April 21, 2026 9:59 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీలో ’ఆనం’ ప్రకంపనలు..

ఇప్పటికే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని అసంతృప్తితో ఉన్న వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తమ మార్కు చూపిస్తామనడంపై ఆ పార్టీలో చర్చలు మొదలయ్యాయి.

December 23, 2020 at 6:04 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
MLA Anam Ramanarayana Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు రేపనున్నాయి. మాజీ మంత్రి దివంగత ఆనం వివేకానందరెడ్డి 70వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ..తన సోదరుడు వివేకానందరెడ్డితో నెల్లూరుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రానున్న కాలంలో ఆనం ఫ్యామిలీ రాజకీయ కార్యాచరణను సూచిస్తున్నాయనే చర్చ మొదలైంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరుకు ఆనం కుటుంబం దూరమవుతోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రానున్న కాలంలో తమ మార్కు చూపిస్తామని వ్యాఖ్యానించారు. దీంతోపాటు నెల్లూరులో గడప గడపని టచ్ చేస్తామని, తమ మార్కు చూపిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న పనులపైగాని, ఇతర నాయకులపై గాని ఎలాంటి విమర్శలు చేయకుండానే రామనారాయణరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని చేసినా.. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబ ముద్రను చెరిపి వేయలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి సాధారణమే అనిపించవచ్చు. కాని గతంలో రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు, జిల్లా రాజకీయాల్లో వర్గపోరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటేనే తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

గతంలోనూ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పనులు జరగడం లేదని. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అనే నియోజకవర్గం ఒకటుందని గుర్తించాలని వ్యాఖ్యానించారు. మరో ఏడాది చూస్తానని, పరిస్థితి మారకుంటే ఉద్యమిస్తానని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖ అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని..ఆ లెక్కలేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ స్వయంగా చెప్పినా అధికారులు వినడం లేదని గతంలో విమర్శించారు. నెల్లూరు జిల్లాలో ఇసుక నుంచి క్రికెట్ బెట్టింగ్‌ల దందా యథేచ్ఛగా సాగుతోందని, పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉందని గతంలో సంచలన కామెంట్ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో వైసీపీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన రాజకీయ అనుభవం, వైఎస్‌తో తనకు ఉన్న అనుబంధం, సీనియార్టీలను కనీసం గుర్తించకుండా ఇలా నోటీసులు ఇవ్వడంపైనా నొచ్చుకున్నారన్న చర్చ నడిచింది. మంత్రివర్గంలో స్థానం దొరకకపోవడం, తనకంటే జూనియర్ అయిన అనిల్ కుమార్ యాదవ్ జోక్యం జిల్లాలో ఎక్కువ కావడం, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డిలు కలసి ఆనం వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారన్న అసహనం లాంటి అంశాలు ఈ వ్యాఖ్యలకు కారణంగా అప్పట్లో భావించారు. తరువాత కొంతకాలం సైలెంట్ అయిన రామనారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్దన్‌రెడ్డి ఒక వర్గం కాగా, మంత్రి అనిల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక వర్గంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

కాలేజీపై ఆధిపత్య పోరు..

జిల్లాలో కీలకమైన విఆర్ విద్యా సంస్థలపై ఆనం కుటుంబ ఆధిపత్యం ఉండేది. ఆ విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీల్లో  లుకలుకున్నాయన్న ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కోర్టు విచారణలో ఈ వ్యవహారం ఉంది. విద్యాసంస్థలను సైతం తమ నుంచి దూరం చేసేందుకు మంత్రి అనిల్ కుమార్, కోటంరెడ్డిలు కుట్ర చేస్తున్నారన్న అనుమానం కూడా ఆనం కుటుంబంలో ఉందనే చర్చ నడుస్తోంది. దీంతో పాటుగా నెల్లూరులో చారిత్రక వేణుగోపాలస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు వ్యవహారం, ఆలయ భూముల వ్యవహారంలోనూ ఆనం కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం నడుస్తోందనే అభిప్రాయం కూడా నెలకొంది. ఇదే జిల్లాలో వెంకటగిరి, డక్కిలి మండలాల్లో రూ. 240 కోట్ల విలువైన పనులతో పాటు అల్తూరుపాడు రిజర్వాయర్‌కు సంబంధించిన పనుల్లోనూ రివర్స్ టెండరింగ్‌ని అమలుచేయడంపైనా ఆనం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వీటితోపాటు డీసీసీబీ ఛైర్మన్ ఎంపిక వ్యవహారం, జిల్లా ఉన్నతాధికారుల బదిలీల్లో కనీసం తమ అభిప్రాయాలను కూడా అడగడం లేదనే అభిప్రాయంతో ఉన్నారట ఆనం రామనారాయణ రెడ్డి. ఇక తాజాగా చేసిన వ్యాఖ్యలు నెల్లూరులో త్వరలోనే రాజకీయ సమీకరణాల్లో రానున్న మార్పులకు సూచిక అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Tags: anam coments became sensational in ycpMLA Anam Ramanarayana ReddyMLA Anam Ramanarayana Reddy on ycp partyNelloretelugu newsVenkatagiri MLA Anam Ramanarayana Reddyvenkatagiri political commentsycp party leadersycp party leaders chanllengeycp party leaders fightsys jaganys jagan government
Previous Post

అదే అందం .. అదే సొగసు .. అదే క్రేజ్  

Next Post

ఎన్నో మలుపులు.. చివరికి 28 ఏళ్ల తర్వాత ‘సిస్టర్ అభయ’కు న్యాయం..

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

టికెట్ ధరలు నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదు – ఏపీ హై కోర్టు

భీమ్లానాయక్ వెళ్లే దారిలోనే ఆచార్య

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist