఉపయోగం ఏంటి అనుకొని.. ఫ్యాన్‌ గుర్తుపై పోటీకి వెనకడుగు వేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఖర్చుకు భయపడే విశాఖ తూర్పు సీటు తీసుకొని అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మార్గాని భరత్‌, వంగా గీత కూడా అదే బాటలో సిట్టింగ్‌ సీటు వదిలేసి శాసనసభ బరిలో నిల్చున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌లకు బలవంతంగా ఎంపీ సీట్లు అంటగట్టింది వైసీపీ అధిష్టానం. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు గెలిస్తే.. వారిలో ఏడుగురు మాత్రమే మళ్లీ పోటీ చేస్తున్నారు.

వ్యతిరేకత పేరుతో 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వైసీపీ హైకమాండ్‌ టికెట్లు నిరాకరించింది. మరో 15 మందిని వేరే స్థానాలకు బదిలీ చేయగా ఆరుగురు వారసులకు అవకాశం కల్పించారు. సగం స్థానాల్లో అభ్యర్ధులను మార్చామని గొప్పలు చెప్పుకొంటున్నా.. వాస్తవానికి టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు 25 మంది మాత్రమే. అవి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లోనే ఎక్కువగా మార్పులు, బదిలీలు జరిగాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఊదరగొట్టే జగన్‌రెడ్డి.. ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసే విషయంలో మాత్రం పెద్ద హ్యాండ్‌ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి 49 సీట్లు దక్కితే.. బీసీలకు 48 సీట్లు మాత్రమే కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌డ్‌ స్థానాలు మినహా అదనంగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అయినా బడుగు బలహీన వర్గాలను ఉద్దరించేసినట్లు భారీ బిల్డప్‌ ఇచ్చారు వైసీపీ అధినేత.

Tags: ap elections 2024ap newsap politicsleonewsleotopMLA TicketsYCP MP TicketYCP Selling MPYSRCP Selling MLA And MP Tickets for Crores
Previous Post

తూచ్‌.. 140 కాదు. 30 కోట్లు ఇవ్వండి.. ఒంగోలు ఎంపీ వైసీపీ టికెట్‌ మీదే..!!

Next Post

ట్రస్ట్ పాలిటిక్స్- CBN -KCR-JMR

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

‘జెర్సీ’దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Janhvi Kapoor looking hot in Saree

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

ఓటీటీ సత్తా ఏంటో పవన్ తేల్చేస్తాడా?

త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న చందమామ

‘జగన్‌కు సీమ పౌరుషం లేదు’

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist