July 27, 2026 10:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దండంపెడతాం.. బిల్లులు విడుదల చేయండి

కాంట్రాక్టులు అప్పగించారు కదాని ఉత్సాహంగా పనులు పూర్తి చేసేశారు. బిల్లులు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియదు.. ఈలోగా కొత్త పనులు ఇస్తున్నారు. కానీ చేసే ఉత్సాహం మాత్రం చచ్చింది. ఎందుకంటే..

October 27, 2020 at 9:47 PM
in Andhra Pradesh, Latest News
AP Secretariat
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఇప్పటికే ఒక్కో సచివాలయానికి రూ.35 లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం భవనాలు నిర్మించాలని ఒత్తిడి తెస్తున్నారు. మా వద్ద డబ్బు లేదు. సచివాలయం నిర్మించిన బిల్లులు ఇస్తే రైతు భరోసా కేంద్రం భవనాలు నిర్మిస్తామని కాంట్రాక్టర్లు అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో అధికారులకు పాలుపోవడం లేదట. వైసీపీ అధినేత త్వరలో జైలుకు వెళ్లక తప్పదంటూ వారి పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్టం రాజు రచ్చబండలో చెప్పిన వీడియోలు వైరల్ కావడంతో కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. 

అన్న జైలు కెళితే మనకు బిల్లులు ఎవరిస్తారని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే బిల్లులు విడుదల చేయాలంటూ అధికారులపై కాంట్రాక్టర్లు తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలోనూ హచ్ చల్ చేస్తోంది.

అన్న జైలుకెళితే మాకెవరు దిక్కు

వివిధ నీటి పారుదల ప్రాజెక్టుల పనులు చేస్తున్న బడా కాంట్రాక్టర్లు కూడా పనులు నిలిపివేశారు. ఇంకా రెండు నెలలే. తరవాత అన్న జైలుకే అని వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాంట్రాక్టర్లు వారికి రావాల్సిన బిల్లుల కోసం వెలగపూడి సచివాలయానికి క్యూ కడుతున్నారట. అయితే వారి నుంచి తప్పించుకునేందుకు కొందరు ఉన్నత అధికారులు దొరక్కుండా తప్పించుకుంటున్నారనే సమాచారం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరు వచ్చినా సార్ మీటింగ్లో ఉన్నారని కింది స్థాయి సిబ్బందికి చెప్పి, కొందరు ఉన్నత అధికారులు మొహం చాటేస్తున్నారని తెలుస్తోంది. కొందరు ఉన్నత అధికారులు వెలగపూడి సచివాలయానికి వారానికి ఒకసారి కూడా రావడం లేదట.

పాత బిల్లులు ఇస్తేనే గోతులు పూడుస్తాం..

గుంటూరు, ప్రకాశం జిల్లాల కాంట్రాక్టర్లు మొత్తం ఒక మాట మీదకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే కొత్తగా పనులు చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టయింది. భవనాల నిర్మాణం అంటే అధికార పార్టీ నేతలకు అప్పగించవచ్చు. కానీ రోడ్లు వేయాలంటే యంత్రాలు కావాలి. తాజాగా ఏపీలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. 

అయితే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదు. దీంతో రోడ్లు, భవనాల శాఖ అధికారులు బిల్డింగ్ వేస్ట్ ను తీసుకువచ్చి రోడ్లపై పడ్డ గోతులు పూడ్చుతున్నాయి. ఇలాంటి ఘటనలు విజయవాడ నగరంలోనే చోటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో వైసీపీ నాయకులపై సెటైర్లు పేలుతున్నాయి. ఇక ట్రోలింగ్స్ సంగతి చెప్పనక్కర లేదు. వీటికితోడు తాజాగా ఏపీ రవాణా శాఖ భారీగా పెంచిన అపరాధ రుసుములు కూడా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. 

మద్యం మానిపించేందుకు వాటి ధరలు పెంచిన ప్రభుత్వం, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకే అపరాధ రుసుములు భారీగా పెంచామని మంత్రిపేర్ని నాని ప్రకటించడం, మరింత దుమారం రేపింది. అయినా వైసీపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వ చర్యలపై జనం నవ్వుకుంటున్నా, వైసీపీ నేతలు మాత్రం లైట్ తీసుకోవడంపై కావాలనే అన్నను బదనాం చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: andhra pradesh news todayap breaking news todayap cm ys jaganap water irrigation projectsAP YSR Ryhthu Bharosabills clearancebjpcontractorsleotopmp raghu rama krishna rajutdpTelugu Desam Party (TDP)telugu newsysrcp
Previous Post

ముహూర్తం కోసం వెయిటింగ్ : బీజేపీలోకి రాముల‌మ్మ….!

Next Post

స్థానిక ఎన్నికల మాటెత్తితేనే వైసీపీకి హడల్ 

Related Posts

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

సెప్టెంబరు 5న నాని ‘వి’ వచ్చేస్తోందోచ్

మళ్లీ కెమెరా ముందుకు రేణూ దేశాయ్

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

రూటు మార్చిన టాలీవుడ్

చంద్రన్నకు బాసటగా ‘నందమూరి’ వారసులు

ముఖ్య కథనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist