April 17, 2026 1:54 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

పేలడానికి సిద్ధంగా పెరల్ వైన్ కుంభకోణం.. ప్రభుత్వ చర్యలు నిల్ !

చట్టాల్లోని లొసుగులతో పెరల్ వైన్ అనే మరో సంస్థ గొలుసుకట్టు విధానంతో ప్రజలను దోపిడీ చేస్తోంది.  ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని అరికట్టకపోతే కోట్ల రూపాయల ప్రజల సొమ్మును స్వాహా చేసే అవకాశాలున్నాయి.

November 7, 2020 at 6:53 PM
in General, Latest News, National
Pearl Vine Chain Marketing Scam
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆర్థిక నేరాలు మన దేశంలో కొత్తేమీ కాదు. అయితే ఆర్థిక నేరగాళ్లు  వివిధ కాలాల్లో, వివిధ రూపాల్లో ప్రజలను దోచుకుంటూ ఉంటారు. జనం నిండా మునిగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభిస్తూ ఉంటాయి. మూడు దశాబ్దాల్లో ఇలాంటి ఆర్థిక నేరాల ద్వారా ప్రజలు అక్షరాలా మూడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని కేంద్ర నేర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా మరో కుంభకోణం చాప కింద నీరులా ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. అదే పెరల్ వైన్. ఎక్కడా కనీసం ఒక్క కార్యాలయం కూడా లేకపోయినా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ సంస్థ గొలుసుకట్టు విధానంలో రూ.25 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఓ అంచనా. ఒక్క ఏపీలోనే ఈ సంస్థ రూ.1200 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. అసలు ఏమిటి పెరల్ వైన్. ఏమిటీ గొలుసుకట్టు దోపిడీ.

పెరల్ వైన్ గొలుసుకట్టు దోపిడీ

పెరల్ వైన్ సంస్థ ఎలాంటి వస్తువులు అమ్మాలని ఏజంట్లకు చెప్పదు. కేవలం రూ.2250 ఆన్ లైన్ ద్వారా చెల్లిస్తే చాలు. అతను ఈ సంస్థ ఏజంటుగా మారినట్టే. ఇక ఆ వ్యక్తి మరో ఐదుగురితో రూ.2250 చొప్పున సంస్థకు చెల్లించే విధంగా వారిని ప్రోత్సహించాలి. మొదటగా చేరిన వ్యక్తి ఐదుగురిని జాయిన్ చేయిస్తే అతనికి రూ.7250 ఆన్ లైన్‌లో చెల్లిస్తుంది. ఇక అంతే మొదటి వ్యక్తి చేయాల్సిన పని అయిపోయింది. ఇక ఆ ఐదుగురు ఒక్కొక్కరు ఐదుగురి చొప్పున 25 మందిని జాయిన్ చేయించాలి. ఇదే పెరల్ వైన్ వ్యాపారం.

గొలుసుకట్టు మార్కెటింగ్‌ను దశాబ్దం కిందటే నిషేధించినా పెరల్ వైన్ మాత్రం తన వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎలాంటి వస్తువులు గొలుసుకట్టు ద్వారా అమ్మడం లేదు అనేది పెరల్ వైన్ వాదన. చట్టాల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని పెరల్ వైన్ సంస్థ  దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నా ఈడీ, ఆర్బీఐ,  పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తోంది.

త్వరలోనే బుడగ పేలుతుంది

గొలుసుకట్టు వ్యాపారాలు ఎంతో కాలం సాగవు. ఏదో ఒక పాయింట్ వద్ద నిలిచిపోతాయి. మొదట్లో చేరిన వారు కొంత లాభపడితే లాభపడవచ్చు. కానీ దేశంలో లక్షలాది మంది కష్టార్జితం మాత్రం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతుంది. వారి వద్ద నుంచి రికవరీ చేసే అవకాశాలు కూడా మన దేశంలో లేవు. ఎక్కడో విదేశాల నుంచి అక్రమార్కులు పెరల్ వైన్ సైట్ ను ఆపరేట్ చేస్తున్నారు. దీంతో ఆర్థిక నేరస్థులను పట్టుకోవడం కూడా సాధ్యం  అయ్యే పనికాదు.

చేతులు కాలాక..

దేశంలో అనేక ఇంటెలిజెన్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. వారంతా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పెరల్ వైన్ సంస్థకు అసలు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఆ సంస్థ నిర్వహించే వ్యాపారం ఏమిటి? బిచానా ఎత్తి వేస్తే కోట్లాది రూపాయలు చెల్లించిన ప్రజల భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తక మానవు. ఇలాంటి గొలుసుకట్టు సంస్థను, ప్రారంభంలోనే కట్టడి చేయాల్సిన వ్యవస్థలు మొద్దు నిద్ర నటించడం ఎంత నష్టం చేస్తుందో.. ఆయా సంస్థలు బోర్డు తిప్పివేశాక తెలసి వస్తుంది. ఆర్థిక నేరగాళ్లపై ఆదిలోనే ఉక్కుపాదం మోపకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకే పెనుసవాల్ విసిరే ప్రమాదం పొంచి ఉంది.

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todaypearl vine cheatingtelugu newstoday news ap telugu
Previous Post

ఆమంచికి పోలీసు వార్నింగ్ : చూస్తూ ఊరుకోం!

Next Post

అమ్మో.. అమ్మా.. హౌస్ మేట్స్ కు చుక్కలు చూపిస్తున్నాడు!

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Stunning Beauty Payal Rajput hottest photoshoot

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist