July 13, 2026 10:03 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏళ్ల తరబడి ప్రతిపాదనలు..  బాగుపడని  ప్రధాన రహదారులు  

ఉత్తరాంధ్రలో అత్యంత ప్రధానమైన రహదారులు ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోవడం లేదు. కీలక మంత్రి పదవుల్లో ఉన్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వాటిపై దృష్టి పెట్టాలని రెండు జిల్లాల వాసులు కోరుతున్నారు.

November 5, 2020 at 3:45 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన, ప్రగతి వారధులుగా నిలుస్తున్న రహదారులు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. ఈ రహదారులు గోతులమయమై ప్రయాణానికి అనువుగా లేకపోవడంతో గంటల తరబడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది.  తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రాణాలు హరీ మంటున్నాయి.

ప్రతిపాదనలతోనే ..

ఈ రహదారుల అభివృద్ధికి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. రహదారుల మరమ్మతులకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించడం, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామనడం పరిపాటయ్యింది. ఈ రహదారులు మరమ్మతులకు నోచుకోక పోవడం వల్ల  ప్రగతిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. విజయనగరం జిల్లాలో అత్యంత కీలకమైంది సీఆర్‌ఆర్‌ (చిలకపాలెం, రామభద్రపురం, రాయగడ) మార్గం. ఇటీవల దీన్ని 4వ నెం. రాష్ట్రీయ రహదారిగా పేరు మార్చారు. ఆర్ అండ్ బి అధికారులు ఓ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే జరిపించగా రోజూ 13 వేల వాహనాలు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లు తేలింది. ఇందులో 70 శాతం పైచిలుకు అంతర్రాష్ట్రానికి వెళ్తున్నాయి. ఇంతటి కీలకమైన రోడ్డు అభివృద్ధికి ఏళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నా.. పట్టించుకునే వారే కరువవ్వడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిధులు మంజూరైనా ..

విజయనగరం జిల్లా తెర్లాం మండలం కొత్తపేట నుంచి కొమరాడ మండలం కూనేరు వరకు దాదాపు 95 కి.మీ. మేర మరమ్మతులు చేపట్టేందుకు నిర్ణయించారు. విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా రామభద్రపురం వచ్చే వాహనాలు సీఆర్‌ఆర్‌ మీదుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఇటీవల రామభద్రపురం నుంచి కూనేరు వరకు తాత్కాలిక మరమ్మతులకు రూ.11 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపగా రూ.1.06 కోట్లు మంజూరైనా, ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. అయితే, సీఆర్‌ఆర్‌ ఆధునికీకరణ కాకుండా నిధుల సమీకరణకు టోల్‌ రహదారిగా మార్చేందుకు మరో ప్రతిపాదన చేశారు. దీనికి కూడా ఇంకా పూర్తిస్థాయి ఆమోదం లభించలేదు. రాష్ట్రంలో 16 రహదారుల విస్తరణకు ఇటీవల కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లాలోనూ మూడు మార్గాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు రోడ్ల ప్రగతికి   పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

రెండు దశాబ్దాలుగా ..

జిల్లాలో మరో కీలకమైనది విజయనగరం-హడ్డుబంగి రహదారి. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా ఒడిశా రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గమిది. ఇది 20 ఏళ్లుగా అభివృద్ధికి, విస్తరణకు నోచుకోలేదు. విజయనగరం నుంచి నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, రాజాం, పాలకొండ మీదుగా హడ్డుబంగికి వెళ్లే ఈ దారి ఏపీ, ఒడిశా రాష్ట్రాలను కలుపుతోంది. ఈ మార్గానికి ఆనుకుని ఉన్న గరివిడి, నెల్లిమర్ల, గర్భాం, రాజాం, పాలకొండ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామికంగా మరింత ముందుకు సాగాలంటే ఈ దారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఇది రాష్ట్ర రహదారిగా ఉండిపోవడంతో నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇరువురు ఉపముఖ్యమంత్రులు, మరో ఇద్దరు కీలకమంత్రులు ఉన్నప్పటికీ ప్రజలకు ప్రధాన అవసరమైన రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా స్థానిక మంత్రులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: andhra odisha statesbhogapuram airportnational highways in andhra pradeshsrikakulam districtstelugu newstherlam mandalvizianagaram
Previous Post

అధికారులందరూ వస్తే తలుపులు వేద్దాం.. వారి తీరుపై  స్పీకర్ ఆగ్రహం

Next Post

మెట్రో ఎక్కే అవసరం పవన్ కల్యాణ్‌కు ఏంటి?

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

వైభవంగా శంబర పోలమాంబ జాతర

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

గాన గంధర్వుడు బాలు కన్నుమూత

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist