May 4, 2026 5:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కేసీఆర్ కూడా కొవిడ్ టెస్ట్! క్వారంటైన్ తప్పదా?!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా క్వాంరటైన్ లోకి వెళ్లబోతున్నారా? కొవిడ్ అనుమానం ఆయనను పట్టి పీడించే అవకాశం ఉన్నదా? తెలంగాణలో ఇప్పుడు సర్వత్రా ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది.

November 9, 2020 at 12:05 PM
in Andhra Pradesh, Latest News
CM KCR with Chiranjeevi and Nagarjuna
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మెగాస్టార్  చిరంజీవికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. ఆచార్య షూటింగ్ కు సన్నాహాల్లో భాగంగా.. కొవిడ్ టెస్టు చేయించుకుంటే రిజల్ట్ పాజిటివ్ వచ్చినట్టు మెగాస్టార్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా .. గత అయిదురోజులుగా తనను కలిసిన వారందరూ కూడా దయచేసి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చిరంజీవి విజ్ఞప్తి చేశారు. 

ఈ నేపథ్యంలో గత అయిదురోజులుగా చిరంజీవిని ఎవరెవరు కలిశారన్నది పూర్తి వివరాలు ఎవ్వరికీ తెలియవు గానీ.. ఆయన కలిసిన ప్రముఖుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. రెండు రోజుల కిందట ముఖ్యమంత్రితో చిరంజీవి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి, అభివృద్ధి గురించి చాలా చర్చించారు. 

గత నెలలో తీవ్రమైన వర్షాలు హైదరాబాదు జనజీవితాన్ని అతలాకుతలం చేసిన  సందర్భంలో కేసీఆర్ పిలుపు మేరకు సినీ ప్రముఖులు పలువురుభారీ స్థాయిలో విరాళాలు ప్రకటించారు. వారిలో చిరంజీవి, నాగార్జున రెండు రోజుల కిందట కేసీఆర్ ను కలిసి.. తాము ప్రకటించిన మొత్తాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారికి సినిమా పరిశ్రమకోసం 2000 ఎకరాలుకేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ హామీ ఇవ్వడం కూడా జరిగింది. 

అయితే ఆ రోజు ఫోటోలు చూసిన వారికి మాత్రం.. ఆశ్చర్యం కలిగింది. చిరంజీవి మాస్క్ తీసి చేతిలో పట్టుకుని, నాగార్జున కూడా మాస్క్ లేకుండా, కేసీఆర్ కూడా మాస్క్ లేకుండా నడుచుకుంటూ వెళ్లడం లాంటి దృశ్యాలు పత్రికల్లో వచ్చాయి. వారితో పాటు ఉన్న తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా మాస్క్ లేకుండానే వారితో కలిసి తిరుగుతూన్న ఫోటోలు బయటకు వచ్చాయి.

అందరూ మాస్క్ ధరించడం గురించి.. పెద్ద పెద్ద సందేశాలు ఇస్తూ ఉండే ఈ సెలబ్రిటీ పెద్దలందరూ ఇలా మాస్క్ లేకుండా తిరగడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు కూడా. ప్రత్యేకించి చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన కరోనా సీజన్ ప్రారంభమైన తొలినాటినుంచి కరోనా జాగ్రత్తల గురించి చేతులు కడుక్కోవడం గురించి, మాస్క్ ధరించడం గురించి పదేపదే వీడియోలు చేస్తూ.. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరి అలాంటి జాగ్రత్తలు ప్రవచించే చిరంజీవి కూడా కేసీఆర్ లాంటి పెద్దలను కలిసినప్పుడు మాస్క్ లేకుండా ఉండడం.. చిత్రంగా ప్రజలు భావించారు. 

రెండే రోజుల్లో చిరంజీవికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు గత అయిదురోజుల్లో ఆయనను కలిసిన వారి జాబితాలో ముఖ్యమంత్రి కేీసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, నటుడు బిగ్‌బాస్ ప్రయోక్త నాగార్జున .. తదితరులు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా తప్పనిసరిగా తక్షణం కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కొవిడ్ పరీక్షలు చేయిస్తారని అనుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా- చిరంజీవితో చాలా సుదీర్ఘంగా భేటీ అయిన కేసీఆర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్తారనే అభిప్రాయాలు  పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. 

హీరో నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షూటింగుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంకోరకంగా చూసినప్పుడు.. ఎంపీ సంతోష్ కుమార్ తప్ప.. వీరందరూ కూడా 60 ఏళ్ల వయసు దాటిన వాళ్లే. వీరందరూ కూడా కొవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉండే ఏజ్ గ్రూప్ కు చెందిన ప్రముఖులు. అందుకే .. నాగార్జునతో సహా అందరికీ కొవిడ్ టెస్టు అవసరం అని, చిరంజీవికి లాగానే అసింప్టమేటిక్‌గా ఉండే అవకాశం ఉన్నందున.. అందరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags: akkineni nagarjunachiranjeevi quaratinecovid test for kcrlatest hyderabad newsleotopmegastar chiranjeevinagarjuna bigbosspragathi bhavantelangana cm kcrtelangana latest newstelangana newstelangana news livetelangana news todaytelangana news update todaytelugu newstrs
Previous Post

రాజశేఖర్ కూతుళ్ళ తో యంగ్ హీరో రొమాన్స్ !

Next Post

పార్టీకి నష్టం లేకుండా , ఎవ్వరనీ నొప్పించకుండా..  టీడీపీ ముందు మరో సవాల్

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శర్వానంద్ కు జోడీగా కన్నడ బ్యూటీ

Anupama Parameswaran Super Hot Looks | Anupama Parameswaran Latest Cute Video | Leo Entertainment

‘పుష్ప’లో శ్రీవల్లి గా రష్మిక ఎలా ఉందో చూడండి

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

‘పరిమితి’కి మించి ఇదేం ‘వాడ‌కం’ స్వామీ?

యానిమల్ (రివ్యూ)

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జగన్‌కు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం!

కెప్టెన్ రహానె క్లాసిక్ సెంచరీ.. ఆధిక్యంలో భారత్

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist